VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
New Doc 09-10-2022 23.33.pdf
1.8 MB
G.O NO 47 వైయస్సార్ కళ్యాణమస్తు
👰 *YSR Kalyana Masthu, YSR Shaadi Thofa ప్రశ్నల - సమాదానాలు :* 🤵
- - - - - - - - - - - - - - - - - - - - - -
1). YSR Kalyana Masthu, YSR Shaadi Thofa ఎలా అప్లికేషన్ చేయాలి ?

Ans: గ్రామ వార్డు సచివాలయం లో అప్లికేషన్ చేసుకోవాలి.
- - - - - - - - - - - - - - - - - - - - - -
2). ఏ రోజు నుంచి పెళ్లి అయిన వారు YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు అర్హులు ?

Ans : తేదీ 01 అక్టోబర్ 2022 నుంచి ఆన్లైన్ అవకాశం ఉంది. ఎప్పటి నుంచి పెళ్లి అయిన వారు అని ఇంకా Operational Guidlines రాలేదు.
- - - - - - - - - - - - - - - - - - - - - -
3). YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు వరుడు, వధువుకు ఎంత వయసు ఉండాలి ?

Ans : వరుడుకు 21 సంవత్సరాలు. వధువు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- - - - - - - - - - - - - - - - - - - - - -
4). ఒక కుటుంబం లో ఇద్దరు మహిళలు ఉండి ఒకరికి YSR Kalyana Masthu, YSR Shaadi Thofa వస్తే రెండో మహిళకు కూడా వస్తాయా ?

Ans: రెండో మహిళకు రావు.
- - - - - - - - - - - - - - - - - - - - - -
5). వదువు వరుడులకు YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు విద్యా అర్హతలు ఉండాలా?

Ans : 2024 జూన్ 30 వరకు పెళ్లి అయ్యే వదువు వరుడులకు ఎటువంటి విద్యా అర్హత అవసరం లేదు. తరువాత కనీసం 10వ తరగతి చదివి ఉండాలి.
https://t.me/VolunteerConnection
- - - - - - - - - - - - - - - - - - - - - -
6). YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు దరఖాస్తు చెయ్యాలి అంటే కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరమా ?

Ans : అవును. అవసరము. ముందుగా సచివాలయం లో దరఖాస్తు చేసుకొని ఉండవలెను.
- - - - - - - - - - - - - - - - - - - - - -
7). YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు దరఖాస్తు చేయు సమయం లో ఆధార్ అప్డేట్ హిస్టరీ అవసరమా ?

Ans ; అవసరం అయ్యే అవకాశం ఉంది. ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ ఉంటే తెలుస్తుంది.. కావున వధువు వరుడు ఆధార్ నెంబర్ కు మొబైల్ నెంబర్ పెళ్ళికి ముందే లింక్ చేసుకోవాలి.
[ *ఆధార్ హిస్టరీ లింక్* : http://bit.ly/2ZQxMR4 ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
8). YSR Kalyana Masthu, YSR Shaadi Thofa దరఖాస్తు కు ముందుగా సచివాలయం ను సందర్శించాల ?

Ans : సచివాలయం ను సందర్శించి ముందుగా వధువు వరుడు ఆధార్ నెంబర్ తో NBM పోర్టల్ లో Eligibility Criteria చెక్ చేసుకోవాలి. అన్ని సరిగా ఉంటే ఎటువంటి సమస్య ఉండదు.
- - - - - - - - - - - - - - - - - - - - - -
9).. YSR Kalyana Masthu, YSR Shaadi Thofa నగదు ఏ బ్యాంకు ఖాతా లో జమ అవుతాయి ?

Ans : లబ్ధిదారుని ఆధార్ కు NPCI లింక్ అయిన బ్యాంకు ఖాతా లో మాత్రమే జమ అవుతుంది. మిగతా ఏ బ్యాంకు ఖాతా లో జమ అవ్వదు
[ *NPCI లింక్* - http://bit.ly/2ZNNSL8 ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
10). YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు వధువు ఆంధ్ర ప్రదేశ్ కాకుండా వేరే రాష్ట్రము వారు అయితే అర్హుల ?

Ans : అర్హులు అవ్వరు.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*Reissuance certificate option was disabled in APSEVA portal*
*JEE Advanced 2022 – Results Released*
                    👇
[ https://result.jeeadv.ac.in/ ]
one volunteer for each RBK.pdf
129.5 KB
Dr.YSR Rythu Bharosa Kendralu (Dr.YSR RBKs) – Distribution of Certified Quality inputs through RBKs at the doorstep of the farmers at village level Across the state – Allocation of one volunteer for each RBK for effective implementation of RBK services at village level – Certain instructions –Issued - Regarding
■ RBK లో సహాయం చేయుటకు ఒక వాలంటీర్ నియమించే ప్రక్రియలో వారి కనీసం ఇంటర్మీడియట్ లేదా జీవశాస్త్రం ఒక సబ్జెక్టుగా కలిగిన విద్యార్హత ఉండాలి.

■ ఆయా సంబంధిత ఎంపీడీవో వారు పంచాయతీ కార్యదర్శి మండల వ్యవసాయ అధికారి మరియు గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ సూచనల మేరకు వాలంటీర్ ను ఎన్నుకుంటారు.

■ వాలంటీర్ ను కేటాయించే ప్రక్రియ సెప్టెంబర్ 15 2022లోపు పూర్తి అవ్వవలసిందిగా వ్యవసాయ కమిషనర్ వారు తెలియజేశారు.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Kind attention PDs,

1.Instruct MPDOs/MCs, EDs to complete pending verification in their logins.

2. GSWS team to instruct WEAs/ WWDs to complete pending verification in their logins.

3.PDs -- Tomorrow before 1 pm, request your district collector to complete the verification in his/her login.

4.All the functionaries involved in Cheyutha 3rd Tranche--- complete all the assigned tasks within time.

CEO, SERP

- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
చేయూత - "Delete Application" option in WEA/WWDs login.

Dear All...

👉Delete Application Data" option enabled under "Social Audit Remarks - Hold" in WEA/WWDs login.

👉చేయూత New application registration చేసేటప్పుడు DA/WEDPs login నందు కొంతమంది లబ్ధిదారులకి సంబందించిన details wrong గా enter/upload చేయడం జరిగింది. ఇటువంటి వారికి WEA/WWDs login లో details edit చేసి approve చేయుటకు edit option లేదు.

👉అయితే ఇటువంటి లబ్దిదారులకి సంబందించిన New application data ని delete చేయుటకు WEA/WWDs login - "Social Audit Remarks-Hold" నందు "Delete" option provide చేయడం జరిగింది.

Delete Application Process..👇

👉NBM portal - WEA/WWDs login నందు "Social Audit Remarks - Hold" option open చేసిన తరువాత "Scheme_Cheyutha" అని select చేసుకొని applicant aadhar number enter చేసి "Get Details" option మీద click చేస్తే ఆ applicant యొక్క details తో పాటు "Delete" option display అవుతుంది.

👉"Delete" option మీద click చేసిన తరువాత "select remark" దగ్గర                  ‼️Application Delete‼️ అనే remark select చేసుకొని "Delete" option మీద click చేస్తే ఆ applicant యొక్క data delete అవుతుంది.

👉ఆ విధంగా details తప్పుగా వున్న applicant యొక్క data "Delete" చేసిన తరువాత DA/WEDPs login లో మరి కొత్తగా apply చెయ్యాలి.

NOTE :

👉WEA/WWDs login లో application data ని delete చేసిన తరువాత  DA/WEDPs login నందు "Cheyutha New Application" option లో మరి కచ్చితంగా apply చెయ్యాలి.

👉 Details తప్పుగా వున్నప్పటికీ కూడా WEA/WWDs/MPDO/MC/ED గారి లాగిన్ లో కూడా approve అయిన లబ్ధిదారులకి సంబందించిన data ని కూడా "Delete" చేసి మరి కొత్తగా apply చేయుటకు అవకాశం ఇవ్వడం జరిగింది.

👉Timeline :: "New Applications registration చేయుటకు" మరియు "WEA/WWDs/MPDO/MC గారి logins నందు verification/approval చేయుటకు" రేపు అనగా 12.09.2022 చివరి తేదీ. తరువాత ఎటువంటి date extension ఉండదు.
❝*వైస్సార్ చేయూత న్యూ అప్లికేషన్లు రిజిస్ట్రేషన్ కు మరియు వేరఫికేషన్ చేయుటకు చివరి తేదీ - 12.09.2022*❞
*ప్రతీ ఆర్బీకేలో ఓ వలంటీర్*

రైతులకు నిరంతర సేవల కోసం ఏర్పాటు

సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు

ఆర్బీకే కార్యకలాపాలపై ఈ వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ.. ఈనెల 20 నుంచి అందుబాటులోకి వారి సేవలు
APPSC Departmental Test Notification November-2022 Web Note :
☑️ *పీఎం కిసాన్ 12వ విడత నిధుల్ని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నారు.*
- - - - - - - - - - - - - - - - - - - -
☑️ *పీఎం కిసాన్ ఈకేవైసి కి చివరి తేదీ సెప్టెంబర్ 12*
- - - - - - - - - - - - - - - - - - - -
🔓 *మీ ఆధార్ ఓటిపి ఉపయోగించి ఈ కేవైసీ పూర్తి చేయండి*
      
                 👇
http://bit.ly/PMK-Aadhar-eKYC

http://bit.ly/PMK-Aadhar-eKYC
- - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*//పని ఒత్తిడి తట్టుకోలేక ఏడుగురు వాలంటీర్ల రాజీనామా//*
- - - - - - - - - - - - - - - - - - - - - -
☛ అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామ సచివాలయంలో పని చేస్తున్న ఏడుగురు వాలంటీర్లు రాజీనామా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

☛ పనిఒత్తిడి తట్టుకోలేక శుక్రవారం రాజీనామా పత్రాలను ఎంపీడీఓకు అందజేశారు.

