📲 *FACE AUTHENTICATION ఎంచుకుంటే క్రింద తెలిపిన ఐదు విషయాలు పాటించవలసి ఉంటుంది:*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
1.మీరు లబ్ధిదారుని మీ ఫోను ఎదురుగా ఉండవలసి ఉంటుంది ఫోన్ లో సెల్ఫీ కెమెరా ఆన్ చేయరాదు.
2.ఫోనుకు మరియు లబ్ధిదారునికి మధ్య కనీసం ఒక అడుగు దూరం ఉండేలా చూసుకోవాలి అంతకుముంచి తక్కువ ఉన్న లేదా ఎక్కువ ఉన్నా కెమెరా ఆ వ్యక్తిని గుర్తించకపోవచ్చు.
3.లబ్ధిదారుని మీద సరిపడా వెలుతురు పడేలా చూసుకోవాలి. 4.ఈ పేస్ ద్వారా చేసే పద్ధతిలో లబ్ధిదారుడు కనీసం రెండు లేదా మూడుసార్లు కనురెప్పలు ఆడించవలసి ఉంటుంది.
5. మొబైల్ ఫోన్‌ను మరియు లబ్ధిదారునికి వీలైనంతవరకు కదలకుండా ఉండేలా చూడాలి.
6. మొబైల్ ఫోను మరియు లబ్ధిదారులు ఎదురెదురుగా ఉండేలా చూసుకోవాలి. ఆకుపచ్చ రంగులో ✅️ Tick వచ్చి Image Successfully Captured అని వస్తే లబ్ధిదారుని ఫేస్ ద్వారా గుర్తించే ప్రక్రియ అయినట్టుగా. ఒకవేళ కింద చూపిన ఎర్ర రంగులో ❌️ సింబల్ వచ్చినచో మళ్ళీ Face Authentication గుర్తించే ప్రక్రియ పైన తెలిపిన విధంగా మళ్లీ చేయవలసి ఉంటుంది.
MOBILE OTP ఎంచుకుంటే లబ్ధిదారునికి వచ్చిన ఓటీపీను ఎంటర్ చేసి నమోదు చేయాలి. ఇప్పుడు పైన తెలిపిన విధంగా మొబైల్ నెంబర్ ను నమోదు చేసి వచ్చిన OTP మళ్ళీ ఎంటర్ చేసి ఫోటో తీసి SUBMIT క్లిక్ చేసి నమోదు ముగించాలి.ఇక్కడితో EKYC ద్వారా గుర్తించే విధానం ముగిసినట్టు.
ఇప్పుడు లబ్ధిదారుని మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి దానికి వచ్చిన OTP ఎంటర్ చేసి TAKE PHOTO అని క్లిక్ చేయాలి లబ్ధిదారుని ఫోటోని తీయవలసి ఉంటుంది ఒకవేళ ఫోటో సరిగ్గా రాకపోతే సరిగా వచ్చేలా మరోసారి ఫోటో తీయాలి ఆ తరువాత రాష్ట్రం జిల్లా మండలం గ్రామం ఎంచుకోవాలి.తరువాత Terms & Conditions అనే చెక్ బాక్స్ ను Tick చేసి Submit బటన్ ను క్లిక్ చేయాలి. .
🔴 *గమనిక* :లబ్ధిదారుని క్రింద చూపిన విధంగా చాతి పైన వరకు PASSPORT SIZE ఫోటో మాత్రమే తీయాలి.
ఒకవేళ మీరు పొంద పరిచిన వివరాలు ఆధార్ తో సరిపడే ఉంటే AUTO APPROVAL పద్ధతి ద్వారా కార్డు వెంటనే జనరేట్ అవుతుంది. ఏ లబ్ధిదారుల వివరాలైతే ఆధార్ వివరాలతో సరిపోలేదు ఈ కేవైసీ అయిన ఆ లబ్ధిదారుల వివరాలు ట్రస్ట్ ఆరోగ్యశ్రీ వారి ఆమోదం కోసం పంపడం జరుగుతుంది ట్రస్ట్ వారు ఆమోదించిన తర్వాత మాత్రమే వారికి కార్డు జనరేట్ అవుతుంది.
సచివాలయానికి చెందిన ANM, వాలంటీర్ల ద్వారా ఆ సచివాలయ పరిధిలో గుర్తించబడిన అన్ని కుటుంబాల నమోదు అయ్యే విధానం పర్యవేక్షిస్తారు. AUTO APPROVAL అయిన లబ్ధిదారులకు ఆయుష్మాన్ డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ PVC హెల్త్ కార్డు ప్రింటింగ్ కి పంపబడతాయి. ప్రింట్ అయిన ఆయుష్మాన్ డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ PVC హెల్త్ కార్డులను సచివాలయంలోని ANM లకు అందించడం జరుగుతుంది. వాటిని పైన తెలిపిన విధంగా సదరు వాలంటీర్ కు పంపిణీ చేయించే బాధ్యత ANM పై ఉంటుంది."
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

‼️ *వాలంటీర్లు/ANM/DA/PS/WS - ఆయుష్మాన్ భారత్ కార్డుల రిజిస్ట్రేషన్ చేయు విధానం* ::
👇
[ https://bit.ly/3LGn17t ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
📌 ఆయుష్మాన్ భారత్ కార్డు ను - PM-JAY యాప్ లో చేయు విధానం వీడియో ::*
👇
[ https://bit.ly/PMJAY-App-DemoVideo ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *ఆయుష్మాన్ భారత్(PM-JAY) యాప్* :
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *ఆధార్ ఫేస్ RD యాప్* :
👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *సచివాలయం/క్లస్టర్ వారీగా డేటా* ::
👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ] #Ayushmanbharat
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
ఎటువంటి వెబ్సైట్/యాడ్స్ లేకుండా నేరుగా పొందవచ్చు👆
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👇
[ https://bit.ly/3LGn17t ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
📌 ఆయుష్మాన్ భారత్ కార్డు ను - PM-JAY యాప్ లో చేయు విధానం వీడియో ::*
👇
[ https://bit.ly/PMJAY-App-DemoVideo ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *ఆయుష్మాన్ భారత్(PM-JAY) యాప్* :
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *ఆధార్ ఫేస్ RD యాప్* :
👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *సచివాలయం/క్లస్టర్ వారీగా డేటా* ::
👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ] #Ayushmanbharat
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
ఎటువంటి వెబ్సైట్/యాడ్స్ లేకుండా నేరుగా పొందవచ్చు👆
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
DO letter by Spl Chief Secretary Energy to All colletors.pdf
363 KB
Energy Assistants are exempted from biometric attendance i.e.10 AM and 5 PM.
But they have to attend invariably the Spandana between 3 PM - 5 PM. Then, they have to mark biometric attendance. Kindly convey the message to all the Panchayat Secys (DDOs) for information and necessary persuasion.

💳 *ఆయుష్ మాన్ భారత్ హెల్త్ కార్డ్ డౌన్లోడ్ ఆర్ రిజిస్టర్ చేయుటకు ఏ. ఎన్. యం కి గాని పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ వారికి ఎటువంటి లాగిన్స్ లేవు కేవలం వాలంటీర్స్ కి మాత్రమే ప్రొవిజన్ ఇవ్వబడింది వారు వాలంటీర్ గా జాయిన్ అయినపుడు ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయినదో ఆ నెంబర్ ఎంటర్ చేస్తే వారికి లాగిన్ అవుతుంది. గమనించగలరు*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
📲 *ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్డ్ యాప్ (PM-JAY) మొబైల్ అప్లికేషన్ 3.66v వెర్షన్ కు అప్డేట్ అవ్వటం జరిగింది.*
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
[ http://bit.ly/AB-PMJAY-APP ]
👆
కేవలం పైన ప్లే స్టోర్ లింక్ ద్వారా మాత్రమే install చేసుకొనగలరు..
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
[ http://bit.ly/AB-PMJAY-APP ]
👆
కేవలం పైన ప్లే స్టోర్ లింక్ ద్వారా మాత్రమే install చేసుకొనగలరు..
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*//E-CROP UPDAE//*
☛ ప్రత్యేక కమిషనర్ గారి ఆదేశాల మేరకు e-క్రాప్ లో బుక్ చేసిన డేటా సర్వర్‌కు అప్లోడ్ చేయడానికి మూడు రోజులు అంటే *26 నుండి 28 సెప్టెంబర్ వరకు e-KYC (VAA/VRO Authentication & Farmer e-KYC.)* నిలిపివేయబడింది
☛ అందరు VAAలు 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు , వచ్చే మూడు రోజులలో మిగిలిన e-క్రాప్ పంట నమోదు పూర్తి చేయాలి మరియు పూర్తి చేసిన డేటాను సర్వర్‌కు అప్లోడ్ చేయాలి.
☛ తద్వారా వారు సెప్టెంబర్ 29 నుండి 2-3 రోజుల పాటు e -KYC పై మాత్రమే దృష్టి కేంద్రీకరించి దానిని పూర్తి చేయగలరు.

☛ *చేయూత లబ్దిదారులుకు, వాలంటీర్లుకు మరియు సచివాలయ సిబ్బింది కి ముఖ్య సూచన, చేయూత పేమెంట్ స్టేటస్ కొరకు GSWS డిపార్ట్మెంట్ వారు ఇంతవరకు ఏ విధమైన లింక్ ను విడుదల చేయలేదు. ఏదైనా ఉంటే NBM పోర్టల్ లో మాత్రమే విడుదల చేస్తారు.*👇
( https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP )
☛ *బయట కొన్ని అవాస్తవ లింక్ లు ప్రచారం చేయబడుతున్నాయి. వాటిని క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే సైబర్ నేరగాళ్ల చేతికి మీ సమాచారం వెళ్ళే అవకాశం ఉంది*
☛ *సచివాలయం సిబ్బింది ప్రజలకు ఈ విషయమై వాలంటీర్లు ద్వారా అప్రమత్తం చేయగలరు.*
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
☛ *పై లింక్ 👆కానిది ఏ లింక్/యాడ్స్/వెబ్సైట్ లింక్స్ క్లిక్ చేయకండి*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
( https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP )
☛ *బయట కొన్ని అవాస్తవ లింక్ లు ప్రచారం చేయబడుతున్నాయి. వాటిని క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే సైబర్ నేరగాళ్ల చేతికి మీ సమాచారం వెళ్ళే అవకాశం ఉంది*
☛ *సచివాలయం సిబ్బింది ప్రజలకు ఈ విషయమై వాలంటీర్లు ద్వారా అప్రమత్తం చేయగలరు.*
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
☛ *పై లింక్ 👆కానిది ఏ లింక్/యాడ్స్/వెబ్సైట్ లింక్స్ క్లిక్ చేయకండి*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
GVWV_&_VSWS_Dept_Payment_of_salaries_linked_with_Bio_Metric_attendance.pdf
81 KB
GVWV & VSWS Dept - Payment of salaries linked with Bio Metric attendance to the Village Ward Secretariat functionaries for the period 01-09-2022 to 30-09-2022- Certain instruction issued.
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక :*
Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.67 వెర్షన్ కు తేదీ 26-09-2022 నాడు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు వెంటనే అప్డేట్ చేసుకోగలరు. కొత్తగా Application సమస్యలు మరియు ఆపరేటర్ వివరాలు అప్డేట్ అవ్వటం జరిగింది. గమనించగలరు.
🔔 *మొబైల్ అప్లికేషన్ :*
[ http://bit.ly/AB-PMJAY-APP ]
[ http://bit.ly/AB-PMJAY-APP ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*

☛ ఏపి లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కొత్త గా అర్హులైన వారికి ప్రతి ఏటా జూలై డిసెంబర్ నెలలో మంజూరు పత్రాలు జారీ చేయనున్న ప్రభుత్వం.
☛ మానసిక వైకల్యం పై వైద్యుల టెంపరరీ సర్టిఫికెట్లు ఉన్నవారికి పెన్షన్ మంజూరు చేయాలని సీఎం ఆదేశాలు. డిసెంబర్లో వీరికి పత్రాలు అందించనున్న ప్రభుత్వం.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
☛ మానసిక వైకల్యం పై వైద్యుల టెంపరరీ సర్టిఫికెట్లు ఉన్నవారికి పెన్షన్ మంజూరు చేయాలని సీఎం ఆదేశాలు. డిసెంబర్లో వీరికి పత్రాలు అందించనున్న ప్రభుత్వం.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*తాడేపల్లిగూడెంలో వాలంటీర్ ఆత్మహత్యాయత్నం*
తాడేపల్లిగూడెం 11వ వార్డు సచివాలయం అడ్మిన్ నేలపాల వీర నాగబాబు.. వాలంటీర్ సాయి లక్ష్మికి వేరే వాలంటీర్లు పని కూడా అప్పజెప్పి పనిచేయమని ఒత్తిడి తేవడంతో మనస్థాపానికి గురై సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అడ్మిన్ లైంగికంగా వేధిస్తూ.. చెప్పిన మాట వినకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించాడని బాధితురాలు చెప్పుకొచ్చింది.

📌 *నవంబర్ నుంచి వాలంటీర్లతో ధాన్యం సేకరణ?*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ ఏపీ వాలంటీర్ల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.
☛ నవంబర్ తొలివారంలో దీన్ని అమలు చేయనుంది.
☛ ధాన్యం పరీక్ష దశ, వేబ్రిడ్జ్, మిల్లు గేట్ వద్ద వాలంటీర్లు ఫొటోలు తీసి అప్లోడ్ చేస్తారు.
☛ A కేటగిరీ RBKకు నలుగురు, B కేటగిరీకి ముగ్గురు, C కేటగిరీకి ముగ్గురు వాలంటీర్లను కేటాయించి..
☛ ఇందు కోసం వీరికి అదనంగా రూ.1500/- చెల్లిస్తారు.
☛ ధాన్యం సేకరణపై వాలంటీర్లకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు.

🗣️ *వాలంటీర్లకు ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్ - 27.09.2022*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ *"జనాల వద్ద డబ్బులు తీసుకుంటున్నట్లు రుజువైతే వాలంటర్లను నడిరోడ్డుపై చెప్పుతో కొడతా"* అని ధర్మవరం MLA కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హెచ్చరించారు.
☛ *'వార్డుల్లో వాలంటీర్లు కరప్షన్ చేస్తున్నారు. మర్యాదగా జనాల వద్దకెళ్లి వాళ్ల డబ్బులు తిరిగి ఇచ్చేయండి'* అని వాలంటీర్లకు వాయిస్ రికార్డు పంపారు.
☛ అటు సరిగా *పనిచేయని సచివాలయ ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లిపోవాలని* MLA నిన్న ఓ పర్యటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.