VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
◾️Biometric/IRIS or OTP authentication is required for #YSRCheyutha Fresh Application
■ లంచం అడిగితే ఏసీబీకి ఫోన్ చేయండి.

■ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆవినీతిని నిర్మూలించడంలో ప్రజలు భాగస్వామ్యకండి

■ ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే సమాచారం అందించగలరు.

ప్రజలు ఇలా ఫిర్యాదు చేయవలసిన నెంబర్లు ::

■ టోల్ ఫ్రీ నెంబర్: 1100, 1064

■ వాట్సప్ నెంబర్: 8333995858
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
🔲 *వైస్సార్ చేయూత స్టేటస్ అప్డేట్ 2022-23:*

వైస్సార్ చేయూతకు గతంలో అప్లై చేసిన వారి స్టేటస్ ఈ సంవత్సరానికే ఎలిజిబుల్ లో ఉన్నారో? లేదో? మీరు తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి, వారి ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకొనగలరు.
👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ] #YSRCheyutha
👆
↘️ అందరికి షేర్ చేయండి ↙️.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
■ *శ్రీ కృష్ణ అష్టమి సందర్బంగా రేపు అనగా తేదీ 19-08-2022 నాడు సాధారణ సెలవు.*
                  👇
[ https://bit.ly/3dZ5SWy ]
↘️ *వైఎస్ఆర్ చేయూత న్యూ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్* ::
- - - - - - - - - - - - - - - - - - - - - -
1. ఆధార్ కార్డు
2. ఆధార్ అప్డేట్ హిస్టరీ
3. రైస్ కార్డ్
4. ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్
5. రిజిస్ట్రార్ మొబైల్ నంబర్
6. Caste సర్టిఫికేట్ (APseva)
7. Income సర్టిఫికేట్ (APseva)
8. ఎలక్ట్రిసిటీ బిల్.
#YSRCheyutha
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
@VolunteerConnection NOW 50k

Thankyou Dear Subscribers
ᵛᶜవైస్సార్_చేయూత_అప్లికేషన్_ఫారంᵛᶜ.pdf
206.7 KB
📝 *వైస్సార్ చేయూత అప్లికేషన్ ఫారం*👆 #YSRCheyutha
ᵛᶜCaste Certificate GSWS 2.0ᵛᶜ.pdf
234.8 KB
📝 *కుల ధ్రువీకరణ పత్రం కొరకు దరఖాస్తు ఫారం* #Caste
ᵛᶜIncome Certificate GSWS 2.0ᵛᶜ.pdf
226.7 KB
📝 *ఆదాయ ధ్రువీకరణ పత్రం కొరకు దరఖాస్తు ఫారం* #Income
*వై.యస్.ఆర్.చేయూత - అర్హతలు* #YSRCheyutha #YSRCheyuthaPoster
Dropout_Analysis_Module_User_Manual.pdf
699.5 KB
📊 *Consistent Rhythm Update :*

↘️ CR 5.1v* ↙️
https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app

▪️ We've added 👆 *"DROP OUT"* analysis module to Consistent Rhythms.

▪️ Please note the following:
The objective is to understand the reasons for possible dropout children in the PREVIOUS YEAR
- - - - - - - - - - - - - - - - - - - - - -
▪️ *This is ONLY applicable for WEA/WEDPS functionaries*
- - - - - - - - - - - - - - - - - - - - - -
▪️ Please leave the students in your list whose details cannot be traced and DON'T SUBMIT FALSE DATA

▪️ If you have any questions, please email support@vsws.co.in

▪️ Attached the user manual for reference. Thanks for all your help and support

- VSWS CR Team
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
HOW TO SUBMIT FORM-6B THROUGH VOTER HELPLINE APP-REG.pdf
1.7 MB
⛓️ *ఓటరు ఐడీతో ఆధార్‌ను లింక్ చేసే విధానం | డెమో వీడియో* ::
↕️
[ https://youtu.be/nD66SyL9ZVc ]
ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేరేందుకు కీలక పనిచేస్తున్న వలంటీర్ల సేవలు భేష్ అన్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు. వలంటీర్లను సన్మానించి మెమోంటోలు బహుకరించారు ఎమ్మెల్యే కన్నబాబు, ఎంపీ గీత.
VOLUNTEER 🤝 CONNECTION
As part of Annual Maintenance, APOnline has planned Annual Power Shutdown Activity for APOnline Data Center. Hence, below APOnline Services - SSP, DMHO, CKDU, ART, NFBS & ABDG Web Portals, ABDG Payment services, Mobile APP, Aadhaar services and Servers would…
Reg: IMPORTANT Notification - Downtime of APOnline - SSP, ABDG Web Portals, ABDG Payment, Mobile APP, Aadhaar services and Servers due to Annual Power Shutdown activity-Downtime : Friday 19th August 2022 19:00 Hrs to till Sunday 21st August 2022 23:59 Hrs
🔲 *Q.* When will release of existing beneficiaries of YSR Cheyutha scheme provisional eligible and ineligible lists?
👇
( Answer : Next week )
Child Safety.pdf
53.4 KB
Instructions on implementation of action to be taken against the Child abuse on school children - Issued - Regarding.
🏘️ *గ్రామ, వార్డు సచివాలయాలకు.. రూ.3,000 కోట్లు*

◾️ నిధుల వినియోగంపై ప్రణాళిక శాఖ మార్గదర్శకాలు జారీ

◾️ గడప గడపకు మన ప్రభుత్వం'లో ఆర్థిక పరమైన పనులకు వినియోగం

◾️ ఒక్కో సచివాలయ పరిధిలో రూ.20 లక్షల విలువైన పనులు

◾️ అత్యధిక ప్రభావం చూపే ఆస్తుల కల్పన పనులే చేపట్టాలి

◾️ ఎమ్మెల్యే రెండు రోజుల పర్యటనలో పనులు, వాటిని చేపట్టే ఏజెన్సీ గుర్తింపు

◾️ తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్, కల్వర్టులు, ఇతర సివిల్ పనులు..

◾️ కనీసం రూ.లక్ష, గరిష్టంగా రూ.20 లక్షల పనులకు అనుమతి

◾️ ప్రతి నెలా ఎమ్మెల్యే కచ్చితంగా 6 సచివాలయాలు సందర్శించాలి.

◾️ ఈ నెల 18వ తేదీ వరకు 3,055 గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*సీఎం జగను ఘనంగా సన్మానిస్తాం*

● సెప్టెంబరు చివరలో లేదా అక్టోబరులో సచివాలయ ఉద్యోగులతో భారీ సభ

● అధికారంలోకి వచ్చిన వెంటనే 1.34 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన సీఎం జగన్

● జూన్ 30 నాటికే అర్హత ఉన్న ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేశారు.

● గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection