VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *వైస్సార్ భీమా సమాచారం :*

*"Migration and Rice Card Belongs to Other Secretariat"* options enabled in WEA/WWDS login.

వైఎస్ఆర్ బీమా కు సంబంధించి *"మైగ్రేషన్ మరియు రైస్ కార్డు వేరే సచివాలయంకు చెందినది"* అనే ఆప్షన్ లు అప్డేట్ చేయడం జరిగింది .

✅️ *వెబ్ పోర్టల్ :*
👇
[ https://ysrbima.ap.gov.in/login.aspx ]
Vahanamitra *"Provisional Eligible and Re-verification lists"* are available in DA/WEDS & WEA/WWDS NBM Login Page.
#Vahanamitra
*🔰 COP update...!!!*

*☑️ Citizen Out reach programme proposed 29thband 30th for this month is cancelled.*

*☑️ Further next month's dates will be announced later course.*


ఈ నెల 29 మరియు 30 తేదీల్లో ప్రతిపాదించబడిన సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ రద్దు చేయబడింది. తదుపరి నెల తేదీలు కోర్సు తర్వాత ప్రకటించబడతాయి
‼️ *అమ్మఒడి* ‼️

📝 *కొంతమంది లబ్ధిదారులకు 13K కు గానూ 10K మాత్రమే అమౌంట్ క్రెడిట్ అయింది ?*

☑️ *ANSWER*
Some SC & ST families will be getting money from two accounts of Govt.

*Remaining amount*
V 1.6 YSR Bima Renewal.apk
6.8 MB
*YSR Bima Renewal App 1.6v*
👇
[ http://bit.ly/YSRBIMA1-6v-Renewal ]

■ New Updates :: In this version cleared OTP option issue

⏱️ *వైస్సార్ బీమా రెన్యువల్ చివరి తేదీని 29 జూన్ 2022 కి పొడిగించడం జరిగింది. పెండింగ్ ఉన్నవారు త్వరగా క్లియర్ చేసుకొనగలరు.*
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
Dear All,

☑️ సాధారణ నవసకం గ్రీవెన్స్ పోర్టల్ /NBMలో పరిష్కరించలేని పథకాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు జూలై 19న Bi వార్షిక ఆంక్షలను ప్రారంభించే సమయానికి పరిష్కరించాల్సిన అవసరం ఉందని దయచేసి గమనించండి.

☑️ సచివాలయాల్లోని డీఏ/డబ్ల్యూఈడీపీఎస్, డబ్ల్యూఈఏ/డబ్ల్యూడబ్ల్యూడీఎస్‌లకు ఇలాంటి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు తెలుసని, ఇంత కాలం పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను నమోదు చేసేందుకు ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించి ఫిర్యాదుల నమోదు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
📝 *GSWS New Citizen Service Portal (CSP)*
👇
[ https://bit.ly/3A8NwyG ]
☑️ GSWS ఆయా విభాగాలతో సమన్వయం చేసుకుంటుంది మరియు ఫిర్యాదును సానుకూలంగా పరిష్కరించేలా చూస్తుంది.

☑️ కలెక్టర్లందరూ పైన పేర్కొన్న విషయాలను మరోసారి అన్ని సెక్రటేరియట్‌లకు తెలియజేయాలని మరియు పరిష్కరించాల్సిన ఏవైనా వాస్తవమైన కేసులను "జూలై 05వ తేదీలోపు" ఈ పోర్టల్‌లో నమోదు చేసినట్లు నిర్ధారించుకోవాలని దీని ద్వారా అభ్యర్థించబడుతున్నారు.

ధన్యవాదాలు.
📝 *GSWS New Citizen Service Portal (CSP)*
👇
[ https://bit.ly/3A8NwyG ]
Revised_CSP User Manual.PDF
10 MB
📝 *GSWS New Citizen Service Portal (CSP)*
👇
[ https://bit.ly/3A8NwyG ]
*ప్రశ్న :* కొందరికి రూ.10,000, రూ.3,000 ఖాతా లో జమ అవుతున్నాయి. దానికి గల కారణం ఏమిటి?
👇
*సమాధానం:* కొంతమంది SC/ST లబ్ధిదారులకు అమ్మ ఒడి 13 వేల రూపాయలు రెండు అకౌంట్ ల ద్వారా 10,000 ఒకసారి 3,000 ఒకసారి క్రెడిట్ అవుతాయి. #Ammavodi
📍 *వైస్సార్ పెన్షన్ కానుక 2.2 న్యూ వెర్షన్ | 28.06.2022*
👇
» What's New :: General bug fixes
👇
[ https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online ]
👆
■ PLAY STORE లో *"YSRPK PAYMENTS ONLINE"* అని సెర్చ్ బార్ లో టైప్ చేస్తే UPDATE ఆప్షన్ కనిపిస్తుంది. అలా మీరు UPDATE చేసుకొనవచ్చు.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన లబ్ధిదారులకు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా లేఖలు పంపాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఆ లేఖను *వలంటీర్, ఏఎన్‌ఎంలు లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి* అందజేసి ఆరోగ్యంపై ఆరా తీయాలని సూచించారు.
VahanaMitra

⁉️ Issues :: "Applicant UID and Vehicle Owner UID should be same" & "No Vehicle Present with the Vehicle Number issues Resolved".
Kapu Nestham

✴️ "Social Audit Remarks-Hold" option provided in NBM portal WEA login.

KapuNestam provisional eligible list / eKYC కి వచ్చిన లబ్దిదారులలో ఎవరైనా ineligible వారు వుంటే వారిని ineligible చేయుటకు NBM portal WEA login నందు "Social Audit Remarks-Hold" option ద్వారా ineligible చెయ్యొచ్చు.
జగనన్న గోరు ముద్దులో భాగంగా శుక్రవారం నాడు హాట్ ఫంగల్ తీసేసి అన్నము ఆకుకూర పప్పు యధావిధిగా కొనసాగించమని ఆదేశించి ఉన్నారు.
💥వాహన మిత్ర .

"Provisional Eligible List & Reverification List 2022-23" enabled in NBM login.*

NOTE :: 👉గత సంవత్సరం లబ్ధిదారులలో అన్నీ అర్హతలు వున్నప్పటికి కూడా ఈ రెండు ( Provisional Eligible & Re-Verification list) లిస్ట్ లలో లబ్దిదారుల పేర్లు లేకపోతే అటువంటి వారికి Digital Assistant / Ward Education and data secretary login నందు మరి కొత్తగా "New Application" క్రింద Registration చెయ్యాలి.*
అందరు వాలంటీర్లు గమనిక *"GSWS Volunteer"* మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 6.0.6 కు అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా ఆధార్ బయోమెట్రిక్ డేటా ఆధార్ సైడ్ నుంచి అప్డేట్ అవ్వటం జరిగింది. ఆ డేటా చూసుకోగలరు.

అందరు వాలంటీర్లు అప్డేట్ చేసుకొని తోటి వాలంటీర్లకు షేర్ చెయ్యండి.

✅️ *అప్లికేషన్ లింక్ :*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
V-6.0.6-Grama_Ward Volunteer.apk
5.2 MB
✓ *GSWS Volunteer. 6.0.6*