VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Ineligible Cards Letter.pdf
73.5 KB
Civil Supplies - Rice Cards – Issues in Applying for Rice Cards - Removal of Ineligible cards Validation at NIC and checking only at VSWS For Eligibility through SIX Step Validation – Reg.
All the Volunteers should Register as Operator in AB PM-JAY app immediately and should take beneficiaries authentication as many as possible by end of the day.
By evening District GSWS team will make random call to Volunteers and ask about Ayushman bharat PM-JAY EKYC process, if anyone say that we dont know, concern Volunteers will be called for explanation

DC - GVWV & VSWS.
🔥 𝐁𝐈𝐆 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం మరో మూడు నెలలు పొడిగింపు. సెప్టెంబర్ 30తో ముగియనున్న ఉచిత రేషన్ పంపిణీ ని మరో మూడు నెలలు అనగా డిసెంబర్ 2022 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
spandana circular.pdf
76.1 KB
Spandana Grievances and Municipal Services– personal Verification by Municipal Commissioners to close the Grievances -Certain instructions issued – Regarding.
Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.68 వెర్షన్ కు తేదీ 28-09-2022 నాడు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు వెంటనే అప్డేట్ చేసుకోగలరు. కొత్తగా Application సమస్యలు మరియు ఆపరేటర్ వివరాలు అప్డేట్ అవ్వటం జరిగింది. గమనించగలరు.

🔔 *మొబైల్ అప్లికేషన్ :*
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

[ http://bit.ly/AB-PMJAY-APP ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
3.0.68𝘃-𝗣𝗠𝗝𝗔𝗬.apk
21 MB
𝗔𝗕-𝗣𝗠𝗝𝗔𝗬 3.0.68𝘃
🙎 *//విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులకు రైస్ కార్డు//*

రాష్ట్రంలో అనర్హత (ఇన్ ఎలిజిబుల్) కారణంగా రైస్ కార్డు కోల్పో న వారు దరఖాస్తు చేసుకుంటే ఆరుదశల ధ్రువీకరణ (సిక్స్ స్టెప్ వెరిఫికేషన్) అనంతరం కొత్తకార్డు మంజూరుకు పౌరసరఫరాల శాఖ అవకాశం ఇచ్చింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సిట్ ఆప్షన్ తీసుకొచ్చింది. వీరితోపాటు విడాకులు తీసుకుని సంతానం లేని ఒంటరి వ్యక్తులు సైతం తగిన ధ్రువపత్రాలు సమర్పిస్తే రైస్ కార్డు ఇవ్వనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖతో సమన్వయం చేసుకుంటూ రైస్ కార్డుల దరఖాస్తులను స్వీకరించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖకు సూచించింది.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Secretariat wise and Bank Wise financial Sep-2022.xlsx
1.4 MB
అక్టోబర్ 1st  -2022 కు పంపిణీచేయవలసిన Pensions  Amounts  List  -  ఏ సచివాలయం నకు  ఎంత అమౌంట్ జమచేయ బడునో ఈ excel  షీట్ లో ఇవ్వడం జరిగినది.
వాలంటీర్లు.... మీ ఫోన్ లో ఆయుష్మాన్ భారత్(PM-JAY) 3.0.68v యాప్ లాగిన్/వర్క్ అవుతుందా?
Anonymous Poll
36%
𝗬𝗘𝗦
64%
𝗡𝗢
*//Volunteer Testimonials Dashboard Link//*
👇
☛ Vahanamitra
☛ AmmaVodi
☛ KapuNestham
☛ Rakhi Wishes
☛ Nethanna Nestham
☛ Jagan Anna Vidyadeevena
👇
[ http://bit.ly/VolunteerTestimonialsDashboard ]
VOLUNTEER 🤝 CONNECTION
Secretariat wise and Bank Wise financial Sep-2022.xlsx
Dear All

Please find 👆 Secretariat wise YSR Pension Kanuka release of funds for Sep, 2022.
Please inform to your banks to arrange cash tomorrow.

*Pension amount will be credited on 30.09.2022 morning.*
*అందరు వాలంటీర్లకు గమనిక :*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ *రైస్ కార్డుకి సంబంధించి అన్ని సర్వర్స్ పూర్తిగా పని చేస్తున్నాయి*.

☛ *GSWS యాప్ లో EKYC చేయాలి. ఆలాగునే AEPDS లో కూడా చేయాలి.*

☛ *ఆ రెండింటిలో చేసిన తరువాత VRO లాగిన్ కి ఫార్వర్డ్ అవుతుంది*

╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*Ayushman Bharat (PM-JAY) APP WORKING FINE*👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
YSR KALYANA MASTHU SHAADI TOHFA.pdf
293.4 KB
*YSR KALYANA MASTHU/SHAADI TOHFA*
Kurnool RBK Volunteers List.pdf
2.4 MB
Mandal wise RBK wise list of Volunteers approved by District Collector | Kurnool District👆
All the DA(PS-VI)/WEDPS are informed to raise/submit the refund/technical issues of challan in the Reconciliation Payment Collection webpage of portal https://gramawardsachivalayam.ap.gov.in/ without fail. Only challan issues raised in this portal will be attended. - GVWV & VSWS D - GOVTAP
1664445058044.pdf
85.8 KB
Dr.YSR Rythu Bharosa Kendralu (Dr.YSR RBKs) – One day Orientation training to volunteers allocated to each RBK across the state by MAOs – Certain instructions
*AP Intermediate Re Counting and Re Verification Results*
👇
[ http://rcres.apbie.org.in/ ]
👰*//రాష్ట్ర వ్యాప్తంగా 01 అక్టోబర్, 2022 న అమల్లోకి  “వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా.//*🤵
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
👉30 సెప్టెంబర్, 2022 న ముఖ్యమంత్రి చేతుల మీదుగా “వైఎస్సార్ కళ్యాణమస్తు”,“వైఎస్సార్ షాదీ తోఫా” వెబ్ సైట్ ప్రారంభం
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
👉పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాల నివారణ, పాఠశాలల్లో చేరికల శాతం పెంపు, డ్రాపౌట్ రేట్ ను తగ్గించడం.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
👉దరఖాస్తు చేసుకునే వధూవరులిరువురుకీ టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత తప్పనిసరి.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
   👉పిల్లల చదువును ప్రోత్సహించడం.. బాల్య వివాహాలను నివారించడం.. పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం.. డ్రాపౌట్ రేట్ ను తగ్గించడం లక్ష్యాలుగా “వైఎస్సార్ కళ్యాణమస్తు", "వైఎస్సార్ షాదీ తోఫా" పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా  ఈ పథకాలకు సంబంధించిన వెబ్ సైట్ ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 30 సెప్టెంబర్, 2022 న లాంఛనంగా ప్రారంభించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 01 అక్టోబర్, 2022 నుండి అమల్లోకి రానున్నాయి.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
👉వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్థికసాయం భారీగా పెంపు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
    👉 వైఎస్సార్ కళ్యాణమస్తులో భాగంగా ఎస్.సి లకు రూ.1,00,000, ఎస్.సి. ల కులాంతర వివాహాలకు రూ.1,20,000, ఎస్.టి. లకు రూ.1,00,000, ఎస్.టి ల కులాంతర వివాహాలకు రూ.1,20,000, బి.సి. లకు రూ.50,000, బి.సి. లో కులాంతర వివాహాలకు రూ.75,000, ముస్లిం, మైనారిటీలకు వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ.1,00,000, దివ్యాంగుల వివాహాలకు రూ.1,50,000, భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ.40,000 లను అందిస్తోంది ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం..
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
👉చదువును ప్రోత్సహించేందుకు వధూవరులిరువురుకీ టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత తప్పనిసరి.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
     👉 “వైఎస్సార్ కళ్యాణమస్తు”,“వైఎస్సార్ షాదీ తోఫా” పథకానికి దరఖాస్తు చేసుకునే  లబ్ధిదారైన వధువు, ఆమెను వివాహం చేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్ క్లాస్ ఉత్తీర్ణులై ఉండాలి.  వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు ఖచ్చితంగా నిండాలని సూచించిన ప్రభుత్వం.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
జారీచేసిన వారు : కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
╼╼╼
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection