VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*మార్చి 31 కల్లా ఏపీలో అన్ని రోడ్లనూ బాగుచేయాలి - సీఎం జగన్ గారు*
◾️ *ఆయుష్మాన్ భారత్ - సచివాలయం/ వాలంటీర్ క్లస్టర్ వారీగా డేటా*

☛ ఈ క్రింది లింక్ క్లిక్ ను👇 క్రోమ్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి, Desktop Site ఆప్షన్ ఆన్ చేసి, క్లస్టర్ ఐడి, క్యాప్చ్ కోడ్ ఎంటర్ చేస్తే ఎవరికి మాత్రమే చెయ్యాలో వారి లిస్ట్ కనిపిస్తుంది. వారిది డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేయగలరు.
👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]

[ http://bit.ly/AyushmanbharatClusterData ]
👆
అందరికి షేర్ చేయండి
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*//ఏపీలో పలువురు ఐఏఎస్లకు పోస్టింగ్లు, బదిలీలు//*

☛ పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ గా విజయసునీత
☛ గ్రామ, వార్డు, సచివాలయాల అడిషనల్ డైరెక్టర్ భావన
☛ శ్రీకాకుళం జేసీగా నవీన్
☛ పార్వతీపురం ఐటీడీఏ పీఓగా విష్ణుచరణ్
☛ మిడ్ డే మీల్స్ డైరెక్టర్గా నిధి మీన
☛ ఏపీ సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ కట్టా సింహాచలం
☛ తెనాలి సబ్ కలెక్టర్ గా గీతాంజలి శర్మ
☛ రంపచోడవరం సబ్ కలెక్టర్ గా శుభం బన్సాల్
☛ నరసాపురం సబ్ కలెక్టర్ గా సూర్య తేజ
☛ టెక్కలి సబ్ కలెక్టర్ గా రాహుల్ కుమార్రెడ్డి
☛ పాలకొండ సబ్ కలెక్టర్ గా నూర్ కౌమర్
☛ ఆదోని సబ్ కలెక్టర్ గా అభిషేక్ కుమార్
☛ విజయవాడ సబ్ కలెక్టర్ గా అదితి సింగ్
☛ పెనుకొండ సబ్ కలెక్టర్ గా కార్తిక్
☛ గూడూరు సబ్ కలెక్టర్ గా శోభికా
☛ కందూకూరు సబ్ కలెక్టర్ గా మాధవన్
☛ పార్వతీపురం ఆర్డీవోగా హేమలత.
IMPORTANT NOTICE.pdf
134.8 KB
*SSC CGL Application Date Extended* 👆
eCrop-eKYC 1.2.4v.apk
8 MB
*eCrop-eKYC 1.2.4v*
◾️ *APSSDC SKILL HUBS App 1.0.2 Updated to Version 08.10.2022*👇
*Link* : https://play.google.com/store/apps/details?id=in.apssdc
‼️ *వాలంటీర్లకు గమనిక - ఆధార్ అప్డేట్ డాక్యుమెంట్ సమాచారం :*

2010 నుంచి 2016 మధ్య ఆధార్ కార్డు పొందిన వారు రానున్న కాలం లో ప్రభుత్వ పథకాలు పొందటానికి గాని, బ్యాంకు సేవలు పొందటానికి కానీ వారి వివరాలు అప్డేట్ చేసుకోవటం తప్పనిసరి. గౌరవ వాలంటీర్లు మీ క్లస్టర్ పరిధిలో వారికి పై విషయం ను తెలియజేసీ అప్డేట్ చేసుకోవలసింది తెలియజేయగలరు.
9మంది_వాలంటీర్లు_తొలగింపు.pdf
153 KB
*9 మంది వాలంటీర్లను తొలగించిన జిల్లా కలెక్టర్ శివ శంకర్* 👆
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *ములకలూరు అమ్మ ఒడి నిధులు దుర్వినియోగం పై చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్*

☛ నరసరావుపేట మండలం ములకలూరు లో ఇటీవల జరిగిన 44 మంది విద్యార్థులకు సంబంధించి అమ్మఒడి నిధుల స్వాహా వ్యవహారంలో పల్నాడు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు పిల్లలు లేకుండా తల్లులైన లబ్ధిదారుల నుండి అమ్మ ఒడి పథకం డబ్బులను తిరిగి తీసుకునేందుకు చర్యలు తీసుకున్నారు.

☛ ఈ నిధుల పక్కదారి పట్టడం లో తొమ్మిది మంది వాలంటీర్ ల ప్రమేయం ఉన్నట్లు విద్యాశాఖ, మండల పరిషత్ ఉన్నత అధికారులు జరిపిన సమగ్ర విచారణలో తేలింది.

☛ ఇందుకు బాధ్యులైన తొమ్మిది మంది వాలంటీర్ లను తక్షణమే విధుల నుండి తొలగిస్తూ కలెక్టర్ ఎల్ శివ శంకర్ ఆదేశాలు జారీ చేశారు.

☛ నిధుల స్వాహా వ్యవహారం పై గతంలో సచివాలయ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ను కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం పాఠకులకు విధితమే.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
17.10.2022వ తేదిన నంద్యాల జిల్లాకు ఆళ్ళగడ్డ కు రానున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు. *రైతు భరోసా పంపిణీ కార్యక్రమానికి*
*//YSR Cheyutha 2022-23//*

Dear All

All the Cheyutha payments has been processed and status has been updated in NBM Portal also.

☛ Wherever *"payment failures*" happened ask them to open new bank account with any public sector bank / Post office and inform the citizen to link with Aadhar.

☛ We will be processing the failure payments once again on next Monday.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*//EBC Nestham 2022-23//*

Dear All

Soon we will be starting new application and verification of old beneficiaries for EBC nestham scheme.

Inform the beneficiaries to be ready with *Apseva Caste and Income certificate - both for old and new.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
☛ EBC నేస్తం పథకముకు సంబందించి కొత్త దరఖాస్తుల తీసుకోవటం, పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలో మొదలు అవ్వనున్నాయి.

☛ అందరు లబ్ధిదారులు సచివాలయం లో పెట్టె కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో సిద్ధముగా ఉండగలరు. #EBCNestham
Letter to Collectors and JCs to conduct service camps on FPS.pdf
103.4 KB
*Letter to Collectors and JCs to conduct service camps on FPS*
*Cancel Of Old SADAREM ID*

☛ Citizen (PWD) has to visit The Sadaram Camp or Hospital for cancellation of Old ID.

☛ Concern  Hospital has to raise a grievance for Cancel of ID/Slot at Sadarem Portal.

☛ Please do not send mail to sadarem helpdesk in this regard.
*WEA/WWDS : CR App Updated To Version 6.1.2 :*

*App Link :* https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app
Marriage Registration Service User Manual.pdf
2.2 MB
GSWS has introduced *Marriage Registration* Service in APSEVA portal.
🔴 *వాలంటీర్లకు గమనిక :*

సచివాలయం లో అప్లికేషన్ చేస్తున్న రైస్ కార్డులకు సంబందించి ఇక e-KYC కేవలం GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లో మాత్రమే చెయ్యవలెను. AePDS మొబైల్ అప్లికేషన్ లో చెయ్యవలసిన అవసరం లేదు.
*//మ్యారేజ్ సర్టిఫికెట్ సమాచారం//*

☛ గ్రామ/వార్డు సచివాలయాల్లో మ్యారేజ్ సర్టిఫికెట్ సేవలు. గ్రామాల్లో దరఖాస్తు చేయు వారు పంచాయతీ కార్యదర్శి Gr-VI (డిజిటల్ అసిస్టెంట్), అమోదించు వారి పంచాయతీ సెక్రటరీ (DDO) అదే అర్బన్ లో దరఖాస్తు చేయు వారు వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, ఆమోదించు వారు మునిసిపల్ కమిషనర్.

☛ గ్రామాల్లో పెళ్లి అయిన రోజు నుంచి 60రోజులు, అర్బన్ లో 90 లోపు అప్లికేషన్ కు అవకాశం. నిర్ణీత గడువు దాటిన తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీసర్ వద్ద దరఖాస్తు చేసుకోవాలి.

☛ పెళ్లి అయిన 30 రోజుల లోపు దరఖాస్తు చేసుకుంటే 150/-, అదే 30రోజులు దాటితే 250/- ఫీజు. పెళ్లి ఏ స్థలం లో జరిగితుంది అనే విషయం ప్రకారం గ్రామం లేదా అర్బన్ అవుతుంది.

☛ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సంబందించి వారి ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ లేదా బయోమెట్రిక్ మరియు ఇద్దరు సాక్షుల వివరాలు తప్పనిసరి.

☛ *మ్యారేజ్ సర్టిఫికెట్ కు అప్లికేషన్ ఫారం కొరకు*👇
[ https://bit.ly/3MddqFv ]

[ https://bit.ly/3MddqFv ]

╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
💳 *//ఓటర్ల జాబితా తయారీలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వద్దు: ఈసీ//*

☛ శాసనసభ, శాసనమండలి నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో వాలంటీర్లు, బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) కాని సచివాలయ సిబ్బందిని భాగస్వాములను చేయొద్దని ఎన్నికల సంఘం మరోమారు ఉద్ఘాటించింది.

☛ ఓట రుగా నమోదు కోసం నేరుగా అందే దరఖాస్తులపై.. దరఖాస్తుదారుల సంతకం, సంబంధిత ఆధార పత్రాలు తప్పనిసరిగా ఉండేలా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికా రులు (ఈఆర్వో), సహాయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధి కారులు (ఏఈఆర్వో) చూడాలని పేర్కొంది.

☛ ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారు లకు సోమవారం(10.10.2022) ఆదేశాలు జారీ చేసింది.

‣ Memo No. 874/Elecs.B/A2/2022-10-10
👇
[ https://bit.ly/3VeMeue ]

‣ Memo.No.818/Elecs.D/22_1 _ 13.07.2022
👇
[ http://bit.ly/ElectionsVolunteerSystem ]

☛ ఓటర్ల జాబితా తయారీలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బం దీని వినియోగిస్తున్నారంటూ తెదేపా అభ్యర్థుల ఫిర్యాదు నేపథ్యంలో తాజా ఆదేశాలిచ్చారు.
Source : Eenadu (11.10.2022)
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection