VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🧑‍🏫 *AP TET 2022: Check Question Papers & 'Final Keys' Here* ::
👇
[ http://bit.ly/AP2022TETQpsKeysReport ]
*సచివాలయ ఉద్యోగాలకు రేపే నోటిఫికేషన్ అని గ్రూప్ లలో వస్తున్న సమాచారం సరి అయినది కాదు. 2020 జనవరి 9 వ తేదీన ఈ పోస్టు రావడం జరిగినది.*
*వాలంటీర్లకు వస్తున్న మెసేజ్ లు*
*//YSR CHEYUTHA//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ వైఎస్సార్ చేయూత కొత్తగా దరఖాస్తు చేసినప్పుడు క్యాస్ట్ CERTIFICATE నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత *CAST UID IS EMPTY*  అనీ వచ్చిన వారికి DA/WEDPS వారు లాగిన్ లో గ్రీవెన్స్ రైస్ చేశారు అలాంటి వారి పేర్లు WWDS/WEA NBM లాగిన్ లో ENABLE చేశారు.

☛ కొత్త అప్లికేషన్స్ DA/WEDPS లాగిన్ లో అప్లై చేసినప్పుడు MISTAKES జరిగాయి అని DELETE చేశారు అలాంటి వారి పేర్లు మరియు *45-60 YEAR'S* మధ్యలో వయసు ఉండి అప్లై చేయని వారి  పేర్లు *NBM WWDS/WEA* వారి లాగిన్ లో ENABLE చేశారు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Swachhata hi seva-Action plan_page-0001.pdf
618.2 KB
*గ్రామాల్లో నేటి నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల ఉత్తర్వులు* ::
📑 *బాలికలపై లైంగిక వేధింపులు ఆపండి పోస్టర్ᵖᵈᶠ* ::
👇
[ http://bit.ly/stop-sexual-abuse-of-girls-poster ]
అందరికి షేర్ చేయండి👆
*//Update on Re-issuance of Certificate//*

"Re-Issuance of Income/Integrated Application Form" option enabled DA/WEDPS login.

╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Incharge Arrangements (1).pdf
76 KB
GVWV & VSWS Department – In-charge arrangements - not to keep Welfare and Education Assistants in-charge of the post of Digital Assistants- instructions issued- Regarding
Media is too big
VIEW IN TELEGRAM
*దారిలేని ఊరికి కూడా జగన్నన్న పథకాలు - వారెవ్వా వాలంటీర్*
V-8.4-Beneficiary-Outreach-App.apk
10 MB
*Beneficiary Outreach App Update :*

▪️ New Version :  8.4

▪️ New Updates : In this version *"Jagananna Vidya Deevena 3rd Quarter Digital Acknowledgment module"* added.
🧶 *బెనిఫిషరీ ఔట్రీచ్ 8.4v* నందు *జగనన్న విద్యా దీవెన 3rd క్వార్టర్ డిజిటల్ అక్నౌలెడ్జిమెంట్* ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది.
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
☑️  *BOP 8.4v* ::
  
            👇
[ http://bit.ly/Beneficiary-Outreach-8_4v ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
◾️ *సెక్రటరీలు(WEA/WWDS)చేయవలసిన విధానం*
👇
[ https://bit.ly/3RKJS3X ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
📝  *DIGITAL ACK COPY* ::
                👇
[ https://bit.ly/3ejEpCq ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
📲 *డాష్బోర్డ్ లింక్* ::
👇
[ https://bit.ly/3Bl8RnI ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
■ ఎటువంటి వెబ్సైట్లు/యాడ్స్ లేకుండా నేరుగా డౌన్లోడ్ చేసుకొనగలరు.👆
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*///వాలంటీర్లకు మరో బాధ్యత//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
బడికి రాని పిల్లల వివరాల సేకరణ బాధ్యతను వాలంటీర్లకు ప్రభుత్వం అప్పగించనుంది. 2, 3 రోజులు విద్యార్థి వరుసగా బడికి రాకపోతే.. ఇంటికి వెళ్లి వివరాలు సేకరించే పనిని వాలంటీర్లతో చేయించనుంది. పిల్లలు ఎక్కువరోజులు బడికి రాకపోతే ఆ వివరాలు తొలుత గ్రామ/వార్డు సచివాలయానికి.. అక్కడ్నుంచి వాలంటీర్లకు వెళ్తాయి. వాలంటీర్ విద్యార్థి ఇంటికెళ్లి వివరాలు కనుక్కుని HMకు చెప్పాల్సి ఉంటుంది.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*2022-2023 తొలి అర్ధ సంవత్సరం ఈ సెప్టెంబర్ నెలతో ముగుస్తుంది మరియు రెండవ అర్ధ సంవత్సరం వచ్చేస్తుంది. కావున మీ యొక్క ఆస్తి పన్ను అదనపు వడ్డీ లేకుండా 30.09.2022వ తేదీ లోగా చెల్లించండి.*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
BOP యాప్ లో UPLOAD TESTIMONIAL సంబంధించి *CAMERA HANDLING - INSTRUCTIONS 1*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
BOP యాప్ లో UPLOAD TESTIMONIAL సంబంధించి *CAMERA HANDLING - INSTRUCTIONS 2*
◾️ *JVD :: 3rd Quarter Digital Acknowledgment Dashboard upto volunteer cluster wise* ::
👇
[
https://bit.ly/3Bl8RnI ]
*//వాలంటీర్లపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు.

■ ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియలో వారిని భాగస్వాములు చేయొద్దని స్పష్టం చేశారు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ గతంలోనూ ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశారు.👇
» Memo.No.818/Elecs.D/22_1 _ 13.07.2022
[ http://bit.ly/ElectionsVolunteerSystem ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ ఓటరు స్లిప్పుల పంపిణీ, పోలింగ్ ఏర్పాట్లు, ఓటర్ల నమోదు, తొలగింపు పనుల్లోనూ వారు పాల్గొనకూడదు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
అందరికి షేర్ చేయండి👆
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Lr_No_1839980_22_Dt16_09_2022_Launch_of_3rd_Installment_of_YSR_Cheyutha.pdf
6.2 MB
◾️ *YSR చేయూత 2022-2023* | 3rd INSTALLMENT LAUNCHING AT *KUPPAM* CHITTOR DISTRICT ON 22-09-2022

◾️ ORGANIZING MANDAL LEVEL CONSTITUENCY WISE CELEBRATIONS FROM 22-09-2022 to 30-09-2022 INSTRUCTIONS ISSUED
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*//HONORARIUM TO CHURCHES//*

☛ వెల్ఫేర్ వారి లాగిన్ లో ఆన్లైన్  చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ వివరాలు BY MISTAKE WRONG గా ఎంటర్ చేయడం వలన లేదా EFMS (electronic  fund management system) లో పేమెంట్ రిజెక్ట్ అయిన వారికి ₹5K క్రెడిట్ అవ్వలేదు

☛ అలాంటి వారి వివరాలు ఎడిట్ చేసి కరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేయడానికి *DMWO* (DIST MINORTIES WELFARE OFFICIER) వారి లాగిన్ లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection