VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Ap Volunteer_1.21.apk
3.7 MB
🗣️ AP VOLUNTEER (APCFSS) 1.21 వెర్షన్ APK ఫైల్ - @VolunteerConnection

🕹️ Telegram Channel Link
https://t.me/VolunteerConnection/672

» మీ ఫోన్ లో V1.20 uninstall చేసి, V1.21 install చేసుకొనగలరు.

♨️ APCFSS 1.18V - https://t.me/VolunteerConnection/523

♨️ APCFSS 1.19V - https://t.me/VolunteerConnection/584

♨️ APCFSS 1.20V - https://t.me/VolunteerConnection/645

♨️ APCFSS 1.21V - https://t.me/VolunteerConnection/672
All MeeSeva Services will not be available due to migration of Server from Hyderabad SDC to Amaravati Pi Data Center on 18-Jul-2020, 9 PM (Saturday) to 20-Jul-2020, 8.00 AM (Monday). Kindly make note on the date and time and cooperate. Inconvenience caused is regretted.
Frequently reported issues in MeeSeva and solutions.pdf
966.2 KB
♻️ Frequently reported issues in MeeSeva and solutions.pdf - @VolunteerConnection
🔅YSR CHEYUTHA🔅
📡 ఒంటరి మహిళలు YSR చేయూత పథకం కి APPLY చేసుకొనుటకు అప్డేటెడ్ వెర్షన్ 1.22 ను వలంటీర్లకు త్వరలో అందుబాటులో కి తీసుకు వస్తారు
కనుక ఒంటరి మహిళలు కి SPOUSE ఆధార్ ఆప్షన్ ఉండదు కనుక వెర్షన్ వచ్చే వరకు వేచిచూడాలి తొందరపాటు న SPOUSE గా ఇంకా ఎవరి ఆధార్ ను ఎంటర్ చేయవద్దు. Guidelines వచ్చే వరకు వేచి చూడండి. - @VolunteerConnection
వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారు ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా చికిత్స పొందే అవకాశం.

చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లోని 716 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఈ అవకాశం.

@VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
VOLUNTEER 🤝 CONNECTION
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు. - వాలంటీర్!!

🥇https://t.me/VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Sakshi_Ap_18-07-2020.pdf
7.2 MB
📰 "సాక్షి పేపర్" - 18/07/2020 - @VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
మనకు పూర్తి అందుబాటులోనికి APCFSS 1.22V వస్తే ఇక్కడ APK ఫైల్ పెడతాను. - @VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Ap Volunteer_2.0.apk
3.7 MB
🗣️ AP VOLUNTEER (APCFSS) 2.0 వెర్షన్ APK ఫైల్ - @VolunteerConnection

🕹️ Telegram Channel Link
https://t.me/VolunteerConnection

» మీ ఫోన్ లో V1.21 uninstall చేసి, V2.0 install చేసుకొనగలరు.

♨️ APCFSS 2.0V - https://t.me/VolunteerConnection/888

🗣️ *"ఈ యాప్ లో సింగిల్ ఉమెన్ కి హస్బెండ్ యొక్క ఆధార్ కార్డు లేకుండా నే, వైయస్సార్ చేయూత పథకం అప్లై చేయవచ్చు*"
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🗣️ ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసిన APCFSS 2.0V మంచిగా పని చేస్తుందా!?

🗣️ ఒకవేళ మీ సమాధానం NO ఐతే ఈ మధ్యాహ్నం కి ఆ టెక్నికల్ సమస్యలు పోవచ్చు!!
Anonymous Poll
48%
YES
52%
NO
*ఆదివారం జిల్లా అంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు.*

*ఆదివారం ఉదయం 06 నుండి మరుసటిరోజు ఉదయం 06 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.
@VolunteerConnection
Ⓜ️ AePDS 4.5V లో DBT & RATION ను ప్రభుత్వం ఎనేబుల్డ్ చేయడం జరిగింది. - @VolunteerConnection
వాలంటీర్ పై దాడి - @VolunteerConnection