VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*ఈ క్రింది 👇 కామెంట్ బాక్స్ ద్వారా ఒకరినొకరు విషెస్ తెలియపరచుకొనగలరు.*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*గ్రామ, వార్డు సచివాలయ శాఖ శకటం*
Media is too big
VIEW IN TELEGRAM
1వ తేదీనే పింఛన్లు, *వాలంటీర్ల వ్యవస్థ,* గ్రామ/వార్డు సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, డిజిటల్ గ్రంథాలయాలు, 108, 104 వాహనాలు, ఫ్యామిలీ డాక్టర్.. ఇవన్నీ కేవలం ఈ మూడు సంవత్సరాల కాలంలో మనం తీసుకువచ్చిన మార్పులు -సీఎం శ్రీ వైయస్ జగన్.
1.HCM Letter to Volunteers.pdf
1.6 MB
*వాలంటీర్స్ గౌరవవేతనం విషయము పై సీఎం జగన్ మాటలు | 09.02.2021* 👆
*5K Followers on Twitter!*
👇
[ https://twitter.com/news_volunteer ]
👆
ట్విట్టర్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ మన ట్విట్టర్ పేజీ ని 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 అవ్వగలరు. 🙏
ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మంగళవారం విశాఖపట్నం, అనకాపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జపాన్‌కు చెందిన టైర్ల కంపెనీని ప్రారంభించనున్నారు.
👩‍💼 *వైస్సార్ చేయూతకు(2022) సంబంధించిన ముఖ్యమైన అప్లికేషన్లు & లింక్స్* ::

- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
1⃣. *వై.యస్.ఆర్ చేయూత అప్లికేషన్ ఫారం* ::
👇
[ 2021 - https://bit.ly/3PirkpI ]

[ 2022 - https://bit.ly/3pzjs8Z ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
2⃣. *కుల ధ్రువీకరణ దరఖాస్తు ఫారం* ::
👇
[ https://bit.ly/3dp8QXx ]

[ GSWS - http://bit.ly/CasteCertificateGSWS2-0 ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
3⃣. *రాబడి ధ్రువ పత్రం కొరకు దరఖాస్తు ఫారం* ::
👇
[ https://bit.ly/3vZWlYP ]

[ GSWS - https://bit.ly/IncomeCertificateGSWS2-0 ]

■ కాస్ట్ & ఇన్కమ్ సర్టిఫికెట్లు సచివాలయంలోనివి(APSEVA) మాత్రమే ఉండాలి👆
■ క్రొత్తగా అప్లై చేయు అప్లికేషన్లు కి మాత్రమే కాస్ట్ & ఇన్కమ్ అవసరం.
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
4⃣. *వై.యస్.ఆర్ చేయూత స్పందన అప్లికేషన్ ఫారం* ::
👇
[ https://bit.ly/3SKHAmD ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
5⃣. *ఆధార్ అప్డేట్ హిస్టరీ లింక్(ఆధార్ - మొబైల్ లింక్)* ::
👇
[ http://bit.ly/2ZQxMR4 ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
6⃣. *ఆధార్ తో బ్యాంక్ అకౌంట్ లింక్(NPCI)* ::
👇
[
http://bit.ly/2ZNNSL8 ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
7⃣. *ఆధార్ కి ఏ నెంబర్ లింక్ అయ్యిందో తెలుసుకొనుటకు లింక్* ::
👇
[
http://bit.ly/2ZUKC0n ]

↗️అందరికి షేర్ చేయండి↙️
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
↘️ *"Preview AP Seva Certificate"* Option Enabled In AP Seva Portal Home Page.
                   👇
[ https://vswsonline.ap.gov.in/#/home ]
*Regular salary bill option enabled in payroll herb*
// Update on Member Death Declaration / Deletion in RiceCard //

*AP SEVA portal DA/WEDPS login నందు "Member Deletion in Rice Card" service ద్వారా death అయిన person ని Ricecard నుంచి తొలగించవచ్చు*.


🔲  *రైస్ కార్డు నుండి సభ్యులను తొలగించుట కొరకు దరఖాస్తు ఫారం* ::
                  👇
[ http://bit.ly/3q1oEnD ]
Delete Member in Rice Card.pdf
369.4 KB
*MEMBER DELETE or DEATH IN RICE CARD Application Form.PDF*
👆అందరికి షేర్ చేయండి👆
*//Rice card member deletion//*

డిలీషన్ ఆప్షన్ సరిగా పనిచేయట్లేదు రేపటి వరకు వెయిట్ చేయండి. కొన్ని ఎర్రర్స్ రావడం జరుగుతుంది. టెక్నికల్ టీం వారు వెరిఫై చేస్తా అన్నారు.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝Tᴡɪᴛᴛᴇʀ Pᴀɢᴇ :
https://twitter.com/news_volunteer
*అసంఘటిత కార్మికులకు శుభవార్త*

*ఈ శ్రమ కార్డుతో రెండు లక్షల వరకు ప్రమాద బీమా పూర్తిగా ఉచితం.*

*కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల అనగా ఆగస్టు 17&18 వ తేదీలలో  ఆఖరి అవకాశంగా అసంఘటిత కార్మికుల E-shram గుర్తింపు కార్డు ఆన్లైన్ నమోదు  చేసుకోగలరు .ఈ కార్డు రోజువారి కూలీలు చేతివృత్తుల వారు ప్రైవేటు ఉద్యోగులు ఇతర నిర్మాణ రంగంలో పని చేస్తున్న వారు తోపుడు బండి వారు మరి ఇతర కార్మికులు ఈ కార్డు తీసుకొని వచ్చు.*


↘️ *ఈ కార్డు పొందాలంటే కావలసిన వివరములు* ::

1. ఆధార్ కార్డ్
2. ఆధార్ లింక్ మొబైల్ నెంబర్
3. బ్యాంక్ అకౌంట్
4. మరియు నామిని డీటెయిల్స్
5.16 సంవత్సరముల నుండి 59 సంవత్సరాలు వరకు.

- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*

https://t.me/VolunteerConnection
*23.08.2022న పెడనలో నేతన్ననేస్తం నాలుగో విడత నిధుల పంపిణీ* #NethannaNestham
🏘️ *'గడప గడపకు మన ప్రభుత్వం’* కార్యక్రమంలో కీలకంగా ఉన్న వెబ్ యాప్ లింక్ వివరాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. సర్వర్ అప్ డేట్ చేయడం వల్ల పాత లింక్ ల స్థానంలో ఈ క్రింద ఇచ్చిన కొత్త లింక్ లను వినియోగించుకోవాల్సిందిగా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యాలయ బృందం కోరుతోంది.
- - - - - - - - - - - - - - - - - - - - - -
1⃣.
*సచివాలయాల వారీగా జరుగు కార్యక్రమ తేదీల (షెడ్యూల్‌)ను నమోదు చేయడం కోసం :*
👇
[ https://bit.ly/3A3L6zV ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
2⃣. *ఫొటోలు అప్ లోడ్‌ చేయడం, గుర్తించిన సమస్యలను రికార్డు చేయడం కోసం:*
👇
[ https://bit.ly/3QKYuj2 ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
3⃣. *ఇప్పటిదాక జరిగిన మొత్తం కార్యక్రమం వివరాలు తెలుసుకోవడం కోసం (డాష్‌ బోర్డు):*
👇
[ https://bit.ly/3CbSA6o ]

↘️ అందరికి షేర్ చేయండి ↙️
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
🔲 *e-Shram ను ఆన్లైన్ లో అప్లై చేయు విధానం* ::
👇
[ https://youtu.be/-vATpvbdpe0 ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔲 *సెల్ఫ్ రిజిస్ట్రేషన్ లింక్* ::
👇
[ https://register.eshram.gov.in/#/user/self ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*

https://t.me/VolunteerConnection
GSWS VOLUNTEER 6.0.8v యాప్ వర్క్ కావడం లేదు. అందరివి ఆటోమేటిక్ గా లాగౌట్ అయ్యి, లాగిన్ కావడం లేదు. పై👆 విధంగా ఎర్రర్ చూపిస్తున్నాయి. అందరూ గమనించగలరు.
🎥 *"మీ ఫోన్ లోనే "ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు" ని ఇలా పొందండి"*

🎥 *రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య భీమా.. కేంద్రం అందిస్తున్న ABHA హెల్త్ కార్డు కొరకు*
👇
( https://youtu.be/c8zl3_QvnU0 )
👆
అందరికి షేర్ చేయండి
◾️ *వై.యస్.ఆర్ బీమా అప్డేట్ : నాన్-పాలసి పిరియడ్ - నేచురల్ డెత్ - రిజిష్ట్రేషన్ - క్లెయిమ్ డాక్యుమెంట్లు అప్లోడ్ కు అవకాశం ఇచ్చినారు*