VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
భర్త చనిపోతే డెత్ సర్టిఫికేట్ డిక్లరేషన్ కోసం హోల్డ్ లో పెట్టారు. సెర్ప్ లో రీవెరిఫికేషన్ ఉంది, ఈ నెల ఇవ్వాల్సిన ఫించన్ డబ్బు ఎమ్మెల్యే MPDO తో అందించారు
మంకీపాక్స్‌ కొత్తదేం కాదు.. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు: పార్లమెంట్‌లో ఆరోగ్యమంత్రి
*అవ్వ పెన్షన్ పెన్షన్ తీయలేదు తప్పుగా ఉన్న రేషన్ మరియు ఆధార్ కార్డు సవరించారు*
💳 *మీ ఓటర్ కార్డ్ కి - ఆధార్ కార్డ్ ఇలా లింక్ చేసుకోండి | లైవ్ డేమో*
👇
[ https://youtu.be/nD66SyL9ZVc ]

[ https://youtu.be/nD66SyL9ZVc ]
👆
అందరికీ షేర్ చేయండి :
*చిరు వ్యాపారులకు నేడు*

పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున 3.95 లక్షల మందికి వడ్డీ లేకుండా రూ 395కోట్ల రుణం, సకాలంలో చెల్లించిన వారికి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ ను నేడు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ గారు.

ఈ పథకం ద్వారా నేడు అందిస్తున్న రూ.395 కోట్ల రుణంతో కలిపి చిరు వ్యాపారాలు చేసుకునే 15,03,558 లబ్ధిదారులకు ఇప్పటివరకు జగనన్న ప్రభుత్వం అందించిన వడ్డీలేని రుణాలు రూ. 2,011 కోట్లు #JaganannaThodu
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
📝 *మాస్టర్ వీవర్ దృవీకరణ పత్రం | వైఎస్ఆర్ నేతన్న నేస్తం ::*
👇
[ https://bit.ly/3zuP446 ]
📝 *నేడు టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు*
పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
*పాలిసెట్ అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు*
ఏపీ పాలిసెట్-2022 అడ్మిషన్ల కౌన్సెలింగ్కు సంబంధించి దరఖాస్తు గడువును ఆగస్ట్ 11వరకు పొడిగిస్తున్నట్లు కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ పోలాభాస్కర్ మంగళవారం తెలిపారు. ఆన్లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తు సమర్పణ, సర్టిఫికెట్ల పరిశీలనకు ఆగస్ట్ 11 వరకు గడువును పొడిగిస్తున్నట్లు వివరించారు.
*Special Drive For MI Mobiles - AUGUST 3rd to 6th*
*YSR PENSION KANUKA*

1⃣. Fisherman, T.Tappers, DM&HO, T.Cobbler, Weavers పింఛన్లు Department verification కొరకు పంపడం జరిగినది, Department approval అయితే వాటికి YSRPK app లో payment enable అవుతుంది.

2️⃣. మీకు కొన్ని పింఛన్లు రాలేదు అని అంటున్నారు, వాటిని ఈ SSP website లో మీ లాగిన్ లో లేదా మీ MPDO/MC లాగిన్ లో కూడా చూడవచ్చు.

3️⃣. కొన్ని notice లు వచ్చిన పింఛన్లు release అయ్యాయి, కానీ payment enable కాలేదు. వాటికి మీ లాగిన్ లో Reply On Notice ను upload చేసి మీ MPDO/MC లాగిన్ లో కూడా approval చేస్తే అవి payment కి enable అవుతాయి. #YSRPensionKanuka
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
✅️ *నేతన్న నేస్తం 2022-23 సంవత్సరానికి సంబందించి New Applications Registration చేయుటకు Tomorrow i.e, 04.08.2022 last Date. తరువాత Date extend చెయ్యరు.*

☑️ *నేతన్న నేస్తం New Application option tomorrow close అవుతుంది.* #YSRNethannaNestham
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
▪️ *పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి.పలితాలను చూడటానికి ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి ఫలితాలను చూడగలరు.*

( *Link 1* : https://resultsbse.ap.gov.in/ )

( *Link 2* : http://www.manabadi.info/2022/SSC-SUP/Andhra-Pradesh-10th-Class-Exam-AP-SSC-Supply-Results-2022-02082022.htm )

✅ *మీ పరిధిలోని విద్యార్థులకు షేర్ చెయ్యగలరు*
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
🎥 *జగనన్న తోడు | లైవ్*
👇
[ https://youtu.be/HD9znvs_g_M ]
V 6.8 - Beneficiary Outreach App.apk
9.3 MB
*BOP. 6.8v*
👆
[ http://bit.ly/Beneficiary-Outreach-6_8v ]
👆
▪️ WEAs అందరూ Beneficiary Outreach app old version app Uninstall చేసి, latest version 6.8 app install చేసుకోగలరు.

▪️ BOP - latest version 6.8 app నందు నేతన్న నేస్తం new apllication registration option work అవుతోంది.

👉 చివరి తేదీ : 04.08.2022

[ http://bit.ly/Beneficiary-Outreach-6_8v ]
👆
▪️ కావున WEAs అందరూ పైన send చేసిన BOP - version 6.8 app install చేసుకోగలరు.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
📝 *ఫీల్డ్ మెజర్మెంట్ బుక్(FMB) డౌన్లోడ్ లింక్ ::*
👇
[ http://meebhoomi.ap.gov.in/NewFMb1.aspx ]
*కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.*
Dear All.

☑️ *"Fishermen pensions"* enabled for disbursement of pensions.

✅️ Please inform to all WEAs/WWDS and volunteers. #YSRPensionKanuka
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*All the Rice Card Services in GSWS and AePDS mobile application for eKYC are kept inactive until further orders.*
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]