VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి ముఖ్య సందేశం*
విజయనగరం జిల్లాలో ఉన్న తాసిల్దార్ లకు ఎంపీడీవో లకు మున్సిపల్ కమిషనర్లకు కు మరియు సచివాలయ ఉద్యోగులు అందరికీ ముఖ్య గమనిక.
నిన్నటి నుండి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించిన *ఈకేవైసీ ఆడిట్ సర్వే* జరుగుతున్న విషయం మీ అందరికీ విధితమే అయితే ఇందులో కొన్ని సందేహాలని ఈ సందేశం ద్వారా నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం

*1). Ineligible బెనిఫిషరీ కి ఈకేవైసీ చేయవచ్చా?*
*Ans:* చేయకూడదు మరియు వారికి ఇదివరకే పట్టా ఇచ్చినట్లయితే దానిని వెనక్కి తీసుకోవాలి.

*2) OWN SITE బెని ఫిషరీ కి ఈ కేవైసీ చేయవచ్చా?*
Ans:* చేయవచ్చు ,కాకపోతే వారి యొక్క పొజిషన్ సర్టిఫికేట్ తో ఫోటో తీసి మాత్రమే ఈ కేవైసీ చేయించాలి.
పొజిషన్ సర్టిఫికెట్ లేనిచో ఈకేవైసీ చేయకూడదు.

*3). బెనిఫిషరీ అందుబాటులో లేకపోతే ఈ కేవైసీ ఎలా చేయాలి?*
*Ans:* అందుబాటులో లేని సమయంలో వారి యొక్క ఏ కుటుంబ సభ్యుల వివరాలు అయితే మన సర్వే app లో కనిపిస్తాయో వారి బయోమెట్రిక్ తో సర్వే పూర్తి చేయవచ్చు.

*4). TIDCO బెనిఫిషరీనీ సర్వే చేయవచ్చా?*
*Ans:* చేయవచ్చు కాకపోతే పట్టా ఇచ్చినట్లయితే పట్టా ఇచ్చినట్లు పట్టా ఇవ్వకపోతే ఇవ్వ నట్లు సర్వే App లో ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది

*5). తన సచివాలయం పరిధిలో కాకుండా వేరే సచివాలయ పరిధిలోని బెని ఫిషరీ డేటా మీ లాగిన్ లో చూపిస్తే సర్వే చేయవచ్చా?**
*Ans:* చేయకూడదు.

*ఇట్లు*
కలెక్టర్ వారి కార్యాలయం విజయనగరం
FORWARDED AS RECEIVED
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]
🏘️. *హౌస్ సైట్ సర్వే కు సంబందించి ఏ ఏ సచివాలయం లో ఏ ఏ వాలంటీర్ క్లస్టర్ HOUSE SITES e-KYC (బయోమెట్రిక్) పూర్తి చేసారో లేదో ఫోటో లతో సహా చూసుకునే రిపోర్ట్ లింక్ :*
👇
[ https://bit.ly/3P6tKc2 ]

[ https://bit.ly/3P6tKc2 ]
*కాపు నేస్తం :* WEA/WWDS లాగిన్ లో కాపు నేస్తం సంబంధించిన కొన్ని applications Re-verification కు వచ్చాయి.
YSR_బీమా_పెండింగ్_లిస్ట్.xlsx
1.9 MB
*వైస్సార్ బీమా పెండింగ్ లిస్ట్ - WEAs/WWDS :*

▪️ As per the instructions of the Additional Commissioner, GSWS, Please find the excel regarding to YSR BIMA Renewals & Enrollment confirmation pending list by WEAs/WWDS and all requested to complete the confirmation by WEAs/WWDS on or before *13/07/2022* without fail.
కాపు నేస్తం 2022-23 కి సంబందించి Kapunestam app లో "New Application" option లో కొత్తగా apply చేసినవి.....NBM portal WEA login నందు వెరిఫికేషన్ కి add అయ్యాయి.
*WWDS/WEA పెన్షన్ నోటిసులు :* "Reply On Notice" లో అన్ని Not Recommended కనబడుతాయి. Widow పెన్షన్ తీసుకొంటూ భర్త పేరు ricecard లో ఉంటే రైస్ కార్డు లో భర్త పేరు delete చేయవలయును. అప్పుడు Reply On Notice లో (REAL TIME PROCESS) Recommended కనబడుతాయి. అప్పుడు RECOMMENDED సెలెక్ట్ చేసి లేటెస్ట్ RICE CARD (భర్త పేరు లేని కార్డు) ని అప్లోడ్ చేయవలయును.

👉AFTER RECOMMENDED

👉RELATION CONDITION : ELIGABLE

👉GENDER CONDITION : ELIGIBLE

👉ELIGIBILITY AS PER RICE CARD : ELIGIBLE

👉Recommended సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయండి. #YSRPensionKanuka
*CR యాప్ అప్డేట్ ::*

CR - Consistent Rythms యాప్ లో ప్రతి 15 రోజులులకు ఒకసారి అనగా ప్రతి నెల మొదటి వారము మరియు మూడవవారము పాఠశాలలను తనికీ చేసి రిపోర్ట్ అప్డేట్ చేయవలెను.

☑️ *GSWS Consistent Rythms :*
[ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ]

■ సోమవారం :- Mahila Police
■ మంగళ వారం :- ANM
■ బుధవారం : - Welfare Education
■ గురువారం :- Engineering Assistant
ఈ షెడ్యూల్ ప్రకారం visit చేయవలెను. ఒకవేళ పాఠశాలకు సెలవు వస్తే మరుసటి రోజు వాళ్లతో కలిసి వెళ్లి visit చేయవలెను. #ConsistentRythms
☑️ *టెర్మినషన్ ప్రాసెస్ :* ఆప్షన్ పేరోల్ హెర్బ్ లో మాస్టర్ డేటా లో సి.యఫ్. ఎం. యస్ ఏక్షన్ మీద క్లిక్ చేస్తే ఆ డి.డి.ఓ పరిధిలో ఉన్న ఎంప్లాయిస్ మరియు వాలంటీర్ లిస్ట్ కనిపిస్తుంది. ఎవరిని టెర్మినేట్ చేయాలో వారి పేరు మీద క్లిక్ చేసి టెర్మినేట్ డేట్ వేసి డి.డి.ఓ బయోమెట్రిక్ వేస్తే టెర్మినేట్ అవుతారు.
1782400_Launch_of_Navaratnalu_Biannual_Sanctions_on_19th_July_2022.pdf
68.3 KB
Launch of Navaratnalu Biannual Sanctions on 19th July 2022.pdf
డిసెంబర్ 2021 నుంచి జూన్ 2022 వరకు వివిధ పథకాలకు అర్హులు అయ్యిఉండి నగదు జమ కానీ లబ్ధిదారులకు ఈ నెల 19వ తారీఖు న లబ్ది చేకూరును. #NavaratnaluBiannualSanctions
అందరు వాలంటీర్లు కొత్తగా అప్డేట్ అయిన *"Beneficiary Outreach"* మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 6.1 ను కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. పాత వెర్షన్ ను డిలీట్ చేసి కొత్త వెర్షన్ ను Install చేసుకోగలరు.
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-6_1v ]

[ http://bit.ly/Beneficiary-Outreach-6_1v ]
👆
అందరికి షేర్ చేయండి
*BOP 6.1 లో నేతన్న నేస్తం తీసివేయుట జరిగినది.*
V-6.1-Beneficiary Outreach.apk
8.6 MB
*బెనెఫిషరీ ఔట్రీచ్ 6.1*
http://bit.ly/Beneficiary-Outreach-6_1v
*BOP 6.1v లో నేతన్న నేస్తం తీసివేయుట జరిగినది.*
*YSR BIMA APP :* *Enrollment* Option Still Working.
( http://bit.ly/YSRBIMA1-7v-Renewal )
*నేతన్న నేస్తం 2022-23*

BOP app నందు నేతన్న నేస్తం కి సంబందించి మరి కొంతమంది లబ్దిదారుల పేర్లు eKYC వెరిఫికేషన్ కి add అయ్యాయి.
( http://bit.ly/Beneficiary-Outreach-6_1v )
*NOTE ::*

☑️ This is not eligible list, it is field verification of last year beneficiaries.

🟡 Final eligible list will be based on "field verification as well as six step and other validations".

☑️ Please complete field verification of list enabled in BoP App.
జగనన్న తోడు-ఫేస్-5.pdf
75.4 KB
Jagananna Thodu (2022)- Launching of Jagananna Thodu Phase 05 is scheduled on 26-07-2022
Collection_of_aadhaar_data_from_electors_on_voluntary_basis_for.pdf
2.7 MB
*ఓటర్ - ఆధార్ కార్డు లింకింగ్ కు సంబందించిన సమాచారం :*
📝 వాలంటీర్లు జోక్యం ఎన్నికలు, ఎన్నికల సంబంధ ఎలక్టోరల్ జాబితా రూపకల్పన, సవరణ వంటి విధుల్లో ఉండకూడదని ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వులు. వారిని పోలింగ్ ఏజెంట్లుగా కూడా నియామకము చేయకూడదని జిల్లా ఎన్నికల అధికార్లు & కలెక్టర్లకు స్పష్టం చేసింది.
👇
☑️ Memo.No.818/Elecs.D/22_1 _ 13.07.2022
[ http://bit.ly/ElectionsVolunteerSystem ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*మున్సిపల్ కార్మికుల జీతాల పెంపునకు పచ్చజెండా ఊపిన సీఎం శ్రీ వైయస్ జగన్.*

*18 వేల నుంచి 21 వేల రూపాయలకు పెరగనున్న పారిశుద్ధ్య కార్మికుల జీతాలు. ఆక్యుపేషన్ అలవెన్స్ పై త్వరలో నిర్ణయం.*
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]