🗣️ వైయస్సార్ చేయూత పథకానికి సంబంధించి వైయస్సార్ పెన్షన్ కానుక తీసుకుంటున్న 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలు కూడా అర్హులు అని ఈరోజు తెలియజేయడం జరిగింది. వితంతు పెన్షన్ మరియు ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటున్న వారి యొక్క భర్త ఆధార్ నెంబరు ఉండదు కనుక ఈ విషయంపై అప్లికేషన్ లో కొత్త అప్డేట్ వస్తుంది మరియు చివరి తేదీ కూడా పెంచడం జరుగును. @VolunteerConnection
🍂 *ప్రెస్ నోట్ (తేదీ:15.07.2020)* 🍂
విజయనగరం జిల్లా లో కొన్ని పట్టణ ప్రాంతములు మరియు గ్రామములలో మరీ ముఖ్యముగా విజయనగరం పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. ఈ నేపధ్యంలో విజయనగరం పట్టణ వాణిజ్య మండలి వారి అద్వర్యంలో విజయనగరం పట్టణంలో తే.16.07.2020 ది నుండి తే.21.07.2020 ది వరకు స్వచ్చంద లాక్ డొన్ చేయుటకు నిర్ణయించితిరి. కావున విజయనగరం పట్టణ వాణిజ్య మండలి వారి అద్వర్యంలో విజయనగరం పట్టణంలో పై తేదీల్లో జరిగే స్వచ్చంద లాక్ డౌన్ అమలుకోసమై ఈ క్రింది తెల్పబడిన పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ప్రజల యొక్క దైనందిన కార్యక్రమములు మరియు వ్యాపార సంబంధ సంస్థల నిర్వహణకు సంబందించి కొన్ని మార్గదర్శకాలు సూచించడమైనది. ప్రజలందరూ ఈ పరిమితులకు లోబడి వారి యొక్క దైనందిన కార్యక్రమములు నిర్వహించుకొనవలెను. నిబంధనలు అతిక్రమించిన వాళ్ళ పై చర్యలు తీసుకొనబడును
♏ *పరిమితులు విధించబడిన ప్రాంతముల వివరములు* ♏
🔒 విజయనగరం పట్టణ నగర పాలక సంస్థలోని అన్ని వార్డులు
🔒 బొబ్బిలి పట్టణ పురపాలక సంఘం లోని అన్ని వార్డులు
🔒 పార్వతీపురం పట్టణ పురపాలక సంఘం లోని అన్ని వార్డులు
🔒సాలూరు పట్టణ పురపాలక సంఘం లోని అన్ని వార్డులు
+ Telegram : @VolunteerConnection
🕴️ *పాటించవలసిన నిబంధనలు* 🕴️
1️⃣ మత సంబందమైన ప్రదేశములు మరియు దేవాలయాలు మూసి వేయబడును
2️⃣ సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదాత్మక, సాంస్కృతిక, అకడమిక్ మరియు భారీ సంఖ్యలో జరపబడే మీటింగ్స్ నిషేధించడమైనది
3️⃣ వివాహాలు జరుపుకొనుటకు 50 మందితో మాత్రమే మరియు అంత్యక్రియలకు 20 మందితో మాత్రమే హాజరు కావలెను.
4️⃣ సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, వ్యాయామ శాలలు, ఈత కొలనులు, బార్స్, ఉద్యానవనములు ఆడిటోరియం, హోటల్స్, రెస్టారెంట్లు, విద్యాలయములు తెరవకూడదు
5️⃣ వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పది సంవత్సరముల వయస్సులోపు పిల్లలు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు బయట తిరగరాదు.
6️⃣ మెడికల్ షాప్స్ మరియు నిత్యావసర సరుకులను తీసుకువెళ్లే వాహనములకు అనుమతి కలదు.
7️⃣ మద్యం షాపులు, కిరణా పాపులు మొదలైన షాపులు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు అనుమతించబడును.
8️⃣ ఈ కామర్స్, పరిశ్రమల నిర్వహణ మరియు భవన నిర్మాణ పనులు అనుమతించబడును.
*Dr. M. Hari Jawaharlal IAS*
🗣️ Telegram Channel : https://t.me/VolunteerConnection

