VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
v1.4-YSRKapuNestham.apk
5.5 MB
*Kapu Nestham eKYC app 1.4v*
👇
( http://bit.ly/YSRKapuNestham1_4v )

● In this version add beneficiary status option
💥 *వైస్సార్ కాపు నేస్తం 2022 పూర్తి సమాచారం :*

👉🏽 YSR KAPU NESTHAM V1.5 అప్లికేషన్ లోకి వచ్చిన అర్హులు అయిన వారు అందరికీ e-KYC వాలంటీర్స్/వెల్ఫేర్ల ద్వారా పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి.
👇
( *APK FILE* : http://bit.ly/YSRKapuNestham1_5v )

👉🏽 APP లొకి వచ్చిన వారిలో *"DEATH/INELIGIBLE"* వారు ఉంటే అవి తప్ప అన్ని పూర్తి చేయాలి. ఆప్షన్స్ త్వరలో ఇస్తారు,

👉🏽 *"AADHAR SEARCH OPTION"* కూడా త్వరలో ఇస్తారు. (బెనెఫిషరీ ఎక్కడ ఉన్న ఈ ఆప్షన్ ద్వారా పూర్తి e-KYC చెయ్యవచు )


✅️ *క్రొత్త దరఖాస్తుల సమాచారం :*

👉🏽 అప్లికేషన్ లొకి రాని వారు అందరికీ NBM పోర్టల్ లో DA/WEDS లాగిన్ లో అప్లికేషన్ చేసుకోవాలి.

👉🏽 అప్లికేషన్ ఫారం,ఆధార్,క్యాస్ట్ సర్టిఫికెట్,బ్యాంకు పాస్ బుక్,ఇన్కమ్ సర్టిఫికెట్ (OPTIONAL) సంబంధిత లబ్ధిదారులు నుండి తీసుకోవాలి.

👉🏽 డేటా ఎంట్రీ పూర్తి అయిన తర్వాత లబ్ధిదారుల ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ కు OTP వెళ్తుంది ఆ OTP ఎంటర్ చేసిన తర్వత తదుపరి ఆ అప్లికేషన్ *వెల్ఫేర్ NBM* లాగిన్ లో డిస్ప్లే అవుతుంది వెల్ఫేర్ సంబంధిత అప్లికేషన్ FORWARD చేయాలి.

👉🏽 లబ్ధిదారులు ఆధార్ MOBILE NUMBER కు లింక్ అవ్వకపోతే సంబంధిత లబ్ధిదారురాలు తో బయోమెట్రిక్ /ఐరిష్ ద్వారా e-KYC పూర్తి చేయాలి

✅️ *New NBM portal Kapunestam login link* :
👇
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login

✅️ *User ID & PW* :: Old GSWS portal login credentials.
#KapuNestham
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
V 1.5 Kapu Nestham eKYC App.apk
5.5 MB
*Kapu Nestham eKYC app 1.5v*
👇
( http://bit.ly/YSRKapuNestham1_5v )

☑️ New Updates :: In this version new application issue cleared
V 1.6 YSR Bima Renewal.apk
6.8 MB
*YSR Bima Renewal App 1.6v*
👇
[ http://bit.ly/YSRBIMA1-6v-Renewal ]

■ New Updates :: In this version cleared OTP option issue

⏱️ *వైస్సార్ బీమా రెన్యువల్ చివరి తేదీని 25 జూన్ 2022 కి పొడిగించడం జరిగింది. పెండింగ్ ఉన్నవారు త్వరగా క్లియర్ చేసుకొనగలరు.*
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login

‼️ అమ్మఒడి

☑️ తుది అర్హుల జాబితా NBM WEA/WEDPS/DA/WWDS NBM LOGIN లో ENBALE చేయడం జరిగింది
Dear All

Please note that, *Ammavodi-2022 Final Eligible list* enabled in NBM portal. Please downlaod and publish at Secretariat.

Login to https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login
--> Reports module--> Social Audit Reports-->R2.3 Final Eligible list
#Ammavodi
User_Manual_Amamvodi_2022_final_Eligible_list_220622_231846.pdf
814 KB
💥 *అమ్మఒడి పథకం సమాచారం :*

అమ్మఒడి పథకం 2022 సంవత్సరానికి సంబందించి అర్హుల జాబితా [ Ammavodi-2022 Final Eligible List ] నవశకం బెనెఫిషరీ మానేజ్మెంట్ [NBM] పోర్టల్ DA/WEDS/WEA/WWDS వారి లాగిన్ లో అప్డేట్ చెయ్యటం జరిగింది.

✅️ *NBM పోర్టల్ లింక్ :*

[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login ]

*Note :* GSWS Site లో వాడే User ID & Password లు ఇక్కడ వాడవలెను.

✅️ *Path :* Reports module--> Social Audit Reports-->R2.3 Final Eligible list.
#Ammavodi
అమ్మఒడి పథకము అనర్హుల జాబితా (Ineligible List) NBM పోర్టల్ లో ఈ రోజు సాయంత్రంకు Enable అవుతుంది.
#Ammavodi
👩‍🎓 *Ammavadi final list main problems ::*

1⃣. *Ekyc veyani vari names వచ్చాయి.*
👇
» Payment will be sent for eKYC completed cases only.

2⃣. *Mother death Valla names రాలేదు.*
👇
» Provision will be provided to capture alternate UID for mother Death cases by evening.

3⃣. *Mother adhar wrong ga vunna Valla names రాలేదు.*
👇
» Pls share sample cases.

4⃣. *Grivience లో పెట్టిన వాళ్ళకి సొల్యూషన్ లేదు.*
👇
» As per scheme and 6 step validation, eligible grievances considered and updated in the list. Ineligible remarks will be provided in NBM grievance module.

5⃣. *Provisional eligible list bank account active lo వుంది కాని ఇప్పుడు ఫైనల్ లిస్ట్ లో in active అని చూపిస్తుంది*
👇
» Latest NPCI status Provided in the list

[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
#Ammavodi

Ammavodi..

☑️ We will upload Ineligible list by evening.

☑️ Who ever raised Grievance in NBM as on 17.06.2022. Will show revised mother uid number by 2pm in BOP app.
💥 *వైస్సార్ కాపు నేస్తం పథక సమాచారం :*

1) Last year beneficiaries who are eligible for current year after 6 step validation, sent for eKYC through mobile app. (User manual attached)

2) Application form is enabled in both NBM portal and Mobile app for new beneficiaries. (User manual attached). Applications submitted through mobile app will be pushed to NBM portal for verification.

3) Last year beneficiary names who are not in the eKYC list shall apply newly.
#KapuNestham
💥 *అమ్మఒడి అనర్హుల జాబితా సమాచారం :*

అమ్మఒడి పథకం 2022 సంవత్సరానికి సంబందించి అనర్హుల జాబితా [ Ammavodi-2022 Final In-elligible List ] నవశకం బెనెఫిషరీ మానేజ్మెంట్ [NBM] పోర్టల్ DA/WEDS/WEA/WWDS వారి లాగిన్ లో అప్డేట్ చెయ్యటం జరిగింది.

✅️ *NBM పోర్టల్ లింక్ :*

[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login ]

*Note :* GSWS Site లో వాడే User ID & Password లు ఇక్కడ వాడవలెను.

✅️ *Path:* Reports module--> Social Audit Reports-->R2.4 Final In-Eligible list
వాహన మిత్ర కొత్త అప్లికేషన్లు ఆన్లైన్ చేసేటపుడు వెహికల్ నెంబర్ డైరెక్ట్ గా ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తుంటే డేటా ఫెచ్ అవడం లేదు కొన్ని అప్లికేషన్స్ కి అలాంటివి వేరే టాబ్ లో వెహికల్ నెంబర్ చేసి కాపీ పేస్ట్ చేయడం వల్ల డేటా ఫెచ్ అవుతుంది గమనించగలరు.
Ammavodi - Latest NPCI status for eligible beneficiaries has been updated.

Please downlaod latest lists and check.

NPCI లింక్ స్టేటస్ Active అయినప్పటికీ ముందుగా ఇచ్చిన అర్హులలో జాబితాలో NPCI లింక్ స్టేటస్ Inactive అని ఉన్న వారి జాబితా అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్త జాబితాలు NBM పోర్టల్ లోసచివాలయం లో DA/WEDS/WEA/WWDS వారి లాగిన్ లో డౌన్లోడ్ చేసుకోగలరు
ERP - Aadhaar De-Seeding - Circular Instructions.pdf
69 KB
ERP - Aadhaar De-Seeding - Circular Instructions.pdf
*అమ్మఒడి అర్హుల/అనర్హుల లిస్ట్ ను NBM వెబ్సైట్ లో సచివాలయ సెక్రటరీ DA/WEDS/WEA/WEDS వారి లాగిన్ లో మాత్రమే చూడగలం/డౌన్లోడ్ చేసుకోగలము*.
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
vahanamitra field verification form(1).pdf
109.6 KB
🗞️ *వాహన మిత్ర పథకం కు సంబందించి ఫీల్డ్ వెరిఫికేషన్ ఫారం :*
#Vahanamitra
#Ammavodi

Dear all,

🔰 Ammavodi - Grievances raised and cleared beneficiaries list enabled for EKYC...

☑️ Plz check and complete EKYC...