VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
𝐘𝐒𝐑 𝐁𝐢𝐦𝐚: నేటి నుంచి కొత్తగా renewal చేసిన భీమా అమలు లోకి వస్తుంది.
● 15.07.2023 వరకు ప్రస్తుత బీమా వర్తిస్తుంది.
● జూలై 1 నుంచి జూలై 15 మధ్యలో రిజిస్టర్ అయినటువంటి క్లైమ్స్ ను Non Policy Period Claims గా పరిగణించి గవ్నమెంట్ instructions మేరకు సెటిల్ చేయడం జరుగుతుంది.
Dear All
Pensions also included in the 19th July,2022 bi-annual programme
Please obtain the following items from MPDOs/MCs

1. Passbooks
2. Pension cards
3. Sanction order pre-printed forms
4. Hon'ble CM letter and Envelop
5. Printing of sanction orders/ pension cards will be enabled in GSWS login shortly.
WEA/WWDS are requested to print Sanction order and pension card in the pre-printed forms
and ready by 18th evening.
*జూలై 19 న* విడుదల కానున్న ద్వైవార్షిక [Biannual] చెల్లింపులలో *వైఎస్సార్ పెన్షన్ కానుక పథకాన్ని* కూడా యాడ్ చేయ్యడం జరిగింది.
ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గానూ.....05వ తరగతి ప్రవేశాలకు విద్యార్థులను ఎంపిక చేసిన జాబితాను పాఠశాలల లాగిన్లకు పంపినట్లు ఆ సంస్థ జిల్లా కన్వీనర్ రసూల్ పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఫలితాలకు
👇
[ https://aprs.apcfss.in ]
👆
వెబ్సైట్ ను సందర్శించాలన్నారు.
ఎంపికైన వారు పాఠశాల ప్రిన్సిపల్ ను కలిసి వారి ప్రవేశాన్ని నిర్ధారణ చేసుకొని జులై 22వ తేదీలోగా ప్రవేశం పొందాలన్నారు.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తాం.... జనసేన , టీడీపీ నేతలు*👇
[ https://t.co/qs71kaMmx5 ]
జూలై 19న విడుదల కాబోయే ద్వైవార్షిక పథకాల మంజూరు కార్యక్రమము నందు వైఎస్సార్ పెన్షన్ కానుక పధకము చేర్చబడింది.

ఆరోజున పెన్షన్ మంజూరైన వారికి...

■ పెన్షన్ బుక్
■ పెన్షన్ కార్డు
■ మంజూరు పత్రము మరియు
■ గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశము.

ఇవి అందజేసి వచ్చే నెల(ఆగస్ట్ 2022) నుండి పెన్షన్ వస్తుందని లబ్ధిదారులకు తెలియజేయడం జరుగుతుంది.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
New pensions amount will be disbursed on 1st August,2022
#YSRPensionKanuka
YSR PENSION KANUKA ::: Reports లో R5.20 లో New Applications Sanctions abstract report enabled in MPDO/MC login.
*PENSIONS TRANSFER* WEA/WWDS LOGIN (YSR PENSION KANUKA APP) నుండీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత MPDO/MC LOGIN లో అప్రూవ్ చేయించాలి.

☑️ *UNDER TRANSACTIONS -- PENDIG GRIEVENCE OPTION -- TRANSFER OPTION*
🗣️ Bi-Annual Sanctions Final Eligible & Ineligible lists Jan-June2022 now available in NBM site.
To

All MPDOs and Municipal Commissioners,

Guntur District.

Sir / Madam,

ప్రభుత్వము వారి ఆదేశానుసారం అర్హత ఉండి పధకాల లబ్ది పొందలేని వారికి ఈ నెల 19.07.2022న Biannual Sanction ద్వారా YSR పించను పధకము క్రింద క్రొత్త పించనుల మంజూరు పత్రములు, పించను పాస్ పుస్తకములు, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి సందేశము, పించను కార్డులు మరియు ఎన్వలేప్ లు పంపిణీ చేయవలసి యున్నది. క్రొత్త పించనుల మంజూరు వివరములు సంబంధిత సచివాలయముల లాగిన్ లకు ప్రభుత్వము వారిచే ఇప్పటికే పంపబడినవి.

మండలములు మరియు మునిసిపాలిటి వారిగా క్రొత్త పించనుల మంజూరు సంఖ్యను ఇందు వెంట సమాచార నిమిత్తము జతపరచి పంపటం జరిగినది.

కావున ది.18.07.2022న మధ్యాహ్నం గం.02.00లకు గుంటూరు జిల్లా నందు గల ప్రతి మండలము మరియు మునిసిపల్ ఆఫీసుల నుండి బాధ్యత గల ఒక అధికారిని క్రొత్త పించనుల మంజూరు పత్రములు, పించను పాస్ పుస్తకములు, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి సందేశము, పించను కార్డులు మరియు ఎన్వలేప్ లు DRDA, Guntur కార్యాలయము నుండి తీసుకుని వెళ్ళుటకు తప్పనిసరిగా పంపవలసినదిగా కోరటమైనది.

ఈ విషయమును అత్యంత జరూరుగా భావించవలయును. PROJECT DIRECTOR, GUNTUR
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🇮🇳 *Azadi Ka Amrit Mahotsav - ఆగస్టు 13 నుంచి ఏపీలో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా.*


ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌పై కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌ లొ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన.

🇮🇳 ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1.62 కోట్ల జాతీయ పతాకాల ఆవిష్కరించనున్నట్టు పేర్కొన్నారు.

🇮🇳 5.24 లక్షల రేషన్‌ దుకాణాలు,

🇮🇳 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు.

🇮🇳 అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు కూడా వారి కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేస్తారు.

🇮🇳 1.20 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది,

[ https://twitter.com/news_volunteer ]

🇮🇳 2.60 లక్షల మంది వాలంటీర్లు కూడా జాతీయ జెండాలను పంపిణీ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతారు.

🇮🇳 ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

🇮🇳 1.62 కోట్ల జాతీయ పతాకాలను ప్రతి ఇంటికీ, ప్రతి సముదాయానికి పంపిణీ చేస్తారు

🇮🇳 ప్రతీ ఇంటిపైనా, సముదాయంపైనా జాతీయ పతాకాన్ని ఎగరవేయడం ద్వారా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము అని తెలిపారు.
[ https://twitter.com/news_volunteer ]
🌡 G/W Volunteer App నందు "(Covid -19) - 48th ఫీవర్ సర్వే " అప్డేట్ చేయబడినది.
( ప్రస్తుతం ఫీవర్ సర్వే పనిచేస్తుంది )

☛ *GSWS Volunteer App Link :*
👇
( 𝗟𝗶𝗻𝗸 :- http://bit.ly/3CuAJnR )

☛ *Dash Board Link :*
👇
( 𝗟𝗶𝗻𝗸 :- http://bit.ly/48thFeverSurveyDashboard )
➜ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
📝 *Bi-Annual Payments (Jan-June 2022) Status link :*
👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
*Beneficiary Outreach Update :*

▪️ *బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 6.2* కు అప్డేట్ అవ్వటం జరిగింది.

▪️ కొత్తగా వరద బాధితులకు పరిహారం (Special Assistance to Flood Effected People) కు సంబందించిన e-KYC Option ఇవ్వటం జరిగింది.

▪️ అందరి వెల్ఫేర్ సహాయకులు & వాలంటీర్లు కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. పాత అప్లికేషన్ Uninstall చేసి కొత్తది Install చీసుకోవాలి.

▪️ *అప్లికేషన్ లింక్ :*

[ http://bit.ly/Beneficiary-Outreach-6_2v ]

▪️ *సర్వే చేయు విధానం :*

[ https://bit.ly/3AU9RR6 ]


🔹 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[ https://t.me/VolunteerConnection ]
𝗣𝗔𝗬 𝗦𝗖𝗔𝗟𝗘𝗦 𝗙𝗢𝗥 𝗩𝗦𝗪𝗦 𝗘𝗠𝗣𝗟𝗢𝗬𝗘𝗘𝗦