VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
EBC Nestham last year Beneficiaries Verification_User manual.pdf
2 MB
◾️ *యూజర్ మాన్యువల్ - గత సంవత్సరం లబ్ధిదారులకు NBM లాగిన్ లో చేయు విధానం*
                    👇
[ http://bit.ly/EBC-Nestham2022-23 ] #EBCNestham
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔳 YSR Pension Kanuka | నవంబర్ 2022, నెలకి సంబందించిన Pensioner's Names ( Payment Option ) మరియు Pension Amount ( Reports Option ) YSR Pension Kanuka App 2.2v నందు Update చేయడం జరిగింది.

✦ *వై.యస్.ఆర్ పెన్షన్ కానుక యాప్.(YSRPK). 2.2v ::*
👇
( *లింక్* : https://bit.ly/333L8ZO )

✦ *ఆర్.బీ.ఐ.యస్ యాప్. (RBIS). 2.9.5v ::*
👇
( *లింక్* : https://bit.ly/3Gv0JTk )
జగనన్న విద్యా దీవెన నాల్గొవ క్వార్టర్ కి సంబంధించి ఈ కేవైసీ థంబ్ వేయుటకు అక్టోబర్ 31 చివరి తేదీ.
వైస్సార్ ఈబీసీ నేస్తం అర్హులైన లబ్ధిదారులందరికి పాత మరియు క్రొత్త వారికి కూడా AP SEVA కు సంబంధించిన Caste & Income సర్టిఫికెట్లు తప్పనిసరి.
*"Unmapped Pensioners Map To Volunteers" option re_enabled in SSPension WEA/WWDs login.*
‼️ *IRIS App Update :*

*గ్రామ వార్డు వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగులుకు* ఉపయోగించే ఐరిష్ స్కానర్ కు ఉపయోగ పడే మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 1.0.1 కు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు వెంటనే అప్డేట్ చేసుకోగలరు.

1) పెన్షన్ పంపిణి
2) రోజు వారి హాజరు
3) పథకాల eKYC
4) హౌస్ హోల్డ్ మాపింగ్
5) ఇతర ప్రభుత్వ పనులకు

ఐరిస్ ఆప్షన్ ఉపయోగపడుతుంది.

📱 *అప్లికేషన్ లింక్ :*  👇🏿👇🏿

[
http://bit.ly/Integra-IRIS-App1-0-1 ]
🔔 *ఈబీసీ నేస్తం 2022-23 సమాచారం :*

1. వికలాంగులు/వితంతు పెన్షన్ తీసుకునే వారు అర్హుల?  - *అర్హులు*

2. పట్టణ ప్రాంతాల్లో ఎంత sft లోపు ఉన్న వారు అర్హులు ?  - *1000 Sq ft లోపు ఉండాలి*

3. ఈబీసీ నేస్తం లబ్ధిదారుల వయసుకు సంబంధించి కట్ ఆఫ్ డేట్  ఎంత  ?   - *29.09.2022 నాటికి 45 and 60 మధ్య వయసు ఉండాలి.*

4. EBC నేస్తం వెరిఫికేషన్ చేయడానికి చివరి తేది ఎంత ? - *14.11.2022*

5. లబ్ధిదారులు వయసును ఏ తేదికు CUT OFF గా తీసుకోవాలి- *As on 31.10.2022*

6. ఈ year తో 45 year's వచ్చిన వారికి మరియు verification list లో miss అయిన వారికి కొత్తగా దరఖాస్తు చేయడానికి ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు-  *Will be informed*

7 .వికలాంగులు పెన్షన్ తీసుకునే వారు అర్హుల- *Eligible*

8 .అంగన్వాడీ అయా/అంగన్వాడీ వర్కర్స్/ఆశ వర్కర్స్/ అర్హులు అవుతారా- *Ineligible* #EBCNestham
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
‼️ *YSR BIMA - NO POLICY PERIOD 2022-2023 - ACCIDENTAL CLIAMS :*

*Documents Upload Option Provided in WEA/WWDS Login ------> "No-Policy Claims".*
IMG_20221030_070607.jpg
160.2 KB
● ఇక ఎన్నెనా సర్టిఫికెట్లు
● గ్రామ, వార్డు సచివాలయాల్లో సరికొత్త సేవలు
● పదే పదే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు
● తొలి దరఖాస్తు ఆధారంగానే తదుపరి సర్టిఫికెట్ల జారీ
● నిబంధనల ప్రకారం అవకాశం ఉన్న అన్నింటికి వర్తింపు
● వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్ల లింకు పంపేందుకు ఏర్పాట్లు
Degree Student's - Face App Attendance.jpg
187.4 KB
🎓 *డిగ్రీ విధ్యార్ధులకు ఫేషియల్ యాప్ అటెండన్స్ తప్పనిసరి ?!* #JVD
*EBC NESTHAM LAST YEAR INELIGIBLE NAMES ARE REMOVED FROM VERIFICATION LIST* #EBCNestham
*YSR Pension Kanuka bills sent to RBI eKuber* .

● Amount will be credited in morning session.
● Please ensure withdrawal of cash by all village/ward secretariats.
🦼 *దివ్యాంగులకు ఉచితంగా* ఇచ్చే మూడు చక్రాల మోటార్ వాహనం కోసం దరఖాస్తు గడువును *నవంబర్ 15 వరకు* పొడిగింపు.👇
[ http://www.apdascac.ap.gov.in/ ]
🎓 *జగనన్న విద్యా దీవెన 4th క్వార్టర్ కి సంబంధించి స్టూడెంట్ eKYC తీసుకోవడానికి ఈరోజే చివరి తేదీ. ప్రస్తుతం BOP యాప్ వర్క్ చేయడం లేదు. మధ్యాహ్నం నుంచి వర్క్ చేస్తుంది. ఇంకా ఎవరివైన పెండింగ్ ఉంటే ఈరోజు(అక్టోబర్ 31) ఈవెనింగ్ లోపు పూర్తి చేయగలరు.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection