VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Dear All,Pl note

Fever survey module will not work till 11.30 AM today.
Grama_Ward Volunteer 6.0.4v.apk
5.2 MB
✓ GSWS Volunteer 6.0.4 Updated to Version 19.05.2022
💥YSR MATSYAKRA BAROSA FISHING BAN RELIEF

PAYMENT STATUS LINK

https://egsws.ap.gov.in/bor/Paystatus_mkb.aspx
రాష్ట్రంలో అమ్మ ఒడి నగదు కు బదులుగా 8.21 లక్షల మంది విద్యార్థులు ల్యాప్‌టాప్‌లు కావాలని ఆప్షన్‌ ఎంచుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకాన్ని జూన్ 21న ప్రభుత్వం ప్రారంభించనుంది
*2022-23 విద్యా సంవత్సరంలో అమ్మ ఒడి నగదు నుంచి 2 వేలు మినహాయింపు.*

టాయిలెట్స్ నిర్వహణ, పాఠశాల మౌలిక సదుపాయాల నిర్వహణకు ఈ నగదు మినహాయించి 13 వేలు జమ చేయనున్న ప్రభుత్వం.
Update your GSWS Volunteer App to 6.0.4 👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
■ PLAY STORE లో *"GSWS VOLUNTEER"* అని సెర్చ్ బార్ లో టైప్ చేస్తే UPDATE ఆప్షన్ కనిపిస్తుంది. అలా మీరు UPDATE చేసుకొనవచ్చు.
● 𝐉𝐨𝐢𝐧 : @volunteerconnection
*YSR CHEYUTYA* ::

All pending is released yesterday. Once we get the confirmation from bank, we’ll update on BOP acknowledgment

*వైస్సార్ చేయూత :* పెండింగ్ ఉన్నటువంటి అమౌంటు విడుదల అవ్వడం జరిగింది. బ్యాంకు వారి ద్వారా కన్ఫర్మేషన్ వచ్చిన పిదప బెనెఫిషరీ ఔట్రీచ్ అప్లికేషన్ లో అప్డేట్ అవ్వటం జరుగును.
*WEA/WWDS :* సచివాలయ ల వారీగా 2019-20వ సంవత్సరము నుండి ఇప్పటివరకు వివిధ పథకాల అర్హుల మరియు అనర్హుల జాబితాలను డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ను WEA/WWDS వారి GSWS పోర్టల్ లాగిన్ లో ఇవ్వటం జరిగింది.

వెబ్ సైట్ : https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/Home/Main
Important Note to All MPDOs.pdf
120.2 KB
*MPDO/MC :* గడప గడపకు మన ప్రభుత్వం కు సంబందించి గౌరవ MLA లు విజిట్ సమయం లో MPDO/MC వారికి సూచనలు :
💥 *అమ్మఒడి పథకం అప్డేట్ :*

అమ్మ ఒడి పథకం ఈ సంవత్సరానికి సంబంధించి అర్హులను మరియు అనర్హులను గుర్తించే ప్రాసెస్ లో మొదటగా లబ్ధిదారుల ఔట్రీచ్ సర్వే కొరకు *"Beneficiary Outreach Mobile Application V4.7"* ను విడుదల చేస్తూ *"అర్హుల & అనర్హుల జాబితాలను"* విడుదల చెయ్యనున్నారు.
----------------------------------------------------
*📱బెనెఫిషరీ ఔట్రీచ్ అప్లికేషన్ V4.7 :*
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-4_7v ]
-------------------------------------------------
*అప్లికేషన్ లో అమ్మఒడి లబ్ధిదారులకు ఔట్రీచ్ సర్వే చేయు విధానం డాకుమెంట్ :*
👇
[ https://bit.ly/3MzEluH ]
-------------------------------------------------
💥 *Jagananna Ammavodi- ekyc Dashboard. ::*
👇
[ https://bit.ly/3lx2gz0 ]
💥 *Jagananna Ammavodi- ekyc Dashboard. ::*
👇
https://bit.ly/3lx2gz0
*YSR Cheyutha May 2022 Releases Beneficiary Digital Acknowledgment Dashboard link :*
👇👇
[ https://bit.ly/3lsfygh ]
*అమ్మఒడి :: కొంత మంది విద్యార్థుల పేర్లు BOP అప్లికేషన్ లో కనిపించటం లేదు.* 👇

*::// సొల్యూషన్ //::*

C
heck in NBM for eligibility.

Search by Aadhaar in bop app if eligible.
💥 *అమ్మఒడి FAQ :*

Q.అమ్మ ఒడి లో కొంత మంది స్టూడెంట్స్ కి mother diead అవ్వడం వల్ల గత రెండు సంవత్సరాలు Father account లో money credit అయినవి ఇప్పుడు ekyc mother names వచ్చాయి ...దీనికి సొల్యూషన్ చెప్పండి ఏంటి ?
👇
A. Gsws received data from school education / BIE. While entering data at schools Mother uid entered instead of father UID. Will provide option to enter father uid in NBM. -Team