VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
IMG_20221110_161421_494.jpg
149.9 KB
"Delete Application" option in WEA/WWDs login. #EBCNestham
VOLUNTEER 🤝 CONNECTION
IMG_20221110_161421_494.jpg
🔰 EBC Nestham - "Delete Application" option in WEA/WWDs login.

Dear All....!!!

💥"Delete Application Data" option enabled under "Social Audit Remarks - Hold" in WEA/WWDs login.

🟡 EBC Nestham పథకానికి సంబందించి New application registration చేసేటప్పుడు DA/WEDPs login నందు కొంతమంది లబ్ధిదారులకి సంబందించిన details wrong గా enter/upload చేయడం జరిగింది. ఇటువంటి వారికి WEA/WWDs login లో details edit చేసి approve చేయుటకు edit option లేదు.

☑️ అయితే ఇటువంటి లబ్దిదారులకి సంబందించిన New application data ని delete చేయుటకు WEA/WWDs login - "Social Audit Remarks-Hold" నందు "Delete" option provide చేయడం జరిగింది.

🔰Delete Application Process..👇👇

1️⃣. NBM portal - WEA/WWDs login నందు "Social Audit Remarks - Hold" option open చేసిన తరువాత "Scheme_YSR EBC Nestham" అని select చేసుకొని applicant యొక్క aadhar number enter చేసి "Get Details" option మీద click చేస్తే ఆ applicant యొక్క details తో పాటు "Delete" option display అవుతుంది.

2️⃣. "Delete" option మీద click చేసిన తరువాత "select remark" దగ్గర                  ‼️Application Delete‼️ అనే remark select చేసుకొని "Delete" option మీద click చేస్తే ఆ applicant యొక్క data delete అవుతుంది.

3️⃣. ఆ విధంగా details తప్పుగా వున్న applicant యొక్క data "Delete" చేసిన తరువాత DA/WEDPs login లో మరి కచ్చితంగా కొత్తగా apply చెయ్యాలి.

🛑 NOTE ::

☑️ WEA/WWDs login లో application data ని delete చేసిన తరువాత  DA/WEDPs login నందు "EBC Nestham New Application" option లో మరి కచ్చితంగా apply చెయ్యాలి.

🟣 Details తప్పుగా వున్నప్పటికీ కూడా WEA/WWDs/MPDO/MC/ED గారి లాగిన్ లో కూడా approve అయిన లబ్ధిదారులకి సంబందించిన data ని కూడా "Delete" చేసి మరి కొత్తగా apply చేయుటకు అవకాశం ఇవ్వడం జరిగింది.
Sir/ Madam,

Regarding Volunteer SDG HH Survey on 8 Priority SDG Indicators and Training to concerned VWS Functionaries (11.11.2022)
Additional Director GSWS - Ms Bhawna IAS, wishes to conduct the Teleconference now for necessary coordination.

Kindly make it convenient to attend the TC.


☛ *ANM/ Ward Health Secretary - 11.11.2022 (Friday)10:30 AM to 11:30 AM*
👇
[ https://bit.ly/3fReTWt ]

☛ *Welfare & Education Assistant/ Ward Welfare & Development Secretary - 11.11.2022 (Friday) - 12:00 PM to 01:00 PM*
👇
[ https://bit.ly/3G81OCL ]

☛ *Mahila Police - 11.11.2022 (Friday) 03:00 PM to 04:00 PM*
👇
[ https://bit.ly/3fOwcrf ]

☛ *Panchayat Secretary - Ward Administrative Secretary - Digital Assistant - Ward Education and Data Processing Secretary - 11.11.2022 (Friday) - 04:30 PM to 05:30 PM*
👇
[ https://bit.ly/3TlFoAV ] #SDG
GSWS-GVWV.pdf
90.6 KB
Sub :: Department of Gram volunteers / Ward volunteers & Village Secretariats / Ward Secretariats –IT-Hardware supplied by Government- Return of instruments from resigned /suspendedvolunteers- Fixing of permanent Mobile Number to Cluster /Functionaries –Supply of SIMs -Deactivation & activation of SIMs supplied by department to secretariats -Monitoring throughInventory Management Portal vsws.co.in -Instructions to map existing Mobile Number of SIMssupplied by Department -Reg
Cluster Mapping Instructions.pdf
320.8 KB
𝐂𝐥𝐮𝐬𝐭𝐞𝐫 𝐌𝐚𝐩𝐩𝐢𝐧𝐠 𝐈𝐧𝐬𝐭𝐫𝐮𝐜𝐭𝐢𝐨𝐧𝐬
📌 *𝗘𝗺𝗽𝗹𝗼𝘆𝗺𝗲𝗻𝘁 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 రిజిస్ట్రేషన్ లింక్*
[ https://bit.ly/3TFLP2h ]
                       👆
» 𝚄𝚜𝚎𝚛 𝚗𝚊𝚖𝚎 - 10190007+001(10190007001 క్లస్టర్ ఐడి)
» 𝙿𝚊𝚜𝚜𝚠𝚘𝚛𝚍 - cu@98765
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
📌 *𝗙𝗼𝗿𝗴𝗼𝘁 𝗣𝗮𝘀𝘀𝘄𝗼𝗿𝗱 𝗟𝗶𝗻𝗸*
[ https://bit.ly/3WPYMcf ]
పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు న్యూ పాస్వర్డ్ కొరకు👆
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
📌 *𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 𝗟𝗶𝗻𝗸*
[ http://bit.ly/EmploymentSurveyDashboard ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
📌 *𝗦𝗢𝗣*
[ https://bit.ly/3D0mlWW ] #EmploymentSurvey
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Sir/ Madam,

Regarding Volunteer SDG HH Survey on 8 Priority SDG Indicators and Training to concerned VWS Functionaries (11.11.2022)
Additional Director GSWS - Ms Bhawna IAS, wishes to conduct the Teleconference now for necessary coordination.

Kindly make it convenient to attend the TC.


☛ *ANM/ Ward Health Secretary - 11.11.2022 (Friday)10:30 AM to 11:30 AM*
👇
[ https://bit.ly/3fReTWt ]

☛ *Welfare & Education Assistant/ Ward Welfare & Development Secretary - 11.11.2022 (Friday) - 12:00 PM to 01:00 PM*
👇
[ https://bit.ly/3G81OCL ]

☛ *Mahila Police - 11.11.2022 (Friday) 03:00 PM to 04:00 PM*
👇
[ https://bit.ly/3fOwcrf ]

☛ *Panchayat Secretary - Ward Administrative Secretary - Digital Assistant - Ward Education and Data Processing Secretary - 11.11.2022 (Friday) - 04:30 PM to 05:30 PM*
👇
[ https://bit.ly/3TlFoAV ] #SDG
రాష్ట్ర_వ్యాప్తంగా_ఆధార్_మొబైల్_క్యాంపులు.jpg
146.2 KB
● రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ మొబైల్ క్యాంపులు
● ఈ నెల మూడో వారంలో పాఠశాలలు, సచివాలయాలు కేంద్రంగా నిర్వహణ
● నూరుశాతం ఆధార్ కు బయోమెట్రిక్ చేయడమే లక్ష్యం
సచివాలయాల్లో_రేషన్_లబ్ధిదారుల_జాబితా.jpg
100.4 KB
*సచివాలయాల్లో రేషన్ లబ్ధిదారుల జాబితా* - 19.11.2022 నుండి ఉచిత బియ్యం పంపిణీ
EBC Nestham 2022-2023 Timelines.jpg
157.7 KB
#EBCNestham 2022-23 ముఖ్య తేదీలు :
Aadhar Special Camps.jpg
543.2 KB
నవంబర్ నెలలో జరగబోయే 2వ, 3వ విడత ఆధార్ మొబైల్ క్యాంపు సమాచారం :👆
జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యార్థులకు ఉపకార వేతనం అందాలంటే 75 శాతం హాజరు తప్పని సరి. విద్యార్థులకు కూడా వారి కాలేజీ లో ముఖ ఆదారిత (Face Recognition) హాజరు. #JVD
#EBCNestham చివరి తేదీ👆
VOLUNTEER 🤝 CONNECTION
📌 *𝗘𝗺𝗽𝗹𝗼𝘆𝗺𝗲𝗻𝘁 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 రిజిస్ట్రేషన్ లింక్* [ https://bit.ly/3TFLP2h ]                        👆 » 𝚄𝚜𝚎𝚛 𝚗𝚊𝚖𝚎 - 10190007+001(10190007001 క్లస్టర్ ఐడి) » 𝙿𝚊𝚜𝚜𝚠𝚘𝚛𝚍 - cu@98765 ╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼ 📌 *𝗙𝗼𝗿𝗴𝗼𝘁 𝗣𝗮𝘀𝘀𝘄𝗼𝗿𝗱 𝗟𝗶𝗻𝗸* [ https://bit.ly/3WPYMcf ] పాస్వర్డ్ మర్చిపోయిన…
*దయ చేసి అందరూ వాలంటీర్స్ కీ విజ్ఞప్తి*

*ఎంప్లాయ్మెంట్ సర్వే (ఎడ్యుకేషనల్ సర్వే)*👆
అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరు సర్వే చేయకపోయినా డైరెక్ట్ గవర్నమెంట్ నుండి కాల్స్ వస్తున్నాయి.

ఎంత ఇంపార్టెంట్ అయితే డైరెక్ట్ గవర్నమెంట్ కాల్ సెంటర్ నుండి కాల్స్ చేస్తున్నాయో గమనించగలరు. ఈ రోజు ఏటిపరిస్థితులో సర్వే పూర్తి చేయాలి అని *పై అధికారుల ఆదేశం*
⏳ 𝗘𝗺𝗽𝗹𝗼𝘆𝗺𝗲𝗻𝘁 𝗦𝘂𝗿𝘃𝗲𝘆/ఎడ్యుకేషన్ సర్వే వర్క్ అవుతుందా?
Anonymous Poll
53%
𝐘𝐄𝐒
47%
𝐍𝐎
ఫిబ్రవరి_లో_గృహప్రవేశం.jpg
85.8 KB
జగనన్న కాలనీలో ఫిబ్రవరిలో గృహ ప్రవేశం చేస్తామంటోన్న వలంటీర్ రమాదుర్గ. అంబేద్కర్ కోనసీమ జిల్లా బుల్లియ్యరేవుకు చెందిన వలంటీర్‌ రమాదుర్గ, ఆమె భర్త కార్పెంటర్. సంపాదన నెలకు 20వేల లోపే. ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వడంతో ఇల్లు కట్టుకున్నారు.
‼️ *Sustainable Development Goals*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను మరియు ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు అందిస్తూ 17 విభాగాలలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు ( Sustainable Development Goals - SDG) ను 2030 సంవత్సరం లోపు సాధించే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు తేదీ అక్టోబర్ 31 2022న "First Plan Of Action" లో భాగంగా వివిధ లైన్ మరియు మోడల్ డిపార్ట్మెంట్ వారు కింద తెలిపిన 8 ప్రాముఖ్యత విభాగాలకు సంబంధించి Standard Operating Procedure (SOP) ను తయారుచేసుకొని చివరగా SDG సూచికలో మొదటి స్థానం సాధించే విధంగా పనిచేయవలెనని తెలియజేశారు.

💥 *8 ప్రాముఖ్యత కలిగిన విభాగములు*

1
. రక్తహీనత ఉన్న 10-19 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో ఉన్న స్త్రీల శాతం.

2. రక్తహీనత ఉన్న 15-49 సంవత్సరాల వయస్సు గల గర్భిణీ స్త్రీల శాతం.

3. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కుంగిపోయిన పిల్లల శాతం

4. తక్కువ బరువు ఉన్న 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల శాతం

5. ప్రాథమిక విద్యలో (క్లాస్ 1 నుంచి 8 వరకు) Adjusted Net Enrollment Ratio

6. ఉన్నత విద్య లో (క్లాస్ 11 నుంచి 12 వరకు ) Gross Enrollment Ratio(GER)

7. మౌలిక సదుపాయాలలో ప్రాథమిక సదుపాయాలను కలిగి ఉన్న పాఠశాలల శాతం

8. పనిచేస్తున్న బాలికల టాయిలెట్ ఉన్న పాఠశాలల శాతం.

పైన తెలిపిన 8 విషయాలపై *ప్రతి ఇంటికి సర్వే చేయడానికి వాలంటీర్లకు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది.* పైన తెలిపిన

పైన తెలిపిన 8 విషయాలపై ప్రతి ఇంటికి సర్వే లక్ష్యాలను సాధించేవరకు ఈ సర్వే ఒకసారి కాకుండా రెగ్యులర్ ప్రాసెస్ లో ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం వారు గ్రామ వార్డు సచివాలయ శాఖకు వాలంటీర్ల హౌస్ హోల్డ్ సర్వే ప్రశ్నలను తయారుచేసి ఇంటింటికి సర్వే చేయవలసిందిగా తెలియజేసియున్నారు.

💥 *గ్రామ వార్డు వాలంటీర్లు ప్రతి ఇంటికి SDG పై సర్వే కింది విధముగా చేయు వలెను*
👇
*A) Volunteer Cluster Mapping App* : ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేనటువంటి వ్యక్తులను హౌస్ హోల్ మ్యాపింగ్ లో యాడింగ్ చేసే అవకాశం ఇవ్వటం జరుగుతుంది. కొత్తగా యాడింగ్ మరియు ముందుగా యాడింగ్ అవ్వని వారికి యాడింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా టెక్నికల్ సమస్య వలన యాడ్ అవ్వకపోతే ఈ సర్వే రెగ్యులర్ ప్రాసెస్ లో ఉండటం వలన మొదటిసారి కాకపోయినా రెండవ సారి యాడింగ్ చేసి అవకాశం ఇవ్వటం జరుగుతుంది.

*B) DA/WEDPS GSWS Login to Transfer Married Women* : వివాహం జరిగిన మహిళను వారి కన్నవారి ఇంటి నుంచి వివాహం జరిగిన వారి ఇంటికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ట్రాన్స్ఫర్ చేయుటకు DA/WEDPS వారి లాగిన్ లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీనికిగాను వివాహ ధ్రువీకరణ పత్రము (Marriage Certificate) మరియు భార్య మరియు భర్తల బయోమెట్రిక్ / OTP eKYC పూర్తి చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ చేసిన తర్వాత సంబంధిత MPDO/MC వారు ఆమోదం చేయవలసి ఉంటుంది. ఆమోదం చేసిన తర్వాత వివాహం జరిగిన మహిళ వారి భర్త వారి ఇంటికి ట్రాన్స్ఫర్ అవుతుంది.

*C) Panchayat Secretary / Ward Administrative Secretarylogin in GSWS Portal to Add 0-5 Age Group Children* : 0-5 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడింగ్ చేయుటకు పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అడ్మిన్ సెక్రటరీ వారి లాగిన్ లో అవకాశం ఉంది. దానికిగాను లబ్ధిదారులు శిశు లేదా బాల ఆధార్ సమర్పించవలెను.

*D) Volunteer SDG HH Survey (Consistent Rhythm Application) (Step2)* :

ఈ సెక్షన్ ను మొత్తం నాలుగు విభజించడం జరుగుతుంది

1. 0-5 వయసు గ్రూప్
2. 6-17 వయసు గ్రూప్
3. 18-23 వయసు గ్రూప్
4. 15-49 వయసు గల ప్రెగ్నెంట్ మహిళలు గ్రూప్.

పైన తెలిపిన 👆 నాలుగు వయసు గ్రూపుల ప్రకారము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నటువంటి అభ్యర్థుల వివరాలు అనేవి వారి యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి వయస్సు మరియు లింగము ప్రకారము సర్వే ప్రశ్నలు అనేవి చూపించడం జరుగుతుంది.

■ సర్వే అనేది Consistent Rhythm మొబైల్ అప్లికేషన్ లో ఇవ్వటం జరుగుతుంది.👇 ఇంకా అప్డేట్ కాలేదు.
[https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app]

☛ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేనటువంటి వారిని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఆడింగ్ చేయుటకు 2022 నవంబర్ నెల, 9 నుండి 11వ తారీకు వరకు Volunteer Cluster Mapping App లో ఆప్షన్ ఇవ్వటం జరుగుతుంది.

☛ సచివాలయ ఉద్యోగులు అయినటువంటి ANM, MSK, WEA, WWDS, DA, WEDPS వారికి SDG సర్వే ప్రశ్నలపై తేదీ 11 నవంబర్ 2022 న ఎడ్యుకేషన్ హెల్త్ మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.

☛ పైన తెలిపిన ☝ సచివాలయ ఉద్యోగులు సంబంధిత FOA ( field operation agency) వారి ద్వారా గ్రామ వార్డు వాలంటీర్లకు తేదీ 12 నవంబర్ నుండి 14 నవంబర్ 2022 మధ్య ట్రైనింగు ఇవ్వవలసి ఉంటుంది. #SDG
💥 *𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐦𝐞𝐧𝐭 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 (లేదా) ఎడ్యుకేషనల్ సర్వే చేయు సమయం లో ఏ వలంటీర్లకైనా టెక్నికల్ సమస్యలు వచ్చినట్టేతే ఈ క్రింది నెంబర్ కు కాల్ చెయ్యగలరు.*
                  👇
[ 📞 𝐄𝐒𝐓𝐈 - +917337027999 ] #EmploymentSurvey