VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*//SDG హౌస్ హోల్డ్ సర్వే//*

☛ కన్సిస్టెంట్ రితేమ్స్ యాప్ (𝗖𝗥) రేపు(15.11.2022) ఉదయం 11:00 గంటలకు విడుదల చేస్తారు.
𝗔𝗣𝗣 𝗟𝗶𝗻𝗸 👇
https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app

☛ ఈ రోజు సాయంత్రానికి వాలంటీర్ లు అందరి శిక్షణ పూర్తి చేయవలయును.

☛ రేపు ఈ సర్వే కి వాలంటీర్ తో బాటు సచివాలయ సిబ్బంది దగ్గర వుండి ఈ సర్వే ఏ విధంగా నమోదు చేయాలో ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వాలి.

☛ ప్రతీ వాలంటీర్ కు ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బందిని కేటాయించి సర్వే పూర్తి చేసే బాధ్యత కలిగి ఉండవలయును.

☛ *వాలంటీర్ తో బాటు ANM కానీ, ఆషా కార్యకర్త గాని, అంగన్వాడీ సిబ్బంది గాని కూడా ఉండి ఈ సర్వే లో ఎటువంటి తప్పులు జరుగకుండా నాణ్యముగా వివరాలు నమోదు చేయు విధముగా చర్యలు తీసుకొనవలయును.*

☛ జిల్లాలోని అందరు ఎంపీడీఓలు, మునిసిపల్ కమీషనర్ లు ఈ సూచనలు అన్ని సచివాలయములకు తెలియ చేసి శిక్షణ పూర్తి అయిన వివరములు ఈ కార్యాలయమునకు తెలియచేయాలి.

☛ ఏదేని సచివాలయముల యందు ఈ రోజుకీ శిక్షణ జరగనిచో రేపు ఉదయమే నిర్వహించి తదుపరి మాత్రమే సర్వే చేయించాలి.

☛ ఈ విషయమై ఏదేని సందేహములకు సాంకేతిక సమస్యలకు ఎంపీడీఓలు/మునిసిపల్ కమీషనర్ లు  DLDO వారి గ్రూప్ నందు తెలియచేయండి.
-GSWS Incharge Krishna #SDG
‼️ *𝗦𝗗𝗚 - GSWS Volunteer Survey లో అడిగే ప్రశ్నలు*
👇
( http://bit.ly/SDG-HH-Volunteer-Survey-Questions ) #SDG
Eshram Module Update.jpg
7.1 KB
*CSC Login Eshram Module Update added in CSC Logins*
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక  :*

☛ *ఆయుష్మాన్ భారత్ - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.05 కు ఈ రోజు తేదీ 14-11-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్ 3.1.05*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]

◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
                     👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
PMJAY 3.1.05.apk
29 MB
ఆయుష్మాన్ భారత్ (PMJAY) 3.1.05v విడుదల చేయబడింది.👆

● *పాత వెర్షన్ Uninstall చేసి క్రొత్తది Install చేయాలి.*
■ ఈబీసీ నేస్తం | డిపార్ట్మెంట్ సూచనలు మేర క్రొత్త అప్లికేషన్లు చేయుటకు ఎటువంటి పొడిగింపు లేదు.

■ ఒరిజినల్ టైమ్ లైన్ ప్రకారం వెల్ఫేర్ లాగిన్ నందు పాత & క్రొత్త అప్లికేషన్లుకు వేరఫికేషన్ చేయుటకు చివరి తేదీ. 16.11.2022 #EBCNestham
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
💥 𝗦𝗗𝗚 కి సంబంధించి 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 𝗛𝗛 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 యాప్ "కన్సిస్టెంట్ రితేమ్స్ యాప్" (𝗖𝗥) ను ఈ రోజు(15.11.2022) ఉదయం 11:00 గంటలకు విడుదల చేయనున్నారు.
● 𝗔𝗣𝗣 𝗟𝗶𝗻𝗸 👇
[https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app]
● అందరూ వాలంటీర్లు GSWS Consistent Rhythms యాప్ ను PLAY STORE నుండి INSTALL చేసుకొనగలరు.
● యాప్ లాగిన్ SOP లేదా USERNAME & PASSWORD అప్డేట్ రాగానే తెలియజేస్తాం. #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
🎓 జగనన్న విద్యా దీవెన 4వ క్వార్టర్ కి సంబంధించి విద్యార్థుల బయోమెట్రిక్ వేయుటకు ఈరోజే(15.11.2022) చివరి తేదీ.
🎓 22.11.2022 అమౌంట్ విడుదల చేయనున్నారు.
సుస్తిరాభివృద్ధి_లక్ష్యాలు_హౌస్_హోల్డ్_సర్వే.pdf
114.2 KB
⚠️ *సుస్తిరాభివృద్ధి లక్ష్యాలు హౌస్ హోల్డ్ - వాలంటీర్లు సర్వే* #SDG
Dear all
The CR-SDG module App for Volunteers has been put on Play Store. It will be available by 2 PM. We are sharing user manual and username and password for your perusal

