*రి ఇష్యూ ఆఫ్ ఇంటిగ్రేటెడ్లో ఆధార్ ఎంటర్ చేసిన తరువాత వారి ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఓ.టి.పి వస్తుంది లేనిచో వారి బయోమెట్రిక్ వేసిన తరువాత మాత్రమే సర్టిఫికెట్ డౌన్లోడ్ చేయడానికి వీలు పడుతుంది గమనించగలరు.*
*YSR Cheyutha Update :*
Dear All,
Please note that,
YSR Cheyutha-2022 final eligible lists published in the NBM portal.

అమ్మఒడి నిధులు పక్కదారి.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
నరసరావుపేట అర్బన్: పల్నాడు జిల్లాలో అమ్మఒడి నిధులు పక్కదారి పట్టాయి. నరసరావుపేట మండలం ములకలూరు సచివా లయ పరిధిలో అనర్హులైన 44 మంది మహిళల ఖాతాల్లోకి రూ.5.72 లక్షల నిధులు జమయ్యాయి. వారిలో పిల్లలు లేని తల్లులు, ఒంటరి మహిళలు న్నారు. విద్యార్థుల వివరాలు సక్రమంగా నమోదు చేయలే దని అందుకు కారణమైన సచివాలయ విద్య, సంక్షేమ విభాగం కార్యదర్శి శ్రీనివాసరావుకు అధికారులు షోకాజ్ నోటీసు ఇచ్చారు.. దీనిపై జిల్లాలో అన్ని సచివాలయాల్లో పూర్తిస్థాయిలో విచారణ చేయాలని సాంఘిక సంక్షేమ అధికారి ఎస్. ఓబుల్నాయుడిని జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశాలిచ్చారు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

Forwarded from VOLUNTEER APPLICATIONS
//YSR Cheyutha//
Dear All, Pls note that,...
YSR Cheyutha 2022-23 Final Eligible & Ineligible lists will be published "today".(20.09.2022)

‼️ 𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 :
వైయస్సార్ చేయూత పథకానికి సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ NBM పోర్టల్ లో ఎనేబుల్ చెయ్యడం జరిగింది.
- - - - - - - - - - - - - - - - - - - - - -
▪️ *NBM Login Link*
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login

🔝 *Join Now For More Updates ::*

*రైస్ కార్డ్స్ ఏ.పి సేవ పోర్టల్ విఆర్వో గారు లాగిన్ నుండి ఫార్వర్డ్ అవడం లేదు టెక్నికల్ ఇష్యూ ఉంది టీం వారు క్లియర్ చేసాక ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. గమనించగలరు*
*Dear all, If any issues are there is final eligible list please raise a grievance if eligible if ineligible mark them as hold.*
*YSR చేయూత*
కొందరికి FINAL INELIGIBLE LIST లో *సరియైన ఆదాయ ధ్రువీకరణ లేనందున* అని వచ్చింది వారికి సంబంధించిన సొల్యూషన్..
👇
*Raise grievance with her Rice card*
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
కొందరికి FINAL INELIGIBLE LIST లో *సరియైన ఆదాయ ధ్రువీకరణ లేనందున* అని వచ్చింది వారికి సంబంధించిన సొల్యూషన్..
👇
*Raise grievance with her Rice card*
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*//NBMS UPDATE//*
YSR చేయూత పథకంకు సంబంధించి ఎవరికి అయన కానీ, SIX STEP VALIDATION లో సంబధిత లబ్ధిదారులకు " PENSION పథకం నందు లబ్ధి పొందినారు" అనే కారణం తో FINAL INELIGIBLE లిస్ట్ లో వస్తె కనుక..
వాళ్ళు WIDOW/DISABLE పెన్షన్ తీసుకుంటున్నారు కానీ SS PENSION లో తప్పుగా OAP నమోదు అయింది ఇలాంటి వారికి ఈ గ్రీవెన్స్ RAISE చేయాలి
☑️ దీనికి సంబంధించిన పరిష్కారం
☑️GSWS WEDPS/DA లాగిన్ లో NBMS లో గ్రీవెన్స్ RAISE చేయవచ్చు.
☑️ GRIEVENCE TYPE
అనే ఆప్షన్ లో AVAILED ANY OTHER GOVT SCHEME అనే ఆప్షన్ ఎంచుకుని ,
☑️సంబధిత లబ్ధిదారుల REVERIFICATION లిస్ట్ లో ఏ పథకం పేరు వచ్చిందో ఆ పథకం పేరు మరియు లబ్ధిదారుల ఆధార్ ఎంటర్ చేసి,
☑️ BENEFICIARY STATUS అనే చోట NO అనీ పెట్టీ,
MOBILE NUMBER ఎంటర్ చేసి,
REMARKS ఎంటర్ చేసి, సబ్మిట్ చేయాలి.