*గ్రామ వాలంటీర్ పైన దాడి*.
శ్రీకాకుళం (జిల్లా),వీరఘట్టం(మండలం ),బిటివాడ(గ్రామం) నకు చెందిన సొంటెన నర్సింహులు పై దాడి చేసిన T.D.P నాయకులు లింగాల రాజారవి కుమార్(వెటర్నరీ డాక్టర్-కురుపాం), లింగాల రాజారత్నకుమార్.. వారి అనుచరులు టోoపల తిరుపతి రావు (మండల కోఆర్డినేటర్ -వీరఘట్టం ), టోoపల రమేష్ (మండల కోఆర్డినేటర్ -వంగర ).. జగనన్న చేయూత పధకానికి సంబంధించి తన విధులు నర్సింహులు నిర్వర్తిoచగా పై TDP నాయకులు మరియు వారి అనుచరులు నానా దుర్భాసలు ఆడి చంపుతాము అని బెదిరించారు.
తనని బెదిరించడమే కాకుండా మిగతా వాలంటీర్లును కూడా బెదిరిస్తు వారి అంతు తెలుస్థాo అని బెదిరిస్తు మా విధులకు అడుగడుగునా ఆటంకం కలిగిస్తు గ్రామంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లెటట్లుగా భయ బ్రాంతులు చేయుచున్నారు.
కావున పై ఆసామీల నుండి నాకు ప్రాణహాని ఉన్నది మాకు తగు రక్షణ కల్పించి వారిపై తగు చర్యలకు మీరు అందరూ సహకరించవలసినదిగా కోరుచున్నాము..
ఇట్లు
తమ విధేయులు
సోoటెన నర్సింహులు మరియు గ్రామ వాలంటీర్లు.
శ్రీకాకుళం (జిల్లా),
పాలకొండ (నియోజకవర్గం),
వీరఘట్టం (మండలం ),
బిటివాడ (గ్రామం).

Sakshi_Ap_16-07-2020.pdf
7.4 MB
📰 "సాక్షి పేపర్" - 16/07/2020 - @VolunteerConnection
🗣️ పేదల కుటీరం ఇదే 🏠
జగనన్న కాలనీలు పథకంలో భాగంగా ప్రభుత్వం పట్టణాల్లో ఒక సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంటు ఇంటి స్థలం గూడులేని పేదలకు ఆగస్టు 15న అందించనుంది. ఆగస్టు 26న ఆ స్థలాల్లో 15 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఇంటి నమూనాను అధికారులు సిద్ధం చేశారు.
🗣️ హాలు, వంట గది, ఒక పడక గది, స్నానాల గదితో నిర్మించారు. సెంటున్నర స్థలం ఉన్న వారికీ సెంటులోనే నిర్మాణం చేపట్టి, మిగతా స్థలం ఖాళీగా వదిలేలా ఏర్పాటు చేశారు
🗣️ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం జోక్ యార్డు దగ్గర దీనిని ఏర్పాటు చేశారు. @volunteerconnection
♏ https://t.me/VolunteerConnection/847

ఉచిత_బోర్వెల్_అప్లికేషన్.pdf
91.4 KB
♏ ఉచిత బోర్వెల్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫారం - @VolunteerConnection
మీలో మీరు ఏదైనా విషయాన్ని గూర్చి చర్చించుకొనుటకును, సమస్యలను పరిష్కరించుకొనుటకును, ఏదైనా తెలియని దానిని తెలుసుకొనుటకును, నేర్పించుటకును, మాతో పంచుకొనుటకును... ఈ క్రింది OPEN COMMENTS ని క్లిక్ చేసి మీ కామెంట్ చేయగలరు!!
🗣️ ఇది కేవలం ఈ @VolunteerConnection ఛానెల్ సభ్యులకు మాత్రమే అవకాశం. కావున, ప్రతీ ఒక్కరు ఆయా కామెంట్స్ ను చూసి ఆయా వారికి స్పదించగలరు!.
♏ https://t.me/VolunteerConnection/850

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
రైస్_కార్డ్_అప్లికేషన్స్_m@nu_.pdf
177.8 KB
1). క్రొత్త రైస్ కార్డ్ కొరకు దరఖాస్తు ఫారం
2). రైస్ కార్డ్ విభజన కొరకు దరఖాస్తు
3). రైస్ కార్డ్ నందు సభ్యుల చేర్చు కొరకు దరఖాస్తు.
4). రైస్ కార్డ్ నుండి సభ్యులను తొలగించుట కొరకు దరఖాస్తు.
5). రైస్ కార్డ్ అప్పగించినట్లు ధ్రువపత్రం కొరకు దరఖాస్తు.
📲https://t.me/VolunteerConnection
పై ఐదు రకాల దరఖాస్తులు ఈ ఒక్క PDF లో కలవు. మీ తోటి వారికి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు ఈ @VolunteerConnection ఛానల్ లోనికి జాయిన్ అవ్వండి.