VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🗣️ Bi-Annual Sanctions Final Eligible & Ineligible lists Jan-June2022 now available in NBM site.
To

All MPDOs and Municipal Commissioners,

Guntur District.

Sir / Madam,

ప్రభుత్వము వారి ఆదేశానుసారం అర్హత ఉండి పధకాల లబ్ది పొందలేని వారికి ఈ నెల 19.07.2022న Biannual Sanction ద్వారా YSR పించను పధకము క్రింద క్రొత్త పించనుల మంజూరు పత్రములు, పించను పాస్ పుస్తకములు, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి సందేశము, పించను కార్డులు మరియు ఎన్వలేప్ లు పంపిణీ చేయవలసి యున్నది. క్రొత్త పించనుల మంజూరు వివరములు సంబంధిత సచివాలయముల లాగిన్ లకు ప్రభుత్వము వారిచే ఇప్పటికే పంపబడినవి.

మండలములు మరియు మునిసిపాలిటి వారిగా క్రొత్త పించనుల మంజూరు సంఖ్యను ఇందు వెంట సమాచార నిమిత్తము జతపరచి పంపటం జరిగినది.

కావున ది.18.07.2022న మధ్యాహ్నం గం.02.00లకు గుంటూరు జిల్లా నందు గల ప్రతి మండలము మరియు మునిసిపల్ ఆఫీసుల నుండి బాధ్యత గల ఒక అధికారిని క్రొత్త పించనుల మంజూరు పత్రములు, పించను పాస్ పుస్తకములు, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి సందేశము, పించను కార్డులు మరియు ఎన్వలేప్ లు DRDA, Guntur కార్యాలయము నుండి తీసుకుని వెళ్ళుటకు తప్పనిసరిగా పంపవలసినదిగా కోరటమైనది.

ఈ విషయమును అత్యంత జరూరుగా భావించవలయును. PROJECT DIRECTOR, GUNTUR
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🇮🇳 *Azadi Ka Amrit Mahotsav - ఆగస్టు 13 నుంచి ఏపీలో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా.*


ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌పై కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌ లొ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన.

🇮🇳 ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1.62 కోట్ల జాతీయ పతాకాల ఆవిష్కరించనున్నట్టు పేర్కొన్నారు.

🇮🇳 5.24 లక్షల రేషన్‌ దుకాణాలు,

🇮🇳 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు.

🇮🇳 అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు కూడా వారి కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేస్తారు.

🇮🇳 1.20 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది,

[ https://twitter.com/news_volunteer ]

🇮🇳 2.60 లక్షల మంది వాలంటీర్లు కూడా జాతీయ జెండాలను పంపిణీ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతారు.

🇮🇳 ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

🇮🇳 1.62 కోట్ల జాతీయ పతాకాలను ప్రతి ఇంటికీ, ప్రతి సముదాయానికి పంపిణీ చేస్తారు

🇮🇳 ప్రతీ ఇంటిపైనా, సముదాయంపైనా జాతీయ పతాకాన్ని ఎగరవేయడం ద్వారా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము అని తెలిపారు.
[ https://twitter.com/news_volunteer ]
🌡 G/W Volunteer App నందు "(Covid -19) - 48th ఫీవర్ సర్వే " అప్డేట్ చేయబడినది.
( ప్రస్తుతం ఫీవర్ సర్వే పనిచేస్తుంది )

☛ *GSWS Volunteer App Link :*
👇
( 𝗟𝗶𝗻𝗸 :- http://bit.ly/3CuAJnR )

☛ *Dash Board Link :*
👇
( 𝗟𝗶𝗻𝗸 :- http://bit.ly/48thFeverSurveyDashboard )
➜ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
📝 *Bi-Annual Payments (Jan-June 2022) Status link :*
👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
*Beneficiary Outreach Update :*

▪️ *బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 6.2* కు అప్డేట్ అవ్వటం జరిగింది.

▪️ కొత్తగా వరద బాధితులకు పరిహారం (Special Assistance to Flood Effected People) కు సంబందించిన e-KYC Option ఇవ్వటం జరిగింది.

▪️ అందరి వెల్ఫేర్ సహాయకులు & వాలంటీర్లు కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. పాత అప్లికేషన్ Uninstall చేసి కొత్తది Install చీసుకోవాలి.

▪️ *అప్లికేషన్ లింక్ :*

[ http://bit.ly/Beneficiary-Outreach-6_2v ]

▪️ *సర్వే చేయు విధానం :*

[ https://bit.ly/3AU9RR6 ]


🔹 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[ https://t.me/VolunteerConnection ]
𝗣𝗔𝗬 𝗦𝗖𝗔𝗟𝗘𝗦 𝗙𝗢𝗥 𝗩𝗦𝗪𝗦 𝗘𝗠𝗣𝗟𝗢𝗬𝗘𝗘𝗦
*పెన్షన్ సమాచారం :*

New Pensioners list screen enabled in WEA/WDS login in ss pensions portal.
● Reports » New Pension Application Sanctions List
*గడప గడప కార్యక్రమం పై సీఎం సమీక్ష*

👉 ఒక్కో సచివాలయానికి ప్రాధాన్యత పనుల కోసం 20 లక్షల కేటాయింపు.. గడపగడపకు వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వచ్చే వినుతులను తీసుకొని ప్రాధాన్యత పనుల కోసం ఈ డబ్బును ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

👉 రానున్న నెల రోజుల్లో ఎమ్మెల్యేలు 7 సచివాలయాలను సందర్శించాలని వచ్చే నెల రోజుల్లో కనీసం 16 రోజులు గరిష్టంగా 21 రోజులు గడపగడప కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
[ *ట్విట్టర్ పేజీ* : https://twitter.com/news_volunteer ]
వచ్చే 48 గంటల్లో ఏ ఇల్లుకూడా మిగిలిపోకుండా రూ.2 వేల రూపాయల సహాయం అందాలి. అలాగే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్.. వరద బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో అందాలి. ముంపునకు గురైన ప్రతీ గ్రామంలో పంపిణీని ముమ్మరం చేయాలి - వైఎస్‌ జగన్‌
*Dear Welfare Secretaries,

YSR Pension Kaanuka new pensions regarding.

The below mentioned pensions were not yet enabled in new pension list.
1. DMHO
2. Dappu
3. Cobler
4. Weavers
5. Transgender.
6. Some eligible Pensions.

These issues escalated to GSWS Department.
They are working on this.
Plz wait and will update to you.*
*నేడు అకౌంట్లలోకి డబ్బుల జమ*

అర్హత ఉండి కూడా వివిధ కారణాల వలన గతంలో నవరత్నాల పథకాల ప్రయోజనాలు పొందని వారి ఖాతాల్లో ప్రభుత్వం జూలై 19న నేడు నగదు జమ చేయనుంది. EBC నేస్తం, జగనన్న చేదోడు, మత్స్యకార భరోసా, రైతు ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ పథకాలకు సంబంధించి 3.39 లక్షల మంది అకౌంట్లలో రూ.137 కోట్లను జమ చేయనుంది.
వరద_బాధితులకు_అండగా_వలంటీర్ల_సైన్యం.pdf
193.1 KB
వరద బాధితులకు అండగా.. వలంటీర్ల సైన్యం - ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లు 🙏👏
*వలంటీర్లను సత్కరిస్తాం*
ముంపు మండలాల్లో వలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. అధికా రులకు పూర్తి సహాయకారులుగా ఉండ టంతో ప్రజలకు ప్రభుత్వ సాయం త్వరితగతిన అందుతోంది. వలంటీర్ల సేవలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి *స్వాతంత్య్ర దినోత్సవం రోజు వారిని సత్కరిస్తాం...*

- ప్రసన్నవెంకటేష్, కలెక్టర్, ఏలూరు జిల్లా
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]
🎥 *Bi-Annual Payment Launch Info : LIVE*
👇
[ https://youtu.be/NyxSebFe-sc ]
*Bi-Annual Payments (Jan-June 2022) Status link :*
👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
*Official Link*👆
Blocking of vendor code is given in MPDO/MC login of Payroll herb site, under Master data tile, Vendor code blocking tile is given