VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*అందరు వాలంటీర్లకు గమనిక :*

Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.70 వెర్షన్ కు తేదీ 30-09-2022 నాడు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు వెంటనే అప్డేట్ చేసుకోగలరు. కొత్తగా Application సమస్యలు మరియు ఆపరేటర్ వివరాలు అప్డేట్ అవ్వటం జరిగింది. గమనించగలరు.

◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.70*
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*YSR KALYANA MASTHU/YSR SHAADI THOFA*

*NEW APPLICATON OPTION ENABLED IN DA/WEDPS LOGIN IN NBM
👆
*♻️ GSWS attendance App...!!*

*🔰 New Version :: 2.0.6*

*‼️ New  Features :: New Release with "Facial Authentication" for Marking the Attendance.*

*🔰 Link ::
https://play.google.com/store/apps/details?id=com.gswsattendance
‼️ *సచివాలయ ఉద్యోగులకు గమనిక :*

Face ద్వారా అటెండన్స్ వేయటానికి *GSWS Attendance App V2.0.6* తో పాటుగా *Aadhaar Face Rd* మొబైల్ అప్లికేషన్ కూడా Install చేసుకోవాలి. Aadhaar Face Rd అప్లికేషన్ ఒక సారి Install చేసాక మొబైల్ అప్లికేషన్ ల లిస్ట్ లో చూపించదు. బ్యాగ్రౌండ్ లో రన్ అవుతుంది.

*మొబైల్ అప్లికేషన్లు :*  👇🏽

» https://play.google.com/store/apps/details?id=com.gswsattendance

» http://bit.ly/AadhaarFaceRD
"Unmapped Pensioners Map To Volunteers" option re_enabled in SSPension WEA/WWDs login.
YSR KALYANAMASTHU G O Ms No 50 SW(Edn) Dept dated 30-09-2022.pdf
1.1 MB
Share YSR KALYANAMASTHU G O Ms No 50 SW(Edn) Dept dated 30-09-2022.pdf
☛ JVD రెన్యువల్ రిజిస్ట్రేషన్ కు నేడే(30.09.2022) చివరి తేదీ.

☛ విద్యార్థులు సబ్మిట్ చేసిన ఫామ్స్ ని కాలేజ్ యాజమాన్యాలు ఈ రోజులోపు తమ జ్ఞానభూమి లాగిన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
🤵*పెళ్లి కొడుకు మరియు 👰 పెళ్లి కూతురు వద్ద కావలసిన వివరాలు*👆 #YSRKalyanamasthu
*అర్హతలు - అనర్హులు* #YSRKalyanamasthu
*నగదు వివరాలు* #YSRKalyanamasthu
*అర్హులు యొద్ద కావలసిన ముఖ్యమైన డాక్యుమెంట్లు* #YSRKalyanamasthu
G O RT NO 20_001.pdf
837.4 KB
*Extension of the Tenure of village / ward volunteers for another period of one year from 15.08.2022 to 14.08.2023*
మీ సచివాలయం పరిధిలో మొత్తం ఉన్న HHs లో ఎన్ని HHs మరియు ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు మరియు వివిధ సంక్షేమ మరియు ఎం పథకాలులో ఇప్పటి వరకు వారు ఎంత మొత్తంలో లబ్ధి పొందారు అనే వివరాలు NBM WEDPS/DA/WEA/WWDS వారి లాగిన్ లో HOME PAGE లో ENBALE చేసారు.
*అందరు వాలంటీర్లకు గమనిక :*

Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.73 వెర్షన్ కు తేదీ 30-09-2022 నాడు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు వెంటనే అప్డేట్ చేసుకోగలరు. కొత్తగా Application సమస్యలు మరియు ఆపరేటర్ వివరాలు అప్డేట్ అవ్వటం జరిగింది. గమనించగలరు.

◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.73*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Attendance Mobile App User Document V2.docx
1.6 MB
Attendance Mobile App User Document V2.docx

Dear All...!!!!!

☑️ GSWS has implemented "Facial Authentication" mode in attendance app in addition to existing biometric and Irish authentication.

☑️ Please find the attached user manual.
*//SADAREM SLOTS UPDATE//*

As per the communication from APVVP, booking of SADAREM slots for the quarter Oct - Dec 2022 will commence from 6th October 2022 and assessments will be scheduled from 10th October 2022.


అక్టోబర్ - డిసెంబర్ 2022 నెలలకు సంబంధించి సదరం స్లాట్ బుకింగ్ అక్టోబర్ 9 నుంచి మొదలు కానున్నాయి. తనిఖీలు తేదీ 10 అక్టోబర్ నుంచి మొదలు అవ్వనున్నాయి. అందరు గమనించి మీ పరిధిలో దరఖాస్తు దారులకు తెలియజేయండి.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*ఏపీలో 560 అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేసినట్లు స్త్రీ సంక్షేమ శాఖ ప్రకటించింది.**