📆 𝐑𝐘𝐓𝐇𝐔 𝐁𝐇𝐀𝐑𝐎𝐒𝐀 𝐔𝐏𝐃𝐀𝐓𝐄 :
అక్టోబర్ 17 న విడుదల చేయనున్న ఈ ఏడాది వైయస్సార్ రైతు భరోసా రెండో విడత అమౌంట్. రైతుల ఖాతాలో 2 వేల రూపాయల ను జమ చేయనున్న ప్రభుత్వం.

☛ రైతులు ఈ నెల 14వ తేది లోపు మీ దగ్గరలోని రైతుభరోసా కేంద్రాలలో తమ యొక్క పంట వివరాలను సరిచూసుకున్నాక వేలి ముద్రలు వేసి ekyc పూర్తి చేసుకోవలెను.మీ ekyc పూర్తి అవగానే మీ సెల్ ఫోన్ కి మెసేజ్ వస్తుంది. దీనితోపాటు పంట వివరాలతో కూడిన రశీదు కూడా ఇస్తారు.
☛ Ekyc పూర్తి అయిన లబ్ది దారుల జాబితా వివరాలను ఈ నెల 17 వ తేదీ మీ RBK సెంటర్ లలో ప్రచురిస్తారు.అందులో మళ్లీ ఏదైనా అభ్యంతరాలు ఉంటే సరి చేసుకోవడానికి కూడా వీలు కల్పిస్తారు.

Forwarded from VOLUNTEER APPLICATIONS
👩🌾 *RBK వాలంటీర్లు వారి ట్రైనింగ్ అప్డేట్ :*
☞ తేదీ: - 12-10-2022(బుధవారం)
☞ సమయం: - 03:00 PM to 04:00 PM
☞ విషయం: - వరి సేకరణ
☞ తేదీ: - 12-10-2022(బుధవారం)
☞ సమయం: - 03:00 PM to 04:00 PM
☞ విషయం: - వరి సేకరణ
💥 *మీ గ్రామానికి/పట్టణానికి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కనుగొనడానికి క్రింది లింక్ ద్వారా తెలుసుకొనగలరు* ::
👇
[ http://registration.ap.gov.in/chatbot-0.0.1-SNAPSHOT/knowyoursro.html ]

*//అమ్మఒడి & చేయూత సమాచారం//*
*NBM పోర్టల్ - WEA/WEDS లాగిన్లలో జగనన్న అమ్మఒడి మరియు వైస్సార్ చేయూత పధకాలకు యొక్క PAYMENT FAILURE CASES ను NBM REPORT'S-->R4 CONSOLIDATED REPORT--->SELECT THE SCHEME--> నందు ఎనేబుల్ చేయడం జరిగింది.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

*NBM login - Schemes Reports*
*Dear All ::)*
*🟡"R4. Consolidated Report" data enabled in NBM portal WEA/WWDS/DA/WEDPS login.*
*💥ఈ సంవత్సరం ప్రారంభించిన అన్నీ పథకాలకు సంబందించిన "Consolidated Report" ని NBM login నందు enbale చేయడం జరిగింది.*
☛ *ఈ report నందు పథకాలకు సంబందించిన, పథకాల వారీగా మొత్తం (Eligible & Ineligible) లబ్దిదారుల పేర్లు, వారి యొక్క Appication Status/Remarks మరియు Payment Status/Remarks కూడా provide చేయడం జరిగింది.*
☛ *NOTE :: Payment failure అయిన లబ్ధిదారులకి payment failure reason తెలియజేసి వారి యొక్క account కి Aadhar & NPCI link చేయించుకోవాలని (లేదా) new bank /post office account open చేసి Aadhar/NPCI link చేయించుకోవాలని తెలియజేయగలరు.*
☛ *Aadhar Document Update :: మీ సచివాలయం పరిధిలో వున్న ప్రజలందరూ కూడా వెంటనే "ఆధార్ center వున్న సచివాలయంకి" వెళ్లి, ID proof/Address proof ఇచ్చి "Aadhar Document Update" చేసుకోవాలని తెలియజేయగలరు.*

Dear All,
🟢 *India Post payment bank* (IPPB) officials will be approaching the Secretariats to open the new bank accounts for *Payment failure* beneficiaries of *Ammavodi* & *Cheyutha* scheme.
🟣 The DA/WEDS/WWDS/WEA are requested to coordinate the same and see that accounts being opened for above beneficiaries in next 2 days, *So that we will process payment failure cases once again*
*All are requested to pass above message to all DA/WEDS/WEA/WWDS and extend necessary cooperation to IPPB officials*

8.5-V-Beneficiary Outreach.apk
11.3 MB
*//Beneficiary Outreach App 8.5v//*
👆👇
[ http://bit.ly/Beneficiary-Outreach-8_5v ]
1️⃣. Aadhar Facial Authentication.
2️⃣. YSR Cheyutha Beneficiaries Digital Acknowledgement module.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👆👇
[ http://bit.ly/Beneficiary-Outreach-8_5v ]
1️⃣. Aadhar Facial Authentication.
2️⃣. YSR Cheyutha Beneficiaries Digital Acknowledgement module.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
BENEFICIARY_OUT_REACH_APPAcknowledgement_YSR_Cheyutha2022_2023Wea.pdf
740.6 KB
*//బెనెఫిషరీ ఔట్రీచ్ 8.5v సర్వే చేయు విధానం//*
👆
[ https://bit.ly/3rMsyjZ ]
👆
WEA/WWDS యొక్క ఆధార్ నెంబర్ Authentication ద్వా రా
Beneficiary OutReach App Login అవ్వాలి.

■ *BOP 8.5V యాప్*
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-8_5v ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ *WEA/WWDS లు చేయూత Acknowledgement (2022-2023) సర్వేను చేయు విధానం*
👇
[ https://bit.ly/3rMsyjZ ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ *చేయూత Acknowledgement PDF*
👇
[ https://bit.ly/3ejEpCq ]
ఎటువంటి వెబ్సైట్/యాడ్స్ లేకుండా నేరుగా పొందవచ్చు👆
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-8_5v ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ *WEA/WWDS లు చేయూత Acknowledgement (2022-2023) సర్వేను చేయు విధానం*
👇
[ https://bit.ly/3rMsyjZ ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ *చేయూత Acknowledgement PDF*
👇
[ https://bit.ly/3ejEpCq ]
ఎటువంటి వెబ్సైట్/యాడ్స్ లేకుండా నేరుగా పొందవచ్చు👆
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
☛ VAA లాగిన్ నందు Farmer eKYC Pending ఉన్న రికార్డ్స్ వరుకు మాత్రమే(Wrong Aadhar Seed ఐన వాటికి )ఆధార్ Edit Option ఇవ్వడం జరిగింది.
☛ ఈ రోజు 13.10.2022న మాత్రమే.
☛ కాబట్టి అట్టి రైతులు రికార్డ్స్ ను eKYC చేయవలెనని కోరడమైనది.

*//అనంత వర్షాలపై సీఎం జగన్ సమీక్ష.. 2వేల తక్షణ సాయం//*
అనంతపురంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాలు, వరదల కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. వర్షాలు, వరద తగ్గముఖం పట్టగానే ఆస్తి, పంట నష్టంపై అంచనా వేసి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. Dear all ::)
Many panchayat Secretaries are complaining about Digital signing token issue for approving marriage certificates.
Please note that the token used for NREGS or E Office or any other purpose shall also be used in APSEVA portal for approving marriage certificate.

GUNTUR-Volunteer_Notification.pdf
1.8 MB
*గుంటూరు జిల్లాలో ప్రస్తుతము గ్రామ పంచాయతీల నందు షుమారు 103 మంది గ్రామ వాలంటీర్ల 👆ఎంపిక కొరకు అర్హులైన నిరుద్యోగ యువతీ యువకుల నుండిది. 14.10.2022 నుండి ది.17.10.2022 వరకు దరఖాస్తులు ఆహ్వానించడమైనది.*
*//Update on Ammavodi Payments//*
Dear All ::)
అమ్మఒడి పథకానికి సంబందించి mother death/ఇతర దేశాలకు వలసలు వెళ్లి అందుబాటులో లేని సందర్బంలో mother ని death గా update చేసి father/guardian తో eKYC complete చేసిన లబ్ధిదారులకి ఈ రోజు (13.10.2022) అమ్మఒడి పథకానికి సంబందించిన నగదు వారి యొక్క అకౌంట్ కి జమ చేయడం జరిగినది.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Dear All ::)
అమ్మఒడి పథకానికి సంబందించి mother death/ఇతర దేశాలకు వలసలు వెళ్లి అందుబాటులో లేని సందర్బంలో mother ని death గా update చేసి father/guardian తో eKYC complete చేసిన లబ్ధిదారులకి ఈ రోజు (13.10.2022) అమ్మఒడి పథకానికి సంబందించిన నగదు వారి యొక్క అకౌంట్ కి జమ చేయడం జరిగినది.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*//రైతు సోదరులకు విజ్ఞప్తి//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ ఈ క్రాప్ ఈ-కె. వై. సి. (e-KYC) 14 అక్టోబరు 2022 లోపు పూర్తి చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము.
☛ ఇంకా ఈ-కె.వై.సి. చేయించుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే రైతు భరోసా కేంద్రం కు వచ్చి వేలిముద్రలు వేయడం ద్వారా లేదా ఒ.టి.పి. (OTP) ద్వారా ఈ-కె. వై. సి పూర్తి చేసుకోవాలని తెలియజేస్తున్నాము.
☛ అక్టోబర్ 17వ తేదీ నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శించనున్న రైతుల జాబితా - *వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్*