VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Cheyutha_DOB_Null_Cases.xlsx
72 KB
*చేయూత 22-23 DOB_Null Beneficiaries*👆
1⃣. *కుల ధ్రువీకరణ దరఖాస్తు ఫారం* ::
      
             👇
[ https://bit.ly/3dp8QXx ]

[ GSWS - http://bit.ly/CasteCertificateGSWS2-0 ] #Caste
- - - - - - - - - - - - - - - - - - - - - -
2⃣. *రాబడి/ఆదాయ ధ్రువ పత్రం కొరకు దరఖాస్తు ఫారం* ::
          
         👇
[ https://bit.ly/3vZWlYP ]

[ GSWS -  https://bit.ly/IncomeCertificateGSWS2-0 ] #Income
↗️అందరికి షేర్ చేయండి↙️
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates* ::
https://t.me/VolunteerConnection
*4జీ నుంచి 5జీ సిమ్ అప్డేట్ చేసుకోవాలంటూ మోస పూరిత లింకులు పంపిస్తున్న సైబర్ కేటుగాళ్లు అలాంటి లింక్ లు ఓపెన్ చేస్తే మీ ఖాతా ఖాళీ చేస్తారు , జాగ్రత్త వహించండి*
👩‍🌾 *RBK వాలంటీర్లు వారి ట్రైనింగ్ అప్డేట్ :*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☞ *తేదీ:* 12-10-2022(బుధవారం)

☞ *సమయం:* 03:00 PM to 04:00 PM

☞ *విషయం:* వరి సేకరణ

☞ *మీటింగ్ లింక్ :*
👇
[ https://bit.ly/3MmMwv3 ]

☞ *మొబైల్ అప్లికేషన్ లింక్ :*
👇
[ https://bit.ly/3MrkM8o ]

ప్రతీ RBK వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ INSTALL చేసుకొని, మీటింగ్ సమయానికి మీటింగ్ లింక్ క్లిక్ చేయవలెను. మీటింగ్ సమయంలో MUTE లో పెట్టుకొని చివరి వరకు ఆన్లైన్ లో ఉండవలెను. అందరూ గమనించగలరు..
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక  :*

🆕  *Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.80 వెర్షన్ కు ఈ రోజు 12-10-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.80*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]

◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
                     👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
📆 𝐑𝐘𝐓𝐇𝐔 𝐁𝐇𝐀𝐑𝐎𝐒𝐀 𝐔𝐏𝐃𝐀𝐓𝐄 :
అక్టోబర్ 17 న విడుదల చేయనున్న ఈ ఏడాది వైయస్సార్ రైతు భరోసా రెండో విడత అమౌంట్. రైతుల ఖాతాలో 2 వేల రూపాయల ను జమ చేయనున్న ప్రభుత్వం.
☛ రైతులు ఈ నెల 14వ తేది లోపు మీ దగ్గరలోని రైతుభరోసా కేంద్రాలలో తమ యొక్క పంట వివరాలను సరిచూసుకున్నాక వేలి ముద్రలు వేసి ekyc పూర్తి చేసుకోవలెను.మీ ekyc పూర్తి అవగానే మీ సెల్ ఫోన్ కి మెసేజ్ వస్తుంది. దీనితోపాటు పంట వివరాలతో కూడిన రశీదు కూడా ఇస్తారు.

☛ Ekyc పూర్తి అయిన లబ్ది దారుల జాబితా వివరాలను ఈ నెల 17 వ తేదీ మీ RBK సెంటర్ లలో ప్రచురిస్తారు.అందులో మళ్లీ ఏదైనా అభ్యంతరాలు ఉంటే సరి చేసుకోవడానికి కూడా వీలు కల్పిస్తారు.
Forwarded from VOLUNTEER APPLICATIONS
👩‍🌾 *RBK వాలంటీర్లు వారి ట్రైనింగ్ అప్డేట్ :*

☞ తేదీ: - 12-10-2022(బుధవారం)
☞ సమయం: - 03:00 PM  to 04:00 PM
☞ విషయం: - వరి సేకరణ
💥 *మీ గ్రామానికి/పట్టణానికి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కనుగొనడానికి క్రింది లింక్‌ ద్వారా తెలుసుకొనగలరు* ::
👇
[ http://registration.ap.gov.in/chatbot-0.0.1-SNAPSHOT/knowyoursro.html ]
*//అమ్మఒడి & చేయూత సమాచారం//*

*NBM పోర్టల్ - WEA/WEDS లాగిన్‌లలో జగనన్న అమ్మఒడి మరియు వైస్సార్ చేయూత పధకాలకు యొక్క PAYMENT FAILURE CASES ను NBM REPORT'S-->R4 CONSOLIDATED REPORT--->SELECT THE SCHEME--> నందు ఎనేబుల్ చేయడం జరిగింది.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*NBM login - Schemes Reports*

*Dear All ::)*

*🟡"R4. Consolidated Report" data enabled in NBM portal WEA/WWDS/DA/WEDPS  login.*

*💥ఈ సంవత్సరం ప్రారంభించిన అన్నీ పథకాలకు సంబందించిన "Consolidated Report" ని NBM login నందు enbale చేయడం జరిగింది.*

☛ *ఈ report నందు పథకాలకు సంబందించిన, పథకాల వారీగా మొత్తం (Eligible & Ineligible) లబ్దిదారుల పేర్లు, వారి యొక్క Appication Status/Remarks మరియు Payment Status/Remarks కూడా provide చేయడం జరిగింది.*

☛ *NOTE :: Payment failure అయిన లబ్ధిదారులకి payment failure reason తెలియజేసి వారి యొక్క account కి Aadhar  & NPCI link చేయించుకోవాలని (లేదా) new bank /post office account open చేసి Aadhar/NPCI link చేయించుకోవాలని తెలియజేయగలరు.*

☛ *Aadhar Document Update :: మీ సచివాలయం పరిధిలో వున్న ప్రజలందరూ కూడా వెంటనే "ఆధార్ center వున్న సచివాలయంకి" వెళ్లి,  ID proof/Address proof ఇచ్చి "Aadhar Document Update" చేసుకోవాలని తెలియజేయగలరు.*
Dear All,

🟢 *India Post payment bank* (IPPB) officials will be approaching the Secretariats to open the new bank accounts for *Payment failure* beneficiaries of *Ammavodi* & *Cheyutha* scheme. 

🟣 The DA/WEDS/WWDS/WEA are requested to coordinate the same and see that accounts being opened for above beneficiaries in next 2 days, *So that we will process payment failure  cases once again*

*All are requested to pass above message to all DA/WEDS/WEA/WWDS and extend necessary cooperation to IPPB officials*
8.5-V-Beneficiary Outreach.apk
11.3 MB
*//Beneficiary Outreach App 8.5v//*
                   👆👇
[
http://bit.ly/Beneficiary-Outreach-8_5v ]
1️⃣. Aadhar Facial Authentication.

2️⃣. YSR Cheyutha Beneficiaries Digital Acknowledgement module.

╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
BENEFICIARY_OUT_REACH_APPAcknowledgement_YSR_Cheyutha2022_2023Wea.pdf
740.6 KB
*//బెనెఫిషరీ ఔట్రీచ్ 8.5v సర్వే చేయు విధానం//*
👆
[ https://bit.ly/3rMsyjZ ]
👆
WEA/WWDS యొక్క ఆధార్ నెంబర్ Authentication ద్వా రా
Beneficiary OutReach App Login అవ్వాలి.
■ *BOP 8.5V యాప్*
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-8_5v ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ *WEA/WWDS లు చేయూత Acknowledgement (2022-2023) సర్వేను చేయు విధానం*
👇
[ https://bit.ly/3rMsyjZ ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ *చేయూత Acknowledgement PDF*
👇
[ https://bit.ly/3ejEpCq ]

ఎటువంటి వెబ్సైట్/యాడ్స్ లేకుండా నేరుగా పొందవచ్చు👆
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
☛ VAA లాగిన్ నందు Farmer eKYC Pending ఉన్న రికార్డ్స్ వరుకు మాత్రమే(Wrong Aadhar Seed ఐన వాటికి )ఆధార్ Edit Option ఇవ్వడం జరిగింది.
☛ ఈ రోజు 13.10.2022న మాత్రమే.
☛ కాబట్టి అట్టి రైతులు రికార్డ్స్ ను eKYC చేయవలెనని కోరడమైనది.
BOP 6.5v లో వైస్సార్ చేయూత Acknowledgement వర్క్ అవుతుందా?
Anonymous Poll
58%
YES
42%
NO