VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
గ్రీన్ ఎనర్జీ విద్యుత్ ఉత్పత్తి లో ఏపీకి లక్షా 25 వేల కోట్ల పెట్టుబడులు, 40 వేల మందికి ఉద్యోగాలు

India's Andhra state in $16 billion pacts involving Adani, GIC-backed Greenko -officials
-Reuters, May 25, 2022
*🔰 Issue :: అమ్మఒడి eKYC list నందు కొంతమంది Ineligible students names కూడా వచ్చాయి.Beneficiary outreach app నందు వీరిని Ineligible చెయ్యడానికి option లేదు. వీరిని ఏ విధంగా Ineligible చెయ్యాలి?*

*☑️ Solution :: GSWS - NBM login నందు Social Audit -> Social Audit WEA remarks నందు Mother /Student Aadhar number / Student ID తో search చేస్తే details display అవుతాయి.అక్కడ select remark దగ్గర Beneficiary ఏ కారణం వలన ineligible అనే remark select చేసుకొని "Hold" option మీద click చేస్తే వారు అమ్మఒడి కి Ineligible అవుతారు.*
Honorarium to pastors Date extension.pdf
539.6 KB
HONORARIUM TO CHURCHES - LAST DATE IS 10-06-2022
యూజర్_మాన్యువల్_అమ్మ_ఒడి_తెలుగు.pdf
8.9 MB
యూజర్ మాన్యువల్ - అమ్మ ఒడి (తెలుగు).pdf
☞ 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 ఆధార్ 𝐎𝐓𝐏 ద్వారా eKYC చేసుకునేందుకు ఈ నెల ఆఖరి (మే 31) వరకు అవకాశం ::

☞ పూర్తి చేయని వారు కింది లింక్ ని క్లిక్ చేసి OTP ద్వారా చేయవచ్చు లేదా మీ సంబంధిత CSC సెంటర్ కి వెళ్లి పూర్తి చెయ్యండి. Ekyc పూర్తి కాని వారికి 11వ విడత ₹2000 అమౌంట్ పడదు

🔸 𝐏𝐌 𝐊𝐢𝐬𝐚𝐧 ekyc లింక్స్ ::
👇
[ https://bit.ly/3afUN4R ]
👆
[ఆధార్ కి మొబైల్ లింక్ కాని వారు మీసేవ కేంద్రాల్లో ekyc చేసుకోవచ్చు.]

( JOIN : https://t.me/VolunteerConnection )
❇️ 𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐔𝐩𝐝𝐚𝐭𝐞:

అమ్మ ఒడి ఈ కేవైసీ బయోమెట్రిక్ తీసుకునే సమయంలో కొంత మందికి ఆధార్ సంబంధించి technical issues ఉండటం వలన ఇలా మదర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని చూపిస్తుంది.

అటువంటి వారికి మదర్ ఆధార్ ఎంటర్ చేసి బయోమెట్రిక్ తీసుకోవచ్చు.
( 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection )
*సిటిజెన్ ఔట్రీచ్ యాప్. 2.2v | 26.05.2022*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor ]
👆
■ PLAY STORE లో *"GSWS COP"* అని సెర్చ్ బార్ లో టైప్ చేస్తే UPDATE ఆప్షన్ కనిపిస్తుంది. అలా మీరు UPDATE చేసుకొనవచ్చు.
👆
¶ పాత వెర్షన్ UNINSTALL చేసి న్యూ వెర్షన్ ను ప్లే స్టోర్ లో INSTALL చేసుకొనగలరు. ¶
2.1v -Citizen Outreach.apk
3.6 MB
*సిటిజెన్ ఔట్రీచ్ 2.1v APK*
AMMAVODI-GRIEVANCE-FORM.pdf
171.6 KB
అమ్మఒడి అర్జీ కొరకు దరఖాస్తు
అమ్మఒడి పథకానికి వివిధ కారణాల చేత అర్హులు అయినప్పటికీ అర్హుల జాబితాలో పేరు రాకపోతే వారు అర్జీ నమోదు చేసుకోవాలి. అర్జీ (Grievance) కు సంబందించిన దరఖాస్తు ఫారం :
👇
[ *లింక్ :* https://bit.ly/39VQoE0 ]
👆
[ *జాయిన్ :* https://t.me/VolunteerConnection ]
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
టేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ కోవిడ్ సమయంలో మా ప్రభుత్వం ఈ సూత్రంతో ముందుకెళ్లింది ప్రతీ 50 కుటుంబాలకు వాలంటీర్ ఉన్నారు కోవిడ్ సమయంలో 44 సార్లు వాలంటీర్లు ప్రతీ ఇంటికెళ్లి సర్వే చేశారు - దావోస్ వేదికపై సీఎం వైఎస్ జగన్ #CMYSJaganInDavos
📍 *మే 27,28 తేదీల్లో | అన్ని గ్రామ వార్డు సచివాలయంలో సిటిజన్ అవుట్ రీచ్ సర్వే ప్రోగ్రాం ::*

☛ NPCI Mapping
☛ Survey on Volunteer Visit
☛ Survey on Scheme Related information
☛ ROFR Patta Distribution
☛ Survey on Long Pending Grievances Portal & Bi-Annual Sanctions
👇
[ COP APP 2.1v :: https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor ]
👆
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
*🔰 Beneficiary Outreach App...!!!*

*🔰 Version code-50, version name -5.0*

*🔰 New Updates ::*

*☑️ In this version*

*1️⃣. Remove validation of students ID length (search option).*

*2️⃣. Edit option for student and mother Aadhaar numbers when student and mother Aadhaar number both are same (details).*
V 5.0 Beneficiary Outreach App.apk
8.4 MB
*BOP 5.0v ::*
👇
( http://bit.ly/Beneficiary-Outreach-5_0v )
👇
1. సెర్చ్ ఆప్షన్ తీసివేయటం జరిగింది.
2. తల్లి & విద్యార్థుల ఇద్దరి ఆధార్ నెంబర్లు ఒకటే అయినప్పుడు వాటిని ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
3. పాత ఆప్షన్ లు కొనసాగును.
*సిటిజెన్ అవుట్రిచ్ ప్రోగ్రాంలో గతనెలలో ఎంటర్ చేసిన మొబైల్ నంబర్స్ ఈ నెల ఎంటర్ చేసే పని లేకుండా డైరెక్టుగా గత నెలలో మీరు ఎంటర్ చేసిన నంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. అందరూ గమనించగలరు*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor ]
*సిటిజెన్ ఔట్రీచ్ యాప్. 2.2v | 26.05.2022*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor ]
👆
■ PLAY STORE లో *"GSWS COP"* అని సెర్చ్ బార్ లో టైప్ చేస్తే UPDATE ఆప్షన్ కనిపిస్తుంది. అలా మీరు UPDATE చేసుకొనవచ్చు.
👆
¶ పాత వెర్షన్ UNINSTALL చేసి న్యూ వెర్షన్ ను ప్లే స్టోర్ లో INSTALL చేసుకొనగలరు. ¶
💥 *సిటిజెన్ ఔట్రీచ్ సర్వే - మే నెల : సచివాలయ ఉద్యోగుల అప్డేట్ :*

సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం మే నెలకు సంబందించి *"Citizen Outreach Program*" మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 2.2 కు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు సచివాలయ ఉద్యోగులు కింది లింక్ ద్వారా డౌన్లోడ్ / అప్డేట్ చేసుకోగలరు.
👇
[ *అప్లికేషన్ లింక్ :* https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor ]
👆
¶ పాత వెర్షన్ UNINSTALL చేసి న్యూ వెర్షన్ ను ప్లే స్టోర్ లో INSTALL చేసుకొనగలరు. ¶
*జాయిన్ :* https://t.me/VolunteerConnection
2.2v - Citizen Outreach.apk
3.6 MB
*సిటిజెన్ ఔట్రీచ్ 2.2v APK*
COP Mobile Application User Manual.pdf
1.1 MB
*COP Mobile Application User Manual.*
*Good evening all*

In view of *bye-elections* to Atmakur assembly constituency this month *Citizen Outreach Programme has been cancelled in our district*. Pl make it note nd inform to all secretariat functionaries nd volunteers immediately.

*Thank you all*

DPO/GSWS District officer
*Nellore*
- *FORWARDED AS RECEIVED* -