*చేయూత పథకానికి సంబందించి "Final Eligible list" నందు వున్న లబ్ధిదారులలో ఎవరైనా లబ్ధిదారులు Ineligible /death అయ్యి వుంటే, అటువంటి వారికి WEA/WWDS login నందు "Social Audit Remaks-Hold" option నందు reason select చేసుకొని hold గా update చెయ్యగలరు."*
App will not open, no need for further verification, already final list published
only last year beneficiaries will be enabled for EKYC, No Need for new beneficiaries as they have already done at the time of application

◾️ *చేయూత పథకానికి సంబందించి కొంతమంది లబ్ధిదారుల పేర్లు eKYC కొరకు BOP app నందు enbale చేయడం జరిగింది.*
[ http://bit.ly/Beneficiary-Outreach-8_4v ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
◾️ *NOTE ::* Only last year beneficiaries enabled for EKYC Verification.

◾️ No Need for new beneficiaries as they have already done at the time of application.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
[ http://bit.ly/Beneficiary-Outreach-8_4v ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
◾️ *NOTE ::* Only last year beneficiaries enabled for EKYC Verification.
- - - - - - - - - - - - - - - - - - - - - -
◾️ No Need for new beneficiaries as they have already done at the time of application.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
◾️ *Ineligible Reason :: "సరియైన ఆదాయ ధృవీకరణ లేనందున."* ╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *Solution* :: ఈ కారణం వలన ineligible అయిన లబ్ధిదారులలో ఎవరైనా లబ్ధిదారులు చేయూత అన్నీ అర్హతలు వుండి Rice Card కలిగి వుంటే , అటువంటి లబ్ధిదారులకి DA/WEDPs login నందు *"Not Having Rice Card"* అనే reason తో grievence raise చెయ్యగలరు.

◾️ *Ineligible Reason : "ఫీల్డ్ వెరిఫికేషన్ నందు తిరస్కరించ బడినది.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *Solution* : DA/WEDPS login So కొత్తగా YSR CHEYUTHA apply చేసిన లబ్దిదారులకి సంబందించి WEA/WWDS/ MPDO/MC/ED/ Collector గారికి సంబందించి login నందు Not Recommended (Reject) చేసిన వారికి "ఫీల్డ్ వెరిఫికేషన్ నందు తిరస్కరించబడినది" అనే reason తో ineligible చేయడం జరిగినది.
👆
ఈ Reason తో ineligible అయిన లబ్ధిదారులలో ఎవరైనా లబ్దిదారులు చేయూత పథకానికి అన్నీ అర్హతలు కలిగి వుంటే DA/WEDPS login So "Rejected During Field Verification" అనే reason తో grievence raise చెయ్యగలరు.

◾️ *Ineligible Reason : "సరియైన అర్హత లేనందున."*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *Solution :* ఎవరైనా లబ్ధిదారులని WEA/WWDS login నందు "HOLD" option లో ఏదైన reason వలన hold update చేసిన లబ్దిదారులని "సరియైన అర్హత లేనందున" అనే reason తో ineligible చేయడం జరిగినది.
👆
ఈ reason తో ineligible అయిన లబ్ధిదారులలో ఎవరైనా లబ్ధిదారులు చేయూత పథకానికి అన్నీ అర్హతలు కలిగి వుంటే, అటువంటి వారికి NBM portal WEA/WWDs లాగిన్ నందు "Social Audit" Remarks-UNHOLD" option నందు reason select చేసుకొని Un-hold చెయ్యగలరు.

◾️ *Ineligible Reason : "OAP పెన్షన్ నందు లబ్ది పొందినారు."*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *Solution :* ఈ కారణం వలన ineligible అయిన లబ్దిదారులలో ఎవరైనా లబ్ధిదారులు చేయూత పథకానికి అర్హత కలిగి వుంటే, అటువంటి లబ్ధిదారులకి "Availed Any Other Govt Schemes" అనే reason select చేసుకొని grievence raise చెయ్యగలరు.

◾️ *Ineligible Reason : "వయస్సు 60 సంవత్సరాలు కంటే ఎక్కువ / వయస్సు 45 సంవత్సరాలు కంటే తక్కువ ఉన్నందున."*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *Solution :* ఈ కారణం వలన ineligible అయిన లబ్ధిదారులలో ఎవరైనా లబ్ధిదారులు చేయూత పథకానికి అన్నీ అర్హతలు కలిగి వుంటే అటువంటి వారికి, ఆధార్ కార్డ్ / AUH నందు DOB check చేసి, Gramaward volounteer app So "Update eKYC" option go HH mapping details update చేసిన తరువాత DA/WEDPs login నందు "AGE" అనే reason తో grievance raise చెయ్యగలరు.

◾️ *Ineligible Reason : "మహిళలు కానందున."*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *Solution* : ఈ కారణం వలన ineligible అయిన లబ్దిదారులలో ఎవరైనా లబ్ధిదారులు చేయూత పథకానికి అన్నీ అర్హతలు కలిగి వుంటే అటువంటి వారికి, ఆధార్ కార్డ్ నందు "Gender" details check చేసి, Gramaward volounteer app నందు "Update eKYC" option ద్వారా HH mapping details update చేసిన తరువాత DA/WEDPs login నందు "GENDER" అనే reason తో grievance raise చెయ్యగలరు.

All PDs,
Please Note
YSR Cheyutha 3rd year launch programme has been postponed from 22.09.2022 to 23.09.2022