VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*Special Drive For MI Mobiles - AUGUST 3rd to 6th*
*YSR PENSION KANUKA*

1⃣. Fisherman, T.Tappers, DM&HO, T.Cobbler, Weavers పింఛన్లు Department verification కొరకు పంపడం జరిగినది, Department approval అయితే వాటికి YSRPK app లో payment enable అవుతుంది.

2️⃣. మీకు కొన్ని పింఛన్లు రాలేదు అని అంటున్నారు, వాటిని ఈ SSP website లో మీ లాగిన్ లో లేదా మీ MPDO/MC లాగిన్ లో కూడా చూడవచ్చు.

3️⃣. కొన్ని notice లు వచ్చిన పింఛన్లు release అయ్యాయి, కానీ payment enable కాలేదు. వాటికి మీ లాగిన్ లో Reply On Notice ను upload చేసి మీ MPDO/MC లాగిన్ లో కూడా approval చేస్తే అవి payment కి enable అవుతాయి. #YSRPensionKanuka
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
✅️ *నేతన్న నేస్తం 2022-23 సంవత్సరానికి సంబందించి New Applications Registration చేయుటకు Tomorrow i.e, 04.08.2022 last Date. తరువాత Date extend చెయ్యరు.*

☑️ *నేతన్న నేస్తం New Application option tomorrow close అవుతుంది.* #YSRNethannaNestham
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
▪️ *పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి.పలితాలను చూడటానికి ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి ఫలితాలను చూడగలరు.*

( *Link 1* : https://resultsbse.ap.gov.in/ )

( *Link 2* : http://www.manabadi.info/2022/SSC-SUP/Andhra-Pradesh-10th-Class-Exam-AP-SSC-Supply-Results-2022-02082022.htm )

✅ *మీ పరిధిలోని విద్యార్థులకు షేర్ చెయ్యగలరు*
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
🎥 *జగనన్న తోడు | లైవ్*
👇
[ https://youtu.be/HD9znvs_g_M ]
V 6.8 - Beneficiary Outreach App.apk
9.3 MB
*BOP. 6.8v*
👆
[ http://bit.ly/Beneficiary-Outreach-6_8v ]
👆
▪️ WEAs అందరూ Beneficiary Outreach app old version app Uninstall చేసి, latest version 6.8 app install చేసుకోగలరు.

▪️ BOP - latest version 6.8 app నందు నేతన్న నేస్తం new apllication registration option work అవుతోంది.

👉 చివరి తేదీ : 04.08.2022

[ http://bit.ly/Beneficiary-Outreach-6_8v ]
👆
▪️ కావున WEAs అందరూ పైన send చేసిన BOP - version 6.8 app install చేసుకోగలరు.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
📝 *ఫీల్డ్ మెజర్మెంట్ బుక్(FMB) డౌన్లోడ్ లింక్ ::*
👇
[ http://meebhoomi.ap.gov.in/NewFMb1.aspx ]
*కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.*
Dear All.

☑️ *"Fishermen pensions"* enabled for disbursement of pensions.

✅️ Please inform to all WEAs/WWDS and volunteers. #YSRPensionKanuka
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*All the Rice Card Services in GSWS and AePDS mobile application for eKYC are kept inactive until further orders.*
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*కొన్ని కొత్త పెన్షన్స్ RBIS లోకి పుష్ చేయబడినవి. కావున RBIS ఎన్రోల్మెంట్ లో రిఫ్రెష్ చేయండి మరియు పేమెంట్ లో రిఫ్రెష్ చేయండి.* #YSRPensionKanuka
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*// Important points regarding pension card and Sanction order printing //*

1️⃣. Aadhar OTP needed. Biometric also enabled with in short time.

2️⃣. Page adjustments enabled in printing.

3️⃣. Pension sanction order should give print on High security paper and record need to maintain.

4️⃣. No Service Charge. If any changes noticed actions will be taken on concern.

5️⃣. Digital Assistant/WEDS can promote lamination service but not make it as mandatory to pensioner (pensioner decision is final).

[ *ట్విట్టర్ పేజీ* : https://twitter.com/news_volunteer ]
*PENSION CARD/PENSION SANCTION ORDER* ప్రింట్ తీయడానికి BIO METRIC ఆప్షన్ *DA/WEDPS* LOGIN( *AP SEVA PORTAL* ) లో ENABLE చేయడం జరిగింది #YSRPensionKanuka
🎓 *జగనన్న విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తుల ఆహ్వానం*

జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పథకం కింద ప్రపంచంలో టాప్ 200 లోపు క్యూఎస్ వరల్డ్ ర్యాంకుల్లో ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్ డీ. ఎంబీబీఎస్ అభ్యసించాలనుకునే *ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు* ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ఈ వర్గాలకు చెందిన *35 ఏళ్లలోపువారు* జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోవచ్చు. *డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియెట్లో 60 శాతం మార్కులు/తత్సమాన గ్రేడ్ కలిగి ఉండాలి.* ఎంబీబీఎస్ కోర్సుకు నీట్లో అర్హత సాధించి ఉండాలి.. ప్రపంచంలో టాప్ 100లోపు ర్యాంకు గల విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో ప్రవేశం పొందితే ప్రభుత్వమే 100 శాతం ఫీజు చెల్లిస్తుంది. 101 నుంచి 200లోపు ర్యాంకు కలిగినవాటిలో అడ్మిషన్ పొందితే రూ.50 లక్షలు, 50 శాతం ఫీజుల్లో ఏది తక్కువ అయితే అది ప్రభుత్వం భరిస్తుంది. *అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30లోగా* https://jnanabhumi.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కె.హర్షవర్ధన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*వైద్యశాలకు వెళ్లి పింఛన్ అందించిన వాలంటీర్ (01.08.2022)*
[ https://t.co/94oxKHi9GI ]
🛑 *SINGLE WOMEN/WIDOW/4 🚗 కు సంబంధించి NOTICE లు వచ్చినవి....*

*వాళ్ళకి నోటీస్ లు ఇచ్చారు, అలాగే కొంతమందికి REPLY ON NOTICE కూడా అప్లోడ్ చేసాము కానీ....*

*PAYMENT లోకి రాలేదు??
*
👇

☑️ 25-07-2022 లోపుఎవరికి అయితే REPLY ON NOTICE అప్లోడ్ చేశారో (ELIGIBLE PENSIONERS) వాళ్ళకి MC/MPDO LOGIN లో కూడా ELIGIBLE చేయాలి.....

☑️ మొదటగా PRELIMINARY VERIFICATION చేసిన తర్వాత,

☑️ 2వ స్టెప్ లో FINAL VERIFICATION లో సబ్మిట్ చేయాలి WITH OTP

☑️ అప్పుడు 24 HOURS లో పేమెంట్ లోకి ENABLE అవుతాయి. #YSRPensionKanuka
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
Swatcha Sankalpam.pdf
152.3 KB
*జగనన్న స్వచ్ఛ సంకల్పం సమాచారం :* SOP on Sanitation in SIRA framework for the Field Functionaries :
*వాలంటీర్లూ పెళ్లి కార్డులు పంచండి.. ఒంగోలులో కార్పొరేటర్ ఆదేశం?* 🙆‍♀
¶Source : way2news
Dear All.

💥 *Weaver pensions enabled for disbursement of pensions.*

💥 *Please inform to all WEAs/WWDS and volunteers.* #YSRPensionKanuka
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]