VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*YSR చేయూత*

కొందరికి FINAL INELIGIBLE LIST లో *సరియైన ఆదాయ ధ్రువీకరణ లేనందున* అని వచ్చింది వారికి సంబంధించిన సొల్యూషన్..
👇
*Raise grievance with her Rice card*
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*//NBMS UPDATE//*

YSR చేయూత  పథకంకు సంబంధించి ఎవరికి అయన కానీ, SIX STEP VALIDATION లో సంబధిత లబ్ధిదారులకు "  PENSION పథకం నందు లబ్ధి పొందినారు" అనే కారణం తో  FINAL INELIGIBLE  లిస్ట్  లో వస్తె కనుక..

వాళ్ళు WIDOW/DISABLE పెన్షన్ తీసుకుంటున్నారు కానీ SS PENSION లో తప్పుగా OAP  నమోదు అయింది ఇలాంటి వారికి  ఈ గ్రీవెన్స్ RAISE చేయాలి

☑️ దీనికి సంబంధించిన పరిష్కారం

☑️GSWS WEDPS/DA లాగిన్ లో NBMS లో గ్రీవెన్స్ RAISE చేయవచ్చు.

☑️ GRIEVENCE TYPE
అనే ఆప్షన్ లో  AVAILED ANY OTHER GOVT SCHEME అనే ఆప్షన్ ఎంచుకుని ,

☑️సంబధిత లబ్ధిదారుల REVERIFICATION లిస్ట్ లో ఏ పథకం పేరు వచ్చిందో ఆ పథకం పేరు మరియు లబ్ధిదారుల ఆధార్ ఎంటర్ చేసి,

☑️ BENEFICIARY STATUS అనే చోట  NO అనీ పెట్టీ,
MOBILE NUMBER ఎంటర్ చేసి,
REMARKS ఎంటర్ చేసి, సబ్మిట్ చేయాలి.
╼╼╼
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*చేయూత పథకానికి సంబందించి "Final Eligible list" నందు వున్న లబ్ధిదారులలో ఎవరైనా లబ్ధిదారులు Ineligible /death అయ్యి వుంటే, అటువంటి వారికి WEA/WWDS login నందు "Social Audit Remaks-Hold" option నందు reason select చేసుకొని hold గా update చెయ్యగలరు."*

App will not open, no need for further verification, already final list published

only last year beneficiaries will be enabled for EKYC, No Need for new beneficiaries as they have already done at the time of application
◾️ *చేయూత పథకానికి సంబందించి కొంతమంది లబ్ధిదారుల పేర్లు eKYC కొరకు BOP app నందు enbale చేయడం జరిగింది.*
[ http://bit.ly/Beneficiary-Outreach-8_4v ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
◾️ *NOTE ::* Only last year beneficiaries  enabled for EKYC Verification.
- - - - - - - - - - - - - - - - - - - - - -
◾️ No Need for new beneficiaries as they have already done at the time of application.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
◾️ *Ineligible Reason :: "సరియైన ఆదాయ ధృవీకరణ లేనందున."* ╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *Solution* :: ఈ కారణం వలన ineligible అయిన లబ్ధిదారులలో ఎవరైనా లబ్ధిదారులు చేయూత అన్నీ అర్హతలు వుండి Rice Card కలిగి వుంటే , అటువంటి లబ్ధిదారులకి DA/WEDPs login నందు *"Not Having Rice Card"* అనే reason తో grievence raise చెయ్యగలరు.
◾️ *Ineligible Reason : "ఫీల్డ్ వెరిఫికేషన్ నందు తిరస్కరించ బడినది.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *Solution* : DA/WEDPS login So కొత్తగా YSR CHEYUTHA apply చేసిన లబ్దిదారులకి సంబందించి WEA/WWDS/ MPDO/MC/ED/ Collector గారికి సంబందించి login నందు Not Recommended (Reject) చేసిన వారికి "ఫీల్డ్ వెరిఫికేషన్ నందు తిరస్కరించబడినది" అనే reason తో ineligible చేయడం జరిగినది.
👆
ఈ Reason తో ineligible అయిన లబ్ధిదారులలో ఎవరైనా లబ్దిదారులు చేయూత పథకానికి అన్నీ అర్హతలు కలిగి వుంటే DA/WEDPS login So "Rejected During Field Verification" అనే reason తో grievence raise చెయ్యగలరు.
◾️ *Ineligible Reason : "సరియైన అర్హత లేనందున."*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *Solution :* ఎవరైనా లబ్ధిదారులని WEA/WWDS login నందు "HOLD" option లో ఏదైన reason వలన hold update చేసిన లబ్దిదారులని "సరియైన అర్హత లేనందున" అనే reason తో ineligible చేయడం జరిగినది.
👆
ఈ reason తో ineligible అయిన లబ్ధిదారులలో ఎవరైనా లబ్ధిదారులు చేయూత పథకానికి అన్నీ అర్హతలు కలిగి వుంటే, అటువంటి వారికి NBM portal WEA/WWDs లాగిన్ నందు "Social Audit" Remarks-UNHOLD" option నందు reason select చేసుకొని Un-hold చెయ్యగలరు.
◾️ *Ineligible Reason : "OAP పెన్షన్ నందు లబ్ది పొందినారు."*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *Solution :* ఈ కారణం వలన ineligible అయిన లబ్దిదారులలో ఎవరైనా లబ్ధిదారులు చేయూత పథకానికి అర్హత కలిగి వుంటే, అటువంటి లబ్ధిదారులకి "Availed Any Other Govt Schemes" అనే reason select చేసుకొని grievence raise చెయ్యగలరు.
◾️ *Ineligible Reason : "వయస్సు 60 సంవత్సరాలు కంటే ఎక్కువ / వయస్సు 45 సంవత్సరాలు కంటే తక్కువ ఉన్నందున."*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *Solution :* ఈ కారణం వలన ineligible అయిన లబ్ధిదారులలో ఎవరైనా లబ్ధిదారులు చేయూత పథకానికి అన్నీ అర్హతలు కలిగి వుంటే అటువంటి వారికి, ఆధార్ కార్డ్ / AUH నందు DOB check చేసి, Gramaward volounteer app So "Update eKYC" option go HH mapping details update చేసిన తరువాత DA/WEDPs login నందు "AGE" అనే reason తో grievance raise చెయ్యగలరు.
◾️ *Ineligible Reason : "మహిళలు కానందున."*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *Solution* : ఈ కారణం వలన ineligible అయిన లబ్దిదారులలో ఎవరైనా లబ్ధిదారులు చేయూత పథకానికి అన్నీ అర్హతలు కలిగి వుంటే అటువంటి వారికి, ఆధార్ కార్డ్ నందు "Gender" details check చేసి, Gramaward volounteer app నందు "Update eKYC" option ద్వారా HH mapping details update చేసిన తరువాత DA/WEDPs login నందు "GENDER" అనే reason తో grievance raise చెయ్యగలరు.
🚐 *ఈ నెల 22న సీఎం జగన్ గారు కుప్పం పర్యటన 23వ తేదీకి వాయిదా*
All PDs,
Please Note
YSR Cheyutha 3rd year launch programme has been postponed from 22.09.2022 to 23.09.2022
*//HONORARIUM TO CHURCHES//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ All WEAs and WWDS
Please enrol all the eligible churches in your jurisdiction for pastors honorarium scheme.
☛ No deviations in the eligibility criteria Government has permitted .
☛ So expedite the process
◾️ వైస్సార్ చేయూత Six Step Grivence చేసిన వాళ్ళవి బెనెఫిషరీ ఔట్రీచ్ అప్లికేషన్ లో పేర్లు వచ్చాయి. వారికి WEA/WWDS వారు E-KYC చేయిపించవలసి ఉంటుంది.
◾️ *YSR Cheyutha* : Direct sanitary workers are not eligible. Their family members are eligible.
◾️RICE CARD :: NEW & SPLITTING  - SLA  180 DAYS.
👩‍🌾 27.09.2022 లోగా రైతులు ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు తెలిపారు.
☛ రైతులు తమ సమీప రైతు భరోసా కేంద్రాలను సంప్రదించి ఈ క్రాప్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.
☛ 05.10.2022 న సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు.
*//YSR BIMA//*

☛ CLAIM SEARCH OPTION -->2022-2023 YEAR ENBALED

☛
ఈ ఆప్షన్ ద్వారా 2022-2023 లో వాలంటీర్ ఏ రోజున POLICY HOLDER కు బీమా సర్వే చేశారో తెలుసుకోవచ్చు
👇
[ https://ysrbima.ap.gov.in/new/SearchStatus.aspx ]
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
బాబు హయాంలో ఐదేళ్లల్లో కేవలం 34,108 ఉద్యోగాలు జగన్ హయాంలో ఈ మూడేళ్ళ కాలంలో 6,16,323 ఉద్యోగాలు
☛ ఈ 6.16 లక్షల ఉద్యోగాల్లోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో 2,60,867 మంది వలంటీర్లగా సేవలందిస్తున్నారు.
☛ 50 ఇళ్లకు ఒక వలంటీర్ గా పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రజలకు తోడుగా ఉంటున్నారు.
✂ 𝑺𝒐𝒖𝒓𝒄𝒆 : 𝐒𝐚𝐤𝐬𝐡𝐢 20.09.2022 𝐏𝐚𝐩𝐞𝐫
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection