VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
■ *వై.యస్.ఆర్ కాపునేస్తం 29-07-2022 న ప్రారంభం.*

■ *ప్రారంభం చేసే స్థలం --- గొల్లప్రోలు --- కాకినాడ జిల్లా*

[ *ట్విట్టర్ పేజీ* : https://twitter.com/news_volunteer ]
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వరద ముంపులో గ్రామ వాలంటీర్ల సేవలు వెలకట్టలేనిది..*👏 💐🙏
( https://t.co/femwB5bxoj )
*చంద్రబాబు లాంటి వాళ్లకు వాలంటీర్ల గొప్ప సేవలు ఈ జన్మలో అర్థం కావు.*
To all MPDOs/ MCs

ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామ / వార్డు సచివాలయం ఉద్యోగులు విధిగా తమ ఇన్/ఔట్ హాజరు నమోదు చేయవలసి ఉంది. కానీ జూన్ నెలకు సంబంధించి 181 functionaries సున్న హాజరు నమోదు చేసి ఉన్నారు . కావున జిల్లా పరిధిలోని అందరు MPDO s/MCs మీ మండల/మున్సిపల్ పరిధిలోని సచివాలయాలలో 100% హాజరు నమోదు అయ్యేట్లు చర్యలు తీసుకోవలసిందిగా కోరడమైనది.

Regards

DDO - Gsws Special officer
ఈ నెల 26న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం వైయస్ జగన్. క్షేత్రస్థాయిలో పర్యటించి.. బాధితులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి. రాజోలు, పి. గన్నవరం నియోజకవర్గాల్లోని లంక ప్రాంతాల్లో కొనసాగనున్న సీఎం పర్యటన.
✅️ Kapu Nestham :: Final Eligible list లో name వున్నప్పటికీ కూడా eKYC కి enable kaani లబ్దిదారుల పేర్లు, కొత్తగా apply చేసేటప్పుడు beneficiary యొక్క eKYC ద్వారా apply చేయడం వలన, direct గా eKYC complete అయ్యినట్టు update చేయడం జరిగింది.

‼️ఇటువంటి లబ్ధిదారుల data, Kapunestam eKYC Dashboard నందు కూడా update /add చేయడం జరిగింది.

🔰 KapuNestham eKYC Dashboard :: http://3.108.10.238/New/DistwiseKN.aspx

✅️ Pls check, eKYC status in Search option - Kapunestam app..
*ePos 𝑜𝑟 AePDS - AP 5.9ᵛᶜ*
https://play.google.com/store/apps/details?id=nic.ap.epos

ఈ యాప్ వర్క్ అవుతుంది 👆
✅️ *కాపు నేస్తం 2022-23 Beneficiary eKYC Dashboard:*
👇
[ https://bit.ly/3a29s45 ]
ఫ్లాష్...ఫ్లాష్

🚑 *అత్యవసర వైద్య సేవలకు 108 కి బదులు 104 కి కాల్ చేయండి*

సర్వర్ లో సాంకేతిక కారణాల వలన ఆంధ్రప్రదేశ్ లో 108 , అత్యవసర సర్వీసెస్ ఫోన్ నెంబర్ తాత్కాలికంగా పని చేయడం లేదు. కావున అంబులెన్స్ సర్వీస్ కొరకు 104(1) కి ఫోన్ చేయవలసిందిగా ప్రజలకు తెలియచేస్తున్నాము.

R.
మధు సూదన రెడ్డి,
అడిషనల్ CEO,
104 & 108 Services.
స్వల్ప అంతరాయం తరువాత 108 ఫోన్ కాల్ సర్వీసులు పునరుద్ధరించ బడినవి.

ఇప్పుడు ఏ సమస్యా లేదు

అంబులెన్స్ సర్వీస్ కొరకు 108 కి యధావిధిగా ఫోన్ చేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి.

ఆర్.మధుసూదన రెడ్డి,
అడిషనల్ CEO
104 &108 Services
Dear All,

Honorarium bills of volunteers along with 200 rs new paper subscription are enabled in the DDO logins . Please forward These instructions to all DDOs to immediately submit the bills to treasury.
వాలంటీర్స్ గౌరవ వేతనాల చెల్లింపు విషయంలో ఈ నెల 5000 తో పాటు న్యూస్ పేపర్స్ కి 200 రూపాయలు కూడా కలిపి వేయడం జరుగుతుంది. దాని కోసం DDO లు 5200 కి బిల్లు లు పెడుతున్నారు.
JVD 3rd Quarter e-KYC రిపోర్ట్ యాక్టీవ్ అవ్వటం జరిగింది. సచివాలయ స్థాయి వరకు రిపోర్ట్ ఇవ్వటం జరిగింది.

● రిపోర్ట్ లింక్ ::
👇🏽
[ https://bit.ly/3zqujYG ]

[ https://bit.ly/3zqujYG ] #JVD

[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
☑️ 𝗕𝗢𝗣 6.5𝘃 ::
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-6_5v ]

☑️ 𝗝𝗩𝗗 3ʳᵈ 𝗲-𝗞𝗬𝗖 𝗥𝗲𝗽𝗼𝗿𝘁 : :
👇
[ https://bit.ly/3zqujYG ]

👆Share with your Friends
🔹 𝙅𝙤𝙞𝙣 : [ https://t.me/VolunteerConnection ]
రెండవ విడత ( అనగా మొదటి విడతలో వివిధ కారణాల వలన జమకాని) అమ్మఒడి అమౌంట్ ఈరోజు నుండి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో జమ అవుతున్నాయి. వాటి యొక్క స్టేటస్ ఈ క్రింది లింకు ద్వారా తెలుసుకోవచ్చును.
👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
👆
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉంది. త్వరలోనే విశాఖ వేదికగా పరిపాలనా రాజధాని - టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు
*ఆధార్ - ఓటర్ ఐడీ లింక్ పై నేడు సుప్రీం విచారణ*
అందరూ వాలంటీర్లు గమనించవలసింది ఏమనగా గ్రామ వార్డు వాలంటీర్ (GSWS Volunteer) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 6.0.8 కు అప్డేట్ అవ్వటం జరిగింది.

✅️ *అప్లికేషన్ లింక్ :*
👇🏽
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]

👉 *Update :* News Paper Subscription Module is added

[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
🎓 *JVD UPDATE ::*

Outsourced employees of a salary range of Rs.15k p.m got categorised as ineligible initially by mistake.
Such cases are being added to eKYC list.

రూ.15 వేల జీతం శ్రేణికి చెందిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు పొరపాటున ప్రారంభంలో అనర్హులుగా వర్గీకరించబడ్డారు. ఇటువంటి కేసులు eKYC జాబితాలో జోడించబడ్డాయి.
👇
■ *BOP 6.5v* : http://bit.ly/Beneficiary-Outreach-6_5v
■ *Dashboard* :: https://bit.ly/3zqujYG
👆
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]