VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*YSR Pension Kanuka - Pension Transfer*

🟡 *Same District ::* Pension ని same district లో వున్న వేరే సచివాలయం నకు Transfer చెయ్యాలంటే YSR Pension Kanuka app - WEA login లో update చేస్తే సరిపోతుంది.

🟢 *Other District ::*

1️⃣. Pension ని other district లో వున్న వేరే సచివాలయం నకు transfer చెయ్యాలంటే YSR Pension Kanuka app - WEA login లో update చేసిన తరువాత SSP portal MPDO / MC login కి forward అవుతుంది.

2️⃣. SSP portal MPDO /MC login నందు "Grievence System -> Transactions -> Pending Grievences" option open చేసిన తరువాత "Type_Transfer, Status_Pending at MPDO" అని select select చేసుకొని pension transfer details approve చేసిన తరువాత APO గారి లాగిన్ కి forward అవుతుంది.

3️⃣. APO గారి లాగిన్ లో approval అయిన తరువాత final గా PD గారి login కి forward అవుతుంది. PD గారి లాగిన్ నందు final approval అయితేనే next month other district కి pension transfer అవుతుంది.

🛑 *Time line ::* ప్రతి నెల 20వ తేదీ లోపు YSR Pension Kanuka app - WEA login నందు transfer update చేయగలరు.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*//JVD //*

■ Wherever fee paid details are not uploaded in navasakam login (on complaints that mother did not pay JVD fee to college), for such students, fee will be released to college only in tomorrow's program of HCM, as per G.O Ms.No.35.

■ In case it is identified later that mother already paid fee within 3 weeks of complaint, but WEA has not uploaded/updated it in login, then responsibility for crediting fee to college (and not mother) has to be taken by concerned WEA only.

■ Pl update today in case of any such pending case in nava sakam login.

[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
VOLUNTEER 🤝 CONNECTION
V 7.1 - Beneficiary Outreach App.apk
🔄 *బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 7.1 :*
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-7_1v ]
🔎 *బెనిఫిషరీ ఔట్రీచ్ ప్రోగ్రాం | అప్లోడ్ టెస్టియోనియల్ (అమ్మఒడి; వాహనమిత్ర; కాపునేస్తం; రాఖీ విషెస్) డాష్బోర్డ్ లింక్* ::
👇
[ https://bit.ly/3d7GGAb ]

[ https://bit.ly/3d7GGAb ]

■ *BOP 7.1v*
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-7_1v ]
అందరికి షేర్ చేయండి ↙️
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
🎓 JVD విద్యా దీవెన సంబంధించి తల్లుల నుంచి కాలేజ్ కి ఫీజు అందలేదు అని గతంలో కంప్లైంట్ వచ్చిన తరువాత ఫీజు చెల్లించిన వారి వివరాలు సచివాలయం నవశకం లాగిన్ లో సంబంధిత WEA ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

🎓 ఒకవేళ అప్లోడ్ చేయని కేస్ లో అటువంటి విద్యార్థులకు రేపు అమౌంట్ విడుదల అనంతరం ఫీజు నేరుగా కాలేజ్ లో జమ చేయబడుతుంది.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
Media is too big
VIEW IN TELEGRAM
■ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :: నిర్లక్ష్యంపై ప్రశ్నించినందుకు వాలంటీర్లపై సచివాలయ ఉద్యోగుల ప్రతాపం - కుర్చీలు తీయించి దారుణం! (10.08.2022)
■ Source : Dailyhunt/ABP దేశం
■ అల్లవరం మండలం/తుమ్మలపల్లి గ్రామ సచివాలయం
Pastors Update.pdf
474.1 KB
*Honorarium to Pastors Update :*

Department-Sanction of an amount of Rs. 20.78 40.000/- (Rupees Twenty crore seventy eight lakh forty thousand) as additional funds towards Honorarium to Pastors from August, 2022 to March 2023-Administrative Sanction accorded Orders.
*//చేయూత 2022-23//*

☑️ Soon we will start application process for cheyutha scheme new beneficiaries.

🛑 *Mandatory Documents*
👇
1️⃣. APSEVA (Sachivalayam) Income Certificate.

2️⃣. APSEVA (Sachivalayam) Caste Certificate.

3️⃣. Aadhar Update History (Aadhar-Mobile link)

☑️ Inform new beneficiaries to link mobile with aadhar for update history OTP and be ready with certificates. #YSRCheyutha
👆
🔝 *Join now for More Updates ::*
https://t.me/VolunteerConnection
🎓 JVD UPDATE :: ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి 11.02 లక్షల మంది విద్యార్థులకు 694 కోట్లను నేడు బాపట్ల నుంచి విడుదల చేయనున్న ముఖ్యమంత్రి

ఉదయం 11 గంటలకు బటన్ నొక్కి అమౌంట్ జమ చేయనున్న ముఖ్యమంత్రి.
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
🔄 *బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 7.4 :*
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-7_4v ]
DIGITAL ACK COPY FOR ALL SCHEMES(1).PDF
75.2 KB
*DIGITAL ACK COPY FOR ALL SCHEMES.PDF*
🧶 *బెనిఫిషరీ ఔట్రీచ్ 7.2v* నందు వాహనమిత్ర & కాపునేస్తం డిజిటల్ అక్నౌలెడ్జిమెంట్ ఎనేబుల్ చేయడం జరిగింది.

■ *BOP 7.2v* ::
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-7_2v ]

■ *DIGITAL ACK COPY* ::
👇
[ https://bit.ly/3bOpG1A ]

🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
🧶 *JVD 3rd quarter కి సంబందించి, BOP app నందు మరి కొంతమంది students names eKYC verification కొరకు add చేయడం జరిగింది.*
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
🎓 *జగనన్న విద్యా దీవెన | LIVE*
👇
[ https://youtu.be/mXP-Asju8Wg ]
🔄 *బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 7.3 :*
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-7_3v ]
AKAM-Declaring 13 th Aug as working day.pdf
83 KB
హర్ ఘర్ తిరంగ్ ప్రోగ్రాం లో బాగంగా ప్రభుత్వ స్కూల్స్ కి రెండో శనివారం(ఆగస్ట్ 13) రోజు వర్కింగ్ డే గా ప్రకటిస్తూ దానికి సంబంధించిన ఆర్డర్స్..👆👆

*13th August(Second Saturday) is working day.. Orders issued by CSE Ibrahimpatnam*👆
- - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection