VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
అందరు వాలంటీర్లు గమనిక *"GSWS Volunteer"* మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 6.0.6 కు అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా ఆధార్ బయోమెట్రిక్ డేటా ఆధార్ సైడ్ నుంచి అప్డేట్ అవ్వటం జరిగింది. ఆ డేటా చూసుకోగలరు.

అందరు వాలంటీర్లు అప్డేట్ చేసుకొని తోటి వాలంటీర్లకు షేర్ చెయ్యండి.

✅️ *అప్లికేషన్ లింక్ :*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
V-6.0.6-Grama_Ward Volunteer.apk
5.2 MB
✓ *GSWS Volunteer. 6.0.6*
Dear All,

Pls download Latest RD services from Playstore.

☑️ (Startech ACPL, Mantra & Next Bio, Arateck.)
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔳 YSR Pension Kanuka | JULY 2022, నెలకి సంబందించిన Pensioner's Names ( Payment Option ) మరియు Pension Amount ( Reports Option ) YSR Pension Kanuka App 2.2v నందు Update చేయడం జరిగింది.

✦ *వై.యస్.ఆర్ పెన్షన్ కానుక యాప్.(YSRPK). 2.2v ::*
👇
( *లింక్* : https://bit.ly/333L8ZO )

✦ *ఆర్.బీ.ఐ.యస్ యాప్. (RBIS). 2.9.5v ::*
👇
( *లింక్* : https://bit.ly/3Gv0JTk )

➤ *తెలిగ్రామ్ ఛానల్ :* https://t.me/VolunteerApplications #YSRPK #RBIS
Forwarded from VOLUNTEER APPLICATIONS
వైయస్సార్ పెన్షన్ కానుక కి సంబంధించి కొత్తగా రిలీజ్ కావాల్సిన పెన్షన్స్ YSRPK APP రిపోర్ట్ లో యాడ్ అవలేదు ప్రభుత్వం వారు దీని మీద ఒక స్పష్టత ఇచ్చేవరకు వేచి ఉండండి.
*YSR KAPU NESTHAM*

"REVERIFICATION LIST" లో -- కులధృవీకరణపత్రం ఆధార్ తో దరఖాస్తుదారు ఆధార్ సరిపోవడం లేదు - అనే కారణం తో వచ్చిన వాటిని GSWS TECH TEAM వారు UPDATE చేశారు,ᵛᶜ

✅ ISSUE RESOLVED

Once again CHECK THE THE REVERFICATION LIST
Dear all,

All WEA/WWDS are informed that, today we distributed *YSR Bhima Smart Cards* to your respective MPDOs/MCs. Please collect from them and be ready, tomorrow APP is going to launch.
*Pension amount will be credited on or before 12 Noon on 30.06.2022*
Dear all

1️⃣We have pushed 19000 kapunestham applicants list to EKYC today(29-06-2022) evening..

2️⃣Please complete registration of new applications for Vahanamitra as only 4 days left and we will not extend the date..

3️⃣Complete pending EKyc for both Vahanamitra , kapunestham and Ammavodi if any left over

4️⃣Verify all new applications of kapunestham, Vahanamitra and forward to next level

5️⃣Register any grievances of schemes launched after December in NBM before 5th July, we will be releasing bi annual sanctions on 19-07-2022

6️⃣Raise any left over grievances of Ammavodi before 5th July, we will consider for biannual sanctions

7️⃣Wherever urban property grievances raised ask the citizen to deseed them in Municipal commissioner login before 5th July , as we will be getting updated data on 6th July
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
💥 *YSR KAPU NESTHAM*

23-06-2022 వరకు అప్లై చేసినవి అన్ని EKYC కు ENABLE చేశారు,

మిగిలిన వన్ని 05-07-2022 తేదీ లోపు ENABLE చేస్తారు.
➪ 𝐘𝐒𝐑𝐏𝐊 2.2𝐯 ᵃᵖᵖ :
☟︎︎︎
[ https://bit.ly/333L8ZO ]

➪ 𝐑𝐁𝐈𝐒 2.9.5𝐯 ᵃᵖᵖ :
☟︎︎︎
[ https://bit.ly/3Gv0JTk ]

➪ 𝐉𝐔𝐋𝐘_𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 ˡⁱⁿᵏ:
☟︎︎︎
[ https://bit.ly/3wZQYcY ]

Share with your Friends
( 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : https://t.me/VolunteerConnection )
వాహన మిత్ర provisional eligible list / eKYC కి వచ్చిన లబ్దిదారులలో ఎవరైనా ineligible వారు వుంటే వారిని ineligible చేయుటకు NBM portal WEA login నందు "Social Audit Remarks-Hold" option ద్వారా ineligible చెయ్యొచ్చు.
🔴 *QUESTION* ::
*KAPU NESTHAM* - *YSR BIMA* - *BOP APP* లో లాగిన్ అవుతుంటే లేదా EKYC చేస్తుంటే. *Synk16, ekyc XSD VALIDATION FAILED* అనీ వస్తుంది

☑️ *SOLUTION* ::

Install all rd device latest version from Play Store,
Rd device Apps.

» *Ex::* ACPL, IRISH, MANTRA APP.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
🍃 అమ్మఒడి Payments 55% మాత్రమే పూర్తి అయ్యింది. మిగిలిన వారికి 1-7 days లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది.

🍃 Payment Recieve అయినట్లు SMS రావడం లేదు అంటున్నారు దానికి కారణం SMS alert మీరు Activate చేయించుకోవాలి మీ బ్యాంకు లో....(sms charges will apply)

¶ *Note :* Payment Status చెక్ చేసుకోవడానికి ఎటువంటి లింక్ లేదు.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించి అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి చెక్ చేసుకోండి ఒక్కసారి.*
Pensioners To Volunteers V 1.0.pdf
2.8 MB
Dear Team,

☑️We have enabled screen for mapping pensioners (unmapped pensioners) to volunteer in WEA/WDS login SSP Portal..

and this screen will be available till today 09:00PM.
🟡 "Pensioners To Volunteers" option provided in SSP portal WEA login.👇

🔰Unmapped pensions ని వాలంటీర్స్ కి mapping చేయుటకు SSP portal WEA login నందు "Pensioners To Volunteers" అనే option provide చేయడం జరిగింది.

☑️ Option :: Others -> Transactions -> Pensioners To Volunteers
*కొంతమంది వాలంటీర్స్ క్లస్టర్ పరిధిలోమ్యాప్ చేసుకున్న పెన్షన్లు మ్యాప్ కాలేదని చెబుతున్నారు.*

[ Pensioners To Volunteers For Distribution Of Pension User Manual :: 👇
https://bit.ly/3bH6br6 ]

*వాటిని ఇప్పుడు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ నుంచి వాలంటీర్ లాగిన్ కి మ్యాప్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.*
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
Lr_SLBC.pdf
288.1 KB
*వైస్సార్ పెన్షన్ కానుక ఇన్ఫర్మేషన్ :*
"పెన్షన్ అమౌంట్ తీసుకున్నారా?"
Anonymous Poll
59%
🅨︎🅔︎🅢︎
41%
🅝︎🅞︎