Additional Director, GSWS

Google Playstore Link
https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app
To check the District-wise, Mandal-wise anganwadi codes & UDISE codes (School codes) the below mentioned links can be used ::

1. *Anganwadi code check*

https://cr.vsws.co.in/awc-centers

2. *UDISE codes (School codes)*

https://cr.vsws.co.in/check-schools

Dear all,

Pl share the above usermanual,Logins and links with all Volunteers and instruct them to start the survey
‼️ 𝗦𝗗𝗚 𝘀𝘂𝗿𝘃𝗲𝘆 - 𝗚𝗦𝗪𝗦 𝗖𝗼𝗻𝘀𝗶𝘀𝘁𝗲𝗻𝘁 𝗥𝗵𝘆𝘁𝗵𝗺𝘀 ::

💥 𝗚𝗦𝗪𝗦 𝗖𝗥 𝗔𝗣𝗣 :
[ https://bit.ly/3EvtUqu ]

💥 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿𝘀 - 𝗨𝘀𝗲𝗿𝗻𝗮𝗺𝗲𝘀 & 𝗣𝗮𝘀𝘀𝘄𝗼𝗿𝗱𝘀 :
[ https://bit.ly/3X3AtI0 ]

💥 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 𝗖𝗹𝘂𝘀𝘁𝗲𝗿 𝗪𝗶𝘀𝗲 - 𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 𝗟𝗶𝗻𝗸 :👇
[ https://bit.ly/3ArwXgJ ]

💥 𝗖𝗥 𝗔𝗣𝗣 𝗟𝗼𝗴𝗶𝗻 𝗣𝗿𝗼𝗰𝗲𝘀𝘀 :
[ https://bit.ly/3X3AtI0 ]

💥 𝗦𝗗𝗚 - 𝗦𝗢𝗣 :
[ https://bit.ly/3UZWshk ]

💥 𝗔𝗻𝗴𝗮𝗻𝘄𝗮𝗱𝗶 𝗖𝗼𝗱𝗲 𝗖𝗵𝗲𝗰𝗸 :
[ https://cr.vsws.co.in/awc-centers ]

💥 𝗨𝗗𝗜𝗦𝗘 𝗖𝗼𝗱𝗲 (𝗦𝗰𝗵𝗼𝗼𝗹 𝗜𝗗) :
[ https://cr.vsws.co.in/check-schools ]

💥 𝗠𝗶𝘀𝘀𝗶𝗻𝗴 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 𝗖𝗹𝘂𝘀𝘁𝗲𝗿𝘀 - 𝗦𝗗𝗚 𝗟𝗼𝗴𝗶𝗻𝘀 16.11.22:
[ https://bit.ly/3ObykGj ] #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
⚡ ఈ రోజు(15.11.2022) 02:00pm తరువాత 𝗖𝗥 అప్లికేషన్ లో సర్వే కనిపిస్తుంది. అందరూ గమనించగలరు!!
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
● 𝗨𝘀𝗲𝗿𝗻𝗮𝗺𝗲 - CLUSTER ID (సెక్రటెరియట్ కోడ్ + క్లస్టర్ కోడ్)10190007 + 001 = 10190007001
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
● 𝗣𝗮𝘀𝘀𝘄𝗼𝗿𝗱 - BlueApple2
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
(Logins for Volunteer, needed to reset password after login in) #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
#SDG Last Date 👆
𝗚𝗢 - [https://bit.ly/3UDHsoY]
వలంటీర్లు... మీ సచివాలయాల్లో మీకు 𝗦𝗗𝗚 ట్రైనింగ్ ఇచ్చారా?
Anonymous Poll
65%
𝗬𝗘𝗦
35%
𝗡𝗢