☛ సాధారణంగా ఒక్కో వాలంటీరు 50 గృహాలను పర్యవేక్షిస్తారు. సజ్జలదిన్నె గ్రామంలో ఒక్కొక్కరికి 70 నుంచి 80 వరకు గృహాలు కేటాయించారు. మరోవైపు వేతనాలు కూడా సకాలంలో అందడం లేదని తెలిసింది.

☛ దీనిపై ఎంపీడీవో రంగారావును అడగ్గా పని ఒత్తడి తట్టుకోలేక పోతున్నామని ఏడుగురు వాలంటీర్లు రాజీనామా పత్రాలు కార్యాలయంలో అందించిన విషయం వాస్తవమేనని తెలిపారు. అయితే క్లస్టర్లు పెంచి వాలంటీర్లను నియమించేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని సర్దిచెప్పినట్లు తెలిపారు.

☛ రాజీనామాలను ఆమోదించలేదని ఎంపీడీవో పేర్కొన్నారు.
Source : Eenadu(11.09.2022)
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*//YSR చేయూత//*

◾️ WEB Login  ఈ రోజు 12:00 గంటలకు  క్లోజ్ అవుతుంది. కావున మీ లాగిన్ లోని పెండింగ్ అప్లికేషన్స్ ను వెంటనే APPROVE చెయ్యగలరు.

◾️ వెబ్ క్లోజ్ అయిన తరువాత మళ్ళీ ఎటువంటి ప్రొవిజన్ ఇవ్వరు కనుక పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ వెంటనే క్లోజ్ చెయ్యగలరు.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
➘ బెనెఫిషరీ ఔట్రీచ్ యాప్ "NO DATA" ఇష్యూ క్లియర్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం యాప్ వర్క్ అవుతుంది.
[ http://bit.ly/Beneficiary-Outreach-8_3v ]
//GATE-2023 నోటిఫికేషన్//

దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, నిట్ విద్యా సంస్థల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గానూ పీజీ, పీహెచ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే GATE-2023 కి సంబంధించిన పూర్తి వివరాలు.

☛ దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2022
☛ పరీక్ష తేదీ :  ఫిబ్రవరి 4, 5, 11,12, 2023
☛ ఫలితాలు :  మార్చి 16, 2023
📝 *YSR Bima - అత్యక్రియలకు ₹10,000 ప్రాసెస్ చేయు విధానం - WEA/WWDS :*
- - - - - - - - - - - - - - - - - - - - - -
1️⃣. GSWS portal Digital Assistant
/PS login నందు  "Edit Employee/Volunteer Details" అనే TAB లో  "Edit Employee Details" అనే option మీద click చెయ్యాలి.

2️⃣. Edit Employee Details option మీద click చేసిన ఆ సచివాలయం కి సంబందించిన employees అందరివి details display అవుతాయి.అక్కడ Welfare and Education Assistant Designation దగ్గర update column లో వున్న  "EDIT" option మీద click చెయ్యాలి.అక్కడ display అవుతున్న Employees details నందు Welfare and Education Assistant అనే designation లేకపోతే పైన వున్న  ADD SECRETARIAT EMPLOYEEE"  అనే option మీద click చేసి WEA in-charge వారి యొక్క details update చెయ్యాలి.

3️⃣. EDIT option మీద click చేసిన తరువాత WEA గా ఎవరిని అయితే In-charge గా నియమించాలని అనుకుంటున్నారో ఆ Employee యొక్క details update చెయ్యాలి.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🛑 NOTE :: Update చేసేటప్పుడు Employee type of Job అనే option దగ్గర  "INCHARGE" అని select చేసుకొని update చెయ్యాలి.

🔰 పై విధంగా WEA in-charge employee details update చేసిన తరువాత BOP app నందు logout అయ్యి ఈ క్రింది విధంగా login అవ్వాలి.
- - - - - - - - - - - - - - - - - - - - - -
4️⃣. BOP app నందు WEA In-charge Employee వారి యొక్క ఆధార్ నెంబర్ enter చేసి బయోమెట్రిక్ వేసిన తరువాత "Select designation - Others, WEA" అనే option display అవుతుంది. అక్కడ  WEA" అనే option select చేసుకొని "OK" మీద click చేస్తే BOP app login open అవుతుంది. Login open అయిన తరువాత  నాడు-నేడు  అనే option display అవుతుంది
- - - - - - - - - - - - - - - - - - - - - -
🛑 NOTE :: GSWS portal లో WEA in-charge details update చేసిన వెంటనే BOP app లో In-charge details update అవ్వదు. 3 hours లో In-charge details update అవుతుంది.

- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection