VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🅰🅿️ 2022-23 విద్యా సంవత్సరం జులై 2022 నుండి ఏప్రిల్ 2023 వరకు ప్రతినెల రెండవ శనివారం అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవు దినం అని ఉత్తర్వులు జారీ చేసిన విద్యా శాఖ కమిషనర్
☑️ *సదరం సర్టిఫికెట్ (వికలాంగుల సర్టిఫికెట్) :*

☑️ జులై, ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలలో సదరం తనిఖీలకు సంబందించిన ముందస్తు స్లాట్ బుకింగ్ లు మీసేవ/సచివాలయల్లో తేదీ 07-07-2022 న మొదలు అవ్వనున్నాయి.

☑️ సచివాలయాల్లో DA/WEDS వారి లాగిన్ లో ఆన్లైన్ స్లాట్ బుకింగ్ అవకాశం ఉంటుంది .
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]
5.7-Beneficiary-Outreach-App.apk
8.6 MB
*నేతన్ననేస్తం | Beneficiary Outreach 5.7v*
👇
( http://bit.ly/Beneficiary-Outreach-5_7v )
👆
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*ఏపీకి రూ.879.08 కోట్ల రెవెన్యూ లోటు నిధులు విడుద‌ల చేసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.*
📝 *నేతన్న నేస్తం సమాచారం :*

*Q1.* బెనిఫిషరీ ఔట్రీచ్ app లో క్లస్టర్ వారీగా డేటా ఇవ్వగలరు. ఎందుకు అంటే చేనేత కార్మికులు ఎక్కువ గా ఉన్న ఏరియా లో ఒక్కో సచివాలయం కి కనీసం 350+ ఉన్నాయ్ సర్?

*Ans :* we will provide in new version or in dashboard


*Q2 :* నవశకం బెనిఫిషరీ మానేజ్మెంట్ లో six step validation లో ineligible చూపిస్తుంది. కానీ ఆ లబ్ధిదారులు పేర్లు కూడా ekyc కి వచ్చున్నాయ్. వాటిని ఎలా ineligible చేయాలి సర్?

*Ans :* 6 step will be run by the dept,WEA/WWDS complete the field verification.

*Q3 :* కొంతమంది లబ్ధిదారులు దగ్గర హ్యాండ్లూమ్ id లు లేవు. కానీ బెనిఫిషరీ app లో హ్యాండ్లూమ్ id అడుగుతుంది. Id mandayory న!?

*Ans :* చేనేత గుర్తింపు card తప్పని సరి కాదు

*Q4 :* లబ్ధిదారులు ప్రస్తుతం చేనేత వృత్తి మీద ఆధారపడకుండా మరొక వృత్తి లో ఉంటే" NO LOOM " ఆప్షన్ ను PROVIDE చేయగలరు సర్?

*Ans :* చేనేత మగ్గం నేయుచున్నరా? అనే ఆప్షన్ BOP APL లో ఉంది..

#NethannaNestham
YSR NETHANNA NESTHAMGO Ms No 89.PDF
145.1 KB
*నేతన్న నేస్తం పథకం జీవో:*
#NethannaNestham
*సదరం స్లొట్స్:* ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి జెనరేట్ ఓ.టి.పి మీద క్లిక్ చేసిన తరువాత ఓ.టి.పి ఎంటర్ చేస్తే కొంత మందికి నో డేటా ఫౌండ్ అని వస్తుంది అలా వచ్చిన వారి ఆధార్ 2 లేదా 3 సార్లు ఎంటర్ చేస్తే హాస్పిటల్ పేర్లు కనిపిస్తున్నాయి. గమనించగలరు
*నేతన్న నేస్తం 2022-23*

*☑️ New Enrollments not yet started.*

*☑️ Please complete last year beneficiaries verification.*
🦠 *COVID-19 ఓమిక్రాన్ వేరియంట్ యొక్క కొత్త ఉప-వేరియంట్ BA 2.75 భారతదేశంలో కనుగొనబడింది: WHO*
*నేతన్న నేస్తం - WEA/WWDS :* ఈ సంవత్సరానికి సంబందించిన కొత్త దరఖాస్తు లు ఇంకా స్వికరించటం లేదు. గత సంవత్సర లబ్ధిదారులను వెరిఫికేషన్ చేయగలరు.
📲 *Update your GSWS ATTENDANCE App to 2.0.5 | 16.09.2022*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.gswsattendance ]

🔴 *New Version Features :*
👇
New Release with Updated Feature

■ PLAY STORE లో *"GSWS ATTENDANCE"* అని సెర్చ్ బార్ లో టైప్ చేస్తే UPDATE ఆప్షన్ కనిపిస్తుంది. అలా మీరు UPDATE చేసుకొనవచ్చు.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
💥 S A D A R E M

FOR CANCEL OF OLD SADAREM ID

For Cancel Of Old Sadarem Slot

Citizen(PWD) has to visit The Sadaram Camp or Hospital for cancellation of Old Sadarem ID.

Concern Hospital has to raise a grievance for Cancel Of ID/Slot @Sadarem Portal.

Please do not send mail to sadarem helpdesk in this regard.
*సదరం పోర్టల్ సంబంధించి ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉన్నవారు హెల్ప్ డెస్క్ నెంబర్ కి కాల్ చేయవచ్చు*

📞 Number: 040-45676677

📧 Email:
hyd.potdsupport@tcs.com , sadarem.helpdesk@aptonline.in
V 5.8 Beneficiary Outreach App .apk
8.6 MB
*నేతన్ననేస్తం | Beneficiary Outreach 5.8v*
👇
( http://bit.ly/Beneficiary-Outreach-5_8v )
👆
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*BOP 5.8* లో కొత్తగా *"not received house site patta"* వారికి eKYC తీసుకునే ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-5_8v ]
♻️ JVD.

☑️ As part of social audit before release of next quarter fee for JVD scheme, the list of eligible and ineligible students is provided (as per latest six step validation done) in nava sakam logins of WEAs, WEDPSs.

☑️ All WEAs/WEDPSs are requested to display the lists in the village/ward secretariats.

☑️ We are sending messages to the newly identified ineligible students (those who are identified as ineligible in the latest six step validation done) to approach their village/ward secretariat for knowing reasons in detail for their ineligibility and for filing of objection, if they have grievance, against reason shown for their ineligibility.

☑️ Shortly, updated system generated notices to serve on such students will also be displayed, which shall be downloaded and served on the student/parents in next three days.

☑️ Pl treat the above process as sacrosanct so that every ineligible student is given due opportunity to file objection, in case the system-generated reasons are not valid in their case.
*💥 జగనన్న విద్యా దీవెన April - June 2022 ( 3rd Quarter ) కి సంబందించిన Eligible & Ineligible list Navasakam portal WEA / WEDPS login నందు update చేయడం జరిగింది.*
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]
*VahanaMitra 2022-23 New Application Registrations closed.*
*Nethanna Nestham Schemes will be launched in the Month of August 2022*