VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *HRMS Portal Update :*

HRMS పోర్టల్ లో కొత్తగా *"Probation Declaration"* ఆప్షన్ ఇవ్వటం జరిగింది. అందరు సచివాలయ ఉద్యోగులు గమనించగలరు.

✅️ *HRMS పోర్టల్ లింక్ :* 👇

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSLMS/Login

*Note :* User ID & Password GSWS పోర్టల్ తో లాగిన్ అవ్వాలి.
----------------××××××---------------
User Manual for Probation Declaration Module.pdf
436.3 KB
*User Manual for Probation Declaration Module👆*
circularon_pre_matric_scholarship_for_SCs_and_others_COM_II.pdf
102.3 KB
circularon pre matric scholarship for SCs and others (COM II).pdf
Merging of Households.
User Manual for Merging of two house-holds-3.pdf
1.1 MB
User Manual for Merging of two House-Holds.
‼️ *Clarification for NEW PENSIONS,*

MAY 31,2022 వరకు అప్లై చేసి అన్ని లెవెల్ లో APPROVE అయిన పెన్షన్లు JUNE లో VERIFICATION జరిగి అక్కడ అర్హులు అయితే జూలై లో శాంక్షన్ అవుతాయి.
WEA VACANT INCHARGE ARRANGE.pdf
45.2 KB
అదే సచివాలయ ఉద్యోగికి ఇన్చార్జ్ బాధ్యతలు ఖాళీ పోస్టులపై గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆదేశాలు
Ammavodi.

*❓Issue :: ఒక mother కి ఒక్కరే child ఉన్నప్పటికీ కూడా "ఒక కుటుంబానికి ఒకటే లబ్ది" అనే reason తో Re-Verification list లో కొంతమంది students names వచ్చాయి.?*

*☑️ Solution :: ఇటువంటి వారిలో attendance తక్కువ వున్న వారికి NBMS నందు application status ని "Lack of Attendance" అనే reason update చేయడం జరిగింది.*
💥 *అమ్మఒడి అప్డేట్ :*


👉🏽 *GSWS - NBM login లో Social Audit Remarks - WEA, Hold option నందు కొత్తగా ఈ 5 reasons add చేయడం జరిగింది.*

*1️⃣. Student Death*
*2️⃣. Family Income above 10000 in Rural / above 12000 in urban area*
*3️⃣. Student Discontinued*
*4️⃣. Student already availed JVD*
*5️⃣. Two childrens having same mother*

[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
🗣️ *సంక్షేమ విద్యా కార్యదర్శులు అందరికీ ముఖ్య గమనిక* ::

జగనన్న అమ్మ ఒడి కి సంబంధించిన కొంతమంది ఇన్ ఎలిజిబుల్ అయినా కానీ ఈ కేవైసీ కోసం బెని ఫిషరీ అవుట్ రిచ్ అప్ నందు పేర్లు రావడం జరిగింది అలాంటి వారిని రిజెక్ట్ చేయడానికి కొత్తగా
సంక్షేమ విద్యా కార్యదర్శి NBM లాగిన్ లో సోషల్ ఆడిట్ అనే ఆప్షన్ కింద సోషల్ ఆడిట్ REMARKS ఇవ్వడం జరిగింది.
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
Forwarded from VOLUNTEER APPLICATIONS
📈 *మే నెల | సిటిజెన్ ఔట్రీచ్ డాష్బోర్డ్ లింక్ ::*
👇
[ http://bit.ly/3D2HK10 ]
సచివాలయం కు వచ్చిన తల్లుల eKYC అయ్యిందో లేదో అని తెలుసుకునేందుకు సెర్చ్ ఆప్షన్ లో తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే *"Already eKYC Completed!"* అని వస్తునట్టు అయితే వారికి eKYC పూర్తి అయినట్టు.
[ https://t.me/VolunteerConnection ]
💥 *ఈ-శ్రమ సర్వీస్ సమాచారం - DA/WEDS:*

కొత్త జిల్లాల పేర్లు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు గమనించగలరు. ప్రస్తుతం ఉన్న Google Chrome Browser ను Uninstall చేసి మరలా Install చెయ్యగలరు.
👇
[ Website Link : https://register.eshram.gov.in/#/user/self ]
👆
( JOIN : https://t.me/VolunteerConnection )
🌾 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: *EKYC date to farmers is extended upto 31-07-2022.*

పీఎం కిసాన్ లబ్ధిదారుల EKYC గడువు మరో సారి పొడిగించిన కేంద్రం. *జూలై 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం.*
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
*పెన్షన్ అమౌంట్ 31-05-2022 ఉదయం 10 గంటలకు సచివాలయం వారి బ్యాంక్ అకౌంట్స్ లో జమ చేయడం జరుగుతుంది. దయచేసి మీ బ్యాంకు వారికి ముందుగానే తెలియాజేసి అమౌంట్ ను సచివాలయం వారు విత్ డ్రా చేసుకొనుటకు ఎటువంటి ప్రాబ్లెమ్ లేకుండా చూడగలరు.*
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
Top 5 Temperatures in AndhraPradesh at 3 pm -

Tanuku, West Godavari - 45 C
Ibrahimpatnam, Vijayawada - 44.9 C
Ganapavaram, Eluru - 44.8 C
Vijayawada City - 44.8 C
Rajahmundry City - 44.6 C
*TRAINING ON AMMA VODI TO DA/WEDS/WEA/WWDS*