◾️ *Re-Issuance of Income/Integrated Application NEEDED OTP or Biometric Authentication*
🔴 *Re-issuance చేసిన కాస్ట్ సర్టిఫికెట్ తో పెన్షన్ అప్లై చేస్తున్నప్పుడు అంగీకరించడం లేదు. "APPLICATION NOT FOUND" అని వస్తుంది. ఏమి చెయ్యాలి?*.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔵 𝗔𝗻𝘀𝘄𝗲𝗿 : Dont apply pension with reissuance certificate, apply with fresh certificate.
☛ పెన్షన్ కొత్తగా అప్లై చేసేవారు రీ ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికెట్ తో చేయకండి. క్రొత్తగా అప్లై చేసిన ఫ్రెష్ అప్లికేషన్ తోనే అప్లై చేయండి.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

*//ప్రాన్ కార్డ్ ల కొరకు సమాచారం//*
సెప్టెంబర్ నెల జీతాలకు ప్రాన్ కార్డ్ లకు మినహాయింపు ఇచ్చిన ఖజానా శాఖ. STO లకు మౌఖిక ఆదేశాలు. గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులు సీసీఎంఎస్ నుంచి జీతాల బిల్ ను STO లకు 29 వ తేదీ లోపు పుష్ చేయవలెను.

Circular on unspent remittances.pdf
481.7 KB
*పెన్షన్ పంపిణి చేయగా మిగిలిన డబ్బులను 2 రోజులలో బ్యాంక్ లో డిపాజిట్ చెయాలి. లేనిచో సంబంధిత వాలింటర్, సచివాలయ సిబ్బంది పైన చర్యలు.*
🔥 *వైస్సార్ చేయూత 3⃣వ విడత లబ్ధిదారులకి అమౌంట్ వారి యొక్క మండల/పట్టణ స్థాయిలో మీటింగ్ పూర్తి అయిన తర్వాత నుండి వారి ఆధార్ నెంబర్ కి బ్యాంక్ అకౌంట్ లింక్ ఐన అకౌంట్ కి మాత్రమే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అందరూ గమనించగలరు.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ 𝗡𝗣𝗖𝗜 𝗟𝗶𝗻𝗸 :👇
[ http://bit.ly/2ZNNSL8 ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ 𝗡𝗕𝗠 𝗟𝗶𝗻𝗸 :👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ 𝗡𝗣𝗖𝗜 𝗟𝗶𝗻𝗸 :👇
[ http://bit.ly/2ZNNSL8 ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ 𝗡𝗕𝗠 𝗟𝗶𝗻𝗸 :👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Respected Sir/Madam,
*ఆయుష్మాన్ భారత్ కార్డుల రిజిస్ట్రేషన్*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ *ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేయడానికి అక్టోబర్ ఐదో తారీకు లోపు లబ్ధిదారులను వాలంటీర్లు రిజిస్టర్ చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది.*
☛ *దీనిలో భాగంగా వాలంటీర్లు ఆయుష్మాన్ భారత్ యాప్ ను, ఆధార్ ఫేస్ ఆర్.డి యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంది.*
☛ *తదనంతరం వాలంటీర్లు లాగిన్ అయిన తర్వాత, సోమవారం నుంచి వారి పరిధిలోని కుటుంబాలను విజిట్ చేస్తూ లబ్ధిదారులను రిజిస్టర్ చేయవలసి ఉంది.*
☛ *లబ్ధిదారుల జాబితాను యూజర్ మాన్యువల్ లో పేర్కొన్న లింక్ నుంచి ముందుగా డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంది. లేదా డిజిటల్ అసిస్టెంట్ ద్వారా సదరు జాబితాను పొందవలెను.*
☛ *ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డు ఉండాలన్న నిబంధన లేదు. సెక్ (SECC) డేటా ప్రకారం రూపొందిన లబ్ధిదారుల జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు.*
☛ *ఒకవేళ ఒక వాలింటర్ కు వేరే క్లస్టర్ నందు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న పుడు, మొదటిగా లాగిన్ అయిన దాని నుంచే వేరే క్లస్టర్ లబ్ధిదారులను సైతం రిజిస్టర్ చేయవచ్చును.*
☛ *ఎంత మంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి విడివిడిగా ఆయుష్మాన్ భారత్ కార్డు పంపిణీ చేయడం జరుగుతుంది.*
☛ *ఈ మెసేజ్ తో పాటు యూజర్ మాన్యువల్ ను, డెమో వీడియోను షేర్ చేయడం జరుగుతుంది. దానిని వాలంటీర్లు అందరకు షేర్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను డిసెంబర్ 5 లోపు పూర్తి చేయ వలసిందిగా కోరడమైనది.*
☛ *వాలంటరీ లాగిన్ అయిన తర్వాత లబ్ధిదారులను సెర్చ్ చేసేటప్పుడు లబ్ధిదారుల జాబితాలో ఉన్న యు.హెచ్.ఐ.డి (యూనివర్సల్ హెల్త్ ఐడి) ని గుర్తించి, దానిని యాప్ లో ఫ్యామిలీ ఐ.డి గా నమోదు చేసి సెర్చ్ చేస్తే, కుటుంబ సభ్యుల వివరాలన్నీ కనబడతాయి.*
☛ *ఒకవేళ వాలంటీర్ కుటుంబాన్ని సందర్శించి నప్పుడు కుటుంబ సభ్యులందరూ లేకపోతే, ఎంత మంది ఉంటే అంత మంది లబ్ధిదారులను రిజిస్టర్ చేసి, తదనంతరం మిగతా సభ్యులను కవర్ చేసే అవకాశం ఉంది.*
☛ *మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్ లు ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఇచ్చిన టైం లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయుటకు తగు చర్యలు తీసుకోమని కోరడమైనది*

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
అందరూ వాలంటీర్లు గమనించవలసింది ఏమనగా గ్రామ వార్డు వాలంటీర్ (GSWS Volunteer) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 6.1.0 కు అప్డేట్ అవ్వటం జరిగింది.
✅️ *అప్లికేషన్ లింక్ :*
👇🏽
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👉 *Update :* New Module is added to access the APSSDC App."
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]

☛ 𝗔𝗣𝗦𝗦𝗗𝗖 1.0.1𝘃 :
( https://play.google.com/store/apps/details?id=in.apssdc )
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ 𝗚𝗦𝗪𝗦 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 6.1.0𝘃 :
( https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer )
👆
అందరూ వాలంటీర్లు పై రెండు యాప్స్ ను PLAY STORE నుండి మాత్రమే INSTALL చేసుకొనగలరు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
( https://play.google.com/store/apps/details?id=in.apssdc )
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ 𝗚𝗦𝗪𝗦 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 6.1.0𝘃 :
( https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer )
👆
అందరూ వాలంటీర్లు పై రెండు యాప్స్ ను PLAY STORE నుండి మాత్రమే INSTALL చేసుకొనగలరు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Ineligible Cards Letter.pdf
73.5 KB
Civil Supplies - Rice Cards – Issues in Applying for Rice Cards - Removal of Ineligible cards Validation at NIC and checking only at VSWS For Eligibility through SIX Step Validation – Reg.
All the Volunteers should Register as Operator in AB PM-JAY app immediately and should take beneficiaries authentication as many as possible by end of the day.
By evening District GSWS team will make random call to Volunteers and ask about Ayushman bharat PM-JAY EKYC process, if anyone say that we dont know, concern Volunteers will be called for explanation
DC - GVWV & VSWS.

Media is too big
VIEW IN TELEGRAM
ఆయుష్మాన్ కార్డు ను PM-JAY యాప్ లో చేయు విధానం ::*
🔥 𝐁𝐈𝐆 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం మరో మూడు నెలలు పొడిగింపు. సెప్టెంబర్ 30తో ముగియనున్న ఉచిత రేషన్ పంపిణీ ని మరో మూడు నెలలు అనగా డిసెంబర్ 2022 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
spandana circular.pdf
76.1 KB
Spandana Grievances and Municipal Services– personal Verification by Municipal Commissioners to close the Grievances -Certain instructions issued – Regarding.
Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.68 వెర్షన్ కు తేదీ 28-09-2022 నాడు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు వెంటనే అప్డేట్ చేసుకోగలరు. కొత్తగా Application సమస్యలు మరియు ఆపరేటర్ వివరాలు అప్డేట్ అవ్వటం జరిగింది. గమనించగలరు.
🔔 *మొబైల్ అప్లికేషన్ :*
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
[ http://bit.ly/AB-PMJAY-APP ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
🔔 *మొబైల్ అప్లికేషన్ :*
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
[ http://bit.ly/AB-PMJAY-APP ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
🙎 *//విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులకు రైస్ కార్డు//*
రాష్ట్రంలో అనర్హత (ఇన్ ఎలిజిబుల్) కారణంగా రైస్ కార్డు కోల్పో న వారు దరఖాస్తు చేసుకుంటే ఆరుదశల ధ్రువీకరణ (సిక్స్ స్టెప్ వెరిఫికేషన్) అనంతరం కొత్తకార్డు మంజూరుకు పౌరసరఫరాల శాఖ అవకాశం ఇచ్చింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సిట్ ఆప్షన్ తీసుకొచ్చింది. వీరితోపాటు విడాకులు తీసుకుని సంతానం లేని ఒంటరి వ్యక్తులు సైతం తగిన ధ్రువపత్రాలు సమర్పిస్తే రైస్ కార్డు ఇవ్వనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖతో సమన్వయం చేసుకుంటూ రైస్ కార్డుల దరఖాస్తులను స్వీకరించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖకు సూచించింది.

Secretariat wise and Bank Wise financial Sep-2022.xlsx
1.4 MB
అక్టోబర్ 1st -2022 కు పంపిణీచేయవలసిన Pensions Amounts List - ఏ సచివాలయం నకు ఎంత అమౌంట్ జమచేయ బడునో ఈ excel షీట్ లో ఇవ్వడం జరిగినది.
వాలంటీర్లు.... మీ ఫోన్ లో ఆయుష్మాన్ భారత్(PM-JAY) 3.0.68v యాప్ లాగిన్/వర్క్ అవుతుందా?
Anonymous Poll
36%
𝗬𝗘𝗦
64%
𝗡𝗢
*//Volunteer Testimonials Dashboard Link//*
👇
☛ Vahanamitra
☛ AmmaVodi
☛ KapuNestham
☛ Rakhi Wishes
☛ Nethanna Nestham
☛ Jagan Anna Vidyadeevena
👇
[ http://bit.ly/VolunteerTestimonialsDashboard ]

VOLUNTEER 🤝 CONNECTION
Secretariat wise and Bank Wise financial Sep-2022.xlsx
Dear All
Please find 👆 Secretariat wise YSR Pension Kanuka release of funds for Sep, 2022.
Please inform to your banks to arrange cash tomorrow.
*Pension amount will be credited on 30.09.2022 morning.*