VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Dear all,

2019-20 నుంచి ఇప్పటి వరకు అన్నీ పథకాలకి సంబందించిన వాలంటీర్ cluster wise Eligible / Ineligible list ( Year wise) ఈ క్రింది link ద్వారా Download చేసుకోవచ్చు.
👇
[ https://egsws.ap.gov.in/reports1.aspx ]
👆
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
● CycloneAsani నేపధ్యంలో హెల్ప్‌ లైన్‌ నెంబర్లు

● విపత్తుల నిర్వహణ సంస్థలో అత్యవసర సహయం కోసం 24 గంటలు అందుబాటులో హెల్ప్‌ లైన్‌ నెంబర్లు
☎️ 1070; 08645246600
PRC అమలుపై ఉద్యోగ సంఘాలతో బుధవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో సమావేశం ప్రారంభమైంది.
రేపు(మే 12) మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ గారి అధ్యక్షతన ఏపి కేబినెట్ భేటీ #APCabinetMeeting
​ మొదటి రోజు 'గడపగడపకు మన ప్రభుత్వం' లో భాగంగా ఎమ్మెల్యేల పర్యటన.
ఎమ్మెల్యేలతోపాటు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు.
➪సమస్యలను వినతులను ఎప్పటికప్పుడు నమోదు
➪ సంక్షేమ పథకాల వినతులు GSWS పోర్టల్ ఇతరత్రా స్పందన portal లో నమోదు చేయాలని సచివాలయ శాఖ ఆదేశాలు.
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హత గల ఉద్యోగులకు జూన్‌ నెలలో ప్రొబేషన్‌ డిక్లర్‌ చేసి, జూలై నుంచి పెరిగిన వేతనాలు అందజేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టంగా హామీ ఇచ్చారని ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ని పదేళ్లకు బదులు ఐదేళ్లకోసారి ఏర్పాటు చేసేలా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది.
దేశ వ్యాప్తంగా 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు

నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 2 సీట్లకు నోటిఫికేషన్

మే 24 నుంచి నామినేషన్ల స్వీకరణ

జూన్ 10న పోలింగ్, కౌంటింగ్
రేపు(మే 13) ఐ. పోలవరం మండలం మురమళ్ళలో సీఎం జగన్ గారి పర్యటన

వైయస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం
#YSRMatsyakaraBharosa
*ఏపీ నుంచి రిటైరయ్యే రాజ్యసభ సభ్యులు*

1. విజయసాయి రెడ్డి (వైసీపీ)
2. సుజనా చౌదరి (టీడీపీ) తరువాత బీజేపీలో చేరారు
3.టీజీ వెంకటేష్ (టీడీపీ)తరువాత బీజేపీలో చేరారు
4సురేష్ ప్రభు (టీడీపీ నామినేట్ చేసింది)
వరుసగా నాలుగో ఏడాది వైయస్ఆర్ మత్స్యకార భరోసా

1,08,755 మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.10వేల చొప్పున దాదాపు రూ.109 కోట్లు అలాగే 23,458 మంది ఓఎన్‌జీసీ బాధిత కుటుంబాలకు రూ.108 కోట్లు మొత్తం 217 కోట్లు వారి ఖాతాల్లో నేడు జమ చేయనున్న సీఎం జగన్ గారు
#YSRMatsyakaraBharosa
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
📍 *మే, జూన్ నెలల్లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలు ::*

☛ *మే 13న* - ముమ్మిడివరంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా.

☛ *మే 16న* - వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభం.

☛ *మే 19న* - పశువులకు చెందిన అంబులెన్స్లను విజయవాడలో ప్రారంభం.

☛ *జూన్ 6న* - 4,014 కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాల నుంచి 3 వేల ట్రాక్టర్లు, 402. కంబైన్డ్ హార్వెస్టర్లను పంపిణీ చేయనున్నారు.

☛ *జూన్ 14న* - ఖరీఫ్-21లో పంటలు నష్టపోయిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమాను.

☛ *జూన్ 21న* - అమ్మ ఒడి పథకం
👆
అందరికి షేర్ చేయండి
👇
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
*HONORARIUM TO Pastors : REVISED GUIDLINES, WORK FLOW, TIME LINE, MANDATORY DOCUMENTS.*
💥 *e-Shram రిజిస్ట్రేషన్ డాష్ బోర్డ్ :*

గ్రామ వార్డ్ సచివాలయం వారీగా డిజిటల్ అసిస్టెంట్లు/ఎడ్యుకేషన్ & డేటా సెక్రెటరీలకు ఇచ్చిన *CSC లాగిన్* ద్వారా e-Shram రిజిస్ట్రేషన్ డాష్ బోర్డ్.

👇👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/UIDCSCReport

*Notes :*

● The dashboard will be updated every 15 days
● Your registrations will take around 14 days to get reflected in the dashboard
💥 *ఉపాధి హామీ పనుల సమాచారం :*

☞ ఏప్రిల్ 22 వరకు ఉన్న 3,4 వారాల బకాయిలు 685.12 కోట్లు విడుదల చేసిన కేంద్రం.
☞ గడిచిన రెండు రోజుల్లో 302.96 కోట్లు జమ అయ్యాయని, మిగిలిన 319 కోట్లు రెండు, మూడు రోజుల్లో జమ అవుతాయని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి తెలిపారు.
కొత్తగా పెళ్లి జరిగి వచ్చిన కోడలిని వారి యొక్క భర్త ఉన్న హౌస్హోల్డ్ మ్యాపింగ్ లో మెంబెర్ మైగ్రేషన్ డ్యూ టు మ్యారేజ్ ఆప్షన్ పంచాయతీ కార్యదర్శి వారికి ఇవ్వడం జరిగింది. పంచాయతీ కార్యదర్శి అప్ప్రొవె చేసిన తరువాత ఎం.డి.ఓ గారు లాగిన్ లో అప్ప్రొవె చేసిన తరువాత మాత్రమే వారు వారి యొక్క భర్త హౌస్హోల్డ్ మ్యాపింగ్ లో యాడ్ అవుతారు ప్రస్తుతం ఆప్షన్ వర్క్ అవుతుంది గమనించగలరు. పెళ్లి జరిగిన పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకుని ఇద్దరు కూడా సచివాలయం కు వెళ్లి బయోమెట్రిక్ వేయవలెను.
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
🔘 Honorarium To Pastors...FAQ's !!!!

Q-1️⃣). Church అకౌంట్ లో అమౌంట్ వేస్తామంటున్నారు..పాస్టర్ కు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియజేయలేదు.పాస్టర్ వైఫ్ govt. employee....మరి ఇతను eligible / ineligible..? apply చెయ్యొచ్చా?

🔰Ans :: Amount is given to Church account. Pastor details are not being considered. Six step validation does not arise. Any church that fulfills eligibility criteria is eligible.

Q-2️⃣). చర్చ్ పాస్టర్స్ కి qualifications / income అనగా ఫామిలీ income తో గాని సంబందం లేదా.. వారికి ఎంత ఇన్కమ్ వచ్చిన apply చెయ్యొచ్చా.?

🔰Ans :: Church must not have any other sources of income like rents or foreign funds. Pastor details are not considered. So qualification of pastors doesn't arise.

Q-3️⃣). చర్చ్ పాస్టర్స్ చాలా మంది వైస్సార్ పెన్షన్ కానుక లో పెన్షన్ తీసుకుంటున్నారు.OAP కావచ్చు.. లేదా.. ఇతర..పెన్షన్స్..వారికి..ఆ పెన్షన్ తో పాటు మంత్లీ ఈ 5000 కూడా వస్తుందా..లేదా అలాంటి వారికి apply చెయ్యొచ్చా?

🔰Ans :: Yes. We are not giving to Pastor account. We are giving to Church account.

Q-4️⃣). చర్చ్ ..రిజిస్ట్రేషన్ ఎపుడో అయ్యాయ్..వాటిని రెన్యువల్ చేయలేదు..వాటికి ఏమి చేయాలి.?

🔰Ans :: Registration must be valid and in existence.

Q-5️⃣). చర్చ్ ల్యాండ్ కు సంబంధించి ఎలాంటి డాకుమెంట్స్ లేని వారిని ఏమి చేయాలి.?

🔰Ans :: Any of the documents mentioned in point 4.b in G.O.Ms.No.34 GAD, Dt.10.05.2022 can be considered for Church land.

Q-6️⃣). Regular గా ఇదే పని లో ఉన్న పాస్టర్స్ కు సంబంధించిన చర్చ్ లకు మాత్రేమే వర్తిస్తుందా.? లేదా.. ఎపుడో మంత్ కి ..లేదా వారానికి ఒకసారి వచ్చి పాస్టర్ గా చేస్తున్న వారికి వర్తిస్తుందా.?

🔰Ans :: Churches fulfilling the eligibility criteria are eligible. Honorarium amount is given to Church.

Q-7️⃣). కుటుంబం లో ఎంత మంది వ్యకుల ఉన్న ..వేర్వేరు చర్చ్ లో పని చేస్తే అందరికి వర్తిస్తుందా..లేదా కుటుంబం లో ఒక్కరికె వర్తిస్తుందా.?

🔰Ans :: We are not giving to individuals. Honorarium amount is provided to church account. Duplication of Church accounts is not allowed.

Q-8️⃣). ప్రతి మంత్ 5000 ..ఇచ్చే స్కీం..అసలు ఆ చర్చ్ కి ఎలాంటి income రావడం లేదని ..ఎలా తెలుస్తుంది.?

🔰Ans :: Self declaration only being considered at this time.

🟥 NOTE :: If any time the details provided by the Church management is proved to be wrong. The released amounts will be recovered.

Q-9️⃣). పాస్టర్స్ కి సంబందించిన income ..ను వారికి SIX STEP VALIDATION లో చూడాలా అవసరం లేదా.?

🔰Ans :: No

Q-1️⃣0️⃣) చర్చ్ ప్రామాణికముగా తీసుకోవాలా.? పాస్టర్ ప్రామాణికంగా తీసుకోవాలా.?లేదా రెండింటిని తీసుకోవాలా.?

🔰Ans :: Church centric only as per G.O

Q-1️⃣1️⃣). Honorarium to Church option నందు గతంలో apply చేసిన వారికి కూడా ఇప్పుడు మరి అందరికి కొత్తగా apply చెయ్యాలా?

🔰Ans :: Yes, upload again, as per revised guidelines issued by MD, APSCMFC, Vijayawada dated: 12.5.2022. uploading last date is 25.5.2022

Q-1️⃣2️⃣). గతంలో apply చేసినప్పుడు Church కి సంబందించిన Church Bank Account లేనప్పటికి కూడా apply చెయ్యొచ్చు అన్నారు? మరి ఇప్పుడు కచ్చితంగా Church కి సంబందించిన Church పేరు మీద Bank account ఉండాలా?

🔰Ans :: Yes... Church Bank Account కచ్చితంగా ఉండాలి. Honorarium amount అనేది Church యొక్క Bank Account లోకి మాత్రమే Deposite చేయడం జరుగుతుంది.

Q-1️⃣3️⃣). Church వేరే సచివాలయం పరిధిలో ఉంటుంది, pastor వేరే సచివాలయం పరిధిలో నివాసం కలిగి ఉంటారు? ఇటువంటి సందర్బంలో.....

Church ఏ సచివాలయం పరిధిలో ఉంటుందో ఆ సచివాలయంలోనే apply చెయ్యాలా? లేదా Pastor ఏ సచివాలయం పరిధిలో నివాసం ఉంటారో ఆ సచివాలయం పరిధిలో Apply చెయ్యాలా?

🔰 Ans :: The application is Church centric..pls consider Churches within concern Secretariat jurisdiction only...

☑️ We are not capturing details of pastors.. honorarium amount also shall be disbursed to Church account.

🟥 NOTE :: If any time the details provided by the Church management is proved to be wrong. The released amounts will be recovered.
స్వీయ_ఆదాయ_దృవీకరణ_పత్రం.pdf
663.5 KB
స్వీయ ఆదాయ దృవీకరణ పత్రం.pdf