VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *𝗖𝗥 యాప్ లో 𝗦𝗗𝗚 𝗛𝗛 సర్వే కి సంబంధించి వాలంటీర్లు వారీగా డాష్బోర్డ్ లింక్*
👇🏿
[ https://cr.vsws.co.in/check-sdg-inspections ] #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
‼️ *వాలంటీర్లకుల గమనిక - SDG సర్వే :*

*వాలంటీర్ క్లస్టర్ వారీగా సర్వే రిపోర్ట్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది.*

𝗥𝗲𝗽𝗼𝗿𝘁 𝗟𝗶𝗻𝗸 :  👇🏿

[ https://cr.vsws.co.in/check-sdg-inspections ]

[ https://cr.vsws.co.in/check-sdg-inspections ]

పై లింక్ ద్వారా వాలంటీర్ వారీగా Total Households, Households Inspection Taken, Total Household Members, Member Inspection Taken, Anaemic Pregnant Women, Class 1-8 Dropout Class 11-12 Dropout తెలుస్తుంది. మీ మీ రిపోర్ట్ చూసుకొని పెండింగ్ ఉన్నవి క్లియర్ చెయ్యగలరు.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
Aadhaar OTP Authentication.jpg
46.6 KB
*//Disabled Pensions Verification//*

App Login Issue :: "OTP Sending Failed." Pls use "Aadhaar OTP Authentication" instead Mobile OTP. It's working fine.

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
AUD-20221119-WA0045
<unknown>
*ఈరోజు 05:00pm కి న్యూ CR యాప్ - SDG కి సంబంధించి రిలీజ్ కానుంది.*
AUD-20221119-WA0047
<unknown>
*#SDG సర్వే చివరి తేదీ. 20.11.2022 - MPDO లు, మున్సిపల్ స్టాఫ్ వాళ్ళు, అందరూ సెక్రెటరీలు & వాలంటీర్లు ఈ పని రేపటి లోపు పూర్తి చేయవలెను.*👆
■ *GSWS - Consistent Rhymes 7.0.6 Updated to Version 19.11.2022*

■ *Bug Fixes*
𝗟𝗶𝗻𝗸 : https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app
‼️ *SDG సర్వే అప్డేట్ :*

☛ *Consistent Rhythm మొబైల్ అప్లికేషన్ కొత్తగా 7.0.6 కు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
కొత్తగా సర్వే అవసరం లేని వారికి ఇంటిని సందర్శించాను వారికి ఎటువంటి సర్వే అవసరం లేదు అనే ఆప్షన్ ఇవ్వడం జరిగినది*

𝗔𝗣𝗣 𝗟𝗶𝗻𝗸 👇🏿

[ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ]

𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 𝗟𝗶𝗻𝗸

[ https://cr.vsws.co.in/check-sdg-inspections ]

☛ *సర్వే చేయుటకు చివరి తేదీన నవంబర్ 20 వరకు పొడిగించడం జరిగినది. పెండింగ్ ఉన్న అందరూ వాలంటీర్లు వెంటనే సర్వేను పూర్తి చేయగలరు.*
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
☛ *ఎవరికైనా SDG సర్వే ఓపెన్ కాకపోతే పాస్వర్డ్ welcome @123  అని ఎంటర్ చేయండి.*

☛ *వాలంటీర్ క్లస్టర్  పొజిషన్ ఖాళీగా ఉంటే వేరే వాలంటీర్ చేసే అవకాశం ఉంది కావున అలాంటి క్లస్టర్లు సర్వేను పూర్తి చేయగలరు*
👆
Please don't share 𝗙𝗔𝗞𝗘 𝗠𝗘𝗦𝗦𝗔𝗚𝗘 there NO Default password  provided  only technical team can change password. It is not helping anyone it is only creating to much confusion please don't do  it.  So please don't share fake message it's is request from it team.
Vsws it team
*ప్రస్తుతం CR APP TECHNICAL PROBLEM వుంది సర్వర్ ప్రాబ్లెమ్ క్లియర్ అయిన వెంటనే మికు తెలియజేస్తాము కావున అందరూ వాలంటీర్స్ గమనించవలసిన గా కోరుతున్నాము*

𝗖𝗥 𝗔𝗣𝗣 𝗟𝗶𝗻𝗸 👇
[https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app]
*SDG Survey Update :*  నేను ఈ ఇంటిని సందర్శించాను, వ్యక్తులు ఎవరికీ సర్వే అవసరం లేదు ఆప్షన్ వర్క్ అవుతుంది.సబ్మిట్ అవ్వటానికి కొంత టైం పడుతుంది.
Sir/madam

■ CR App is working fine. For ineligible house holds case green tick mark is not appearing. That's all. Volunteers can proceed taking surveys. No roadblocks for them.

■ *CR యాప్ బాగా వర్క్ అవుతుంది. అనర్హులైన హౌస్ హోల్డ్ విషయములో గ్రీన్ టిక్ మార్కు అనేది కనిపించడం లేదు. వాలంటీర్లు సర్వే ను కొనసాగించవచ్చు. వారికి ఎటువంటి అడ్డంకులు లేవు* #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
🔥CR-SDG సర్వే లో technical issue - ROOT CAUSE ANALYSIS 🔥

👉నిన్న రాత్రి 2:00 గంటల సమయంలో కొత్త code update సరిగ్గా అవ్వకపోవటం మూలాన ఉదయం 8:00 గంటల వరకు HHData రాలేదు
👉 ఆ సమస్య 8:00 గంటల సమయం లో పరిష్కరించిన వెంటనే "ineligible household survey" అనగా ఇంటిలో ఎవరికీ సర్వే అవసరం లేదు అనే Option కారణంగా 10:30 దాక Server చాలా slow గా పని చేసింది
👉Server ని స్పీడ్ అప్ చెయ్యటం కోసం 10:30 సమయం లో temporary గా