VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Dear All
RTGS have informed that they are receiving call from pensioners stating that the Volunteers are deducting Dust Collection Taxes and some cases deducting House Taxes.

🟢 All the WEA/WWDS are requested to issue instructions to all Volunteers not to deduct any taxes from Pension amount.
🔥 *ఎంప్లాయిమెంట్ సర్వే డాష్బోర్డ్ లింక్*
👇
( http://bit.ly/EmploymentSurveyDashboard )
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక  :*

🆕  *Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.94 వెర్షన్ కు ఈ రోజు 02-11-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.94*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]

◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
                     👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
PMJAY 3.0.94v.apk
29 MB
ఆయుష్మాన్ భారత్ (PMJAY) 3.0.94v విడుదల చేయబడింది.👆

● *పాత వెర్షన్ Uninstall చేసి క్రొత్తది Install చేయాలి.*
‼️ *ALL WWDSs/WEAs*

*మీ లాగిన్ లో నుండి EBC నేస్తం అప్లకేషన్స్ FORWARD చేసినపుడు వస్తున్న ఇష్యూస్ కు సంబంధించిన CLARIFICATION*

🟢 DOCUMENT పేరు లో ఎటువంటి -_,*/ ఇలాంటి స్పెషల్ charcters ఉండకూడదు.

🟢 CAST CERT &INCOME CERT &FIELD VERIFICATION FORM &FIELD VERIFICATION PHOTO విడివిడిగా అప్లోడ్ చేస్తాం కానీ,

*ఆ DOCUMENTS అన్నీ కలిపి 300KB కంటే తక్కువ ఉండాలి*

🟢 APPLICATION OPEN చేసిన తర్వాత ఎక్కువ gap ఇవ్వకుండా త్వరగా మీ లాగిన్ లోనుండి ఫార్వర్డ్ చేయండి...

అప్పుడు మాత్రమే మీ లాగిన్ లో నుండి FORWARD అవుతాయి.
*గ్రూప్ వన్‌ అప్లికేషన్ దాఖలు గడువును మరో మూడు రోజులు పెంచిన ఏపీపీఎస్సీ. ఈ నెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం*
🥛 *జగనన్న పాల వెల్లువ(అమూల్ ద్వారా) పాడి రైతులకు లీటర్ గేదె పాల పై ₹ 3.30 పెంచి ₹ 82.50 ఇవ్వనున్నారు. లీటర్ ఆవు పాల పై ₹ 01.58 పెంచి ₹ 39.48 ఇవ్వనున్నారు*
💥 *ఈ - పంట లో నమోదు అయిన లబ్దిదారుల జాబితాని ఈ నెల 15 వ తేదీన RBK లలో ప్రదర్శించనున్నారు*
📌 *GSWS VOLUNTEER 6.1.3 న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది. అందరూ వాలంటీర్లు PLAY STORE నుండి మాత్రమే INSTALL చేసుకొనగలరు*.
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
☛  *Childer Dropout అనే ఆప్షన్ ఇవ్వటం జరిగింది.*
Grama_Ward Volunteer 6.1.3.apk
5.5 MB
*Children Dropout* Option Enabled👆
■ *Ebc Nestham fresh application form enabled in PS GR  VI (Digital Assistant ) login*

■ *ఈబీసీ నేస్తం 2022-23 సంబంధించి న్యూ అప్లికేషన్ ఫారం NBM పోర్టల్ PS GR VI(DA) లాగిన్ నందు ఎనేబుల్ చేయడం జరిగింది*.
#EBCNestham
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
🔴 వై.యస్.ఆర్ ఈబీసీ నేస్తం  క్రొత్తగా అప్లై చేయినప్పుడు *సచివాలయంలో(APseva) 2022 సం||లో తీసుకున్న కుల మరియు రాబడి ధృవకరణ పత్రములతోనే* అప్లై చేయవలెను. #EBCNestham
- - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
◾️Biometric/IRIS or OTP authentication is required for #EBCNestham Fresh Application
↘️ *వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం న్యూ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్* ::
- - - - - - - - - - - - - - - - - - - - - -
1. ఆధార్ కార్డు
2. ఆధార్ అప్డేట్ హిస్టరీ
3. రైస్ కార్డ్
4. ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్
5. రిజిస్ట్రార్ మొబైల్ నంబర్
6. Caste సర్టిఫికేట్ (APseva)
7. Income సర్టిఫికేట్ (APseva)
8. ఎలక్ట్రిసిటీ బిల్.
#EBCNestham
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
VOLUNTEER 🤝 CONNECTION pinned «🔥 #EBCNestham 2022-23 ◾️ *ఈబీసీ పాత & న్యూ అప్లికేషన్ ఫారం కొరకు* ◾️ *ఈబీసీ wea / wwds ఫీల్డ్ వేరఫికేషన్ ఫారం కొరకు* ◾️ *కాస్ట్ & ఇన్కమ్ ఫారం కొరకు* ◾️ *యూజర్ మాన్యువల్ - గత సంవత్సరం లబ్ధిదారులకు NBM లాగిన్ లో చేయు విధానం* 👇 [ http://bit.ly/EBC…»
*Dear all welfares New  names added for #JVD 4th quarter EKYC check once*
*ఏపీ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పోసాని కృష్ణమురళిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం*
‼️ *వైస్సార్ ఈబీసీ నేస్తం* ‼️
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◼️ *ఈబీసీ నేస్తం అప్లికేషన్ ఫారం*
👇
( *ఫారం 1* : https://bit.ly/3UfdbNi )
( *ఫారం 2* : https://bit.ly/3DV6NW2 )
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◼️ *WEA -WWDS వేరఫికేషన్ ఫారం* :
👇
( https://bit.ly/3SVFeA8 )
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◼️ *కుల ధ్రువీకరణ పత్రం కొరకు ఫారం* :
👇
( *ఫారం 1* : https://bit.ly/3SW9P0x )
( *ఫారం 2* : https://bit.ly/3sVL9ur )
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◼️ *ఆదాయ ధ్రువీకరణ పత్రం కొరకు ఫారం* :
👇
( *ఫారం 1* : https://bit.ly/3FGmIZq )
( *ఫారం 2* : https://bit.ly/3DWWNLL )
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◼️ *WEA - WWDS లు NBM లాగిన్ లో పాత లబ్ధిదారులకు వేరఫికేషన్ చేయు విధానం* :
👇
( https://bit.ly/3h9vhlp ) #EBCNestham
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
⚡ *ఏపీ లో విద్యుత్ సమస్యలపై పిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1912*
*//ఆయుష్మాన్ భారత్ అప్డేట్//*

☛ ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ అవ్వకపోయిన , FACE APP తో ఒక్క పర్సన్ కి EKYC చేయడానికి ఎక్కువ టైం పడుతుందని చెప్పడం జరుగుతుంది.
[ *APP Link* - http://bit.ly/AB-PMJAY-APP ]
☛ వాటిని రిజల్వ్ చేయడానికి BIOMETRIC ఆప్షన్ ఇచ్చిన కూడా చాలా మంది వాలంటీర్స్ ఇంకా EKYC పూర్తి చేయలేదు.
[ *Cluster Data* - http://bit.ly/AyushmanbharatClusterData ]
☛ ఆయుష్మాన్ భారత్ లో పేర్లు వచ్చినవారికి త్వరగా EKYC కంప్లీట్ చేయవలసిందిగా కోర్చున్నాము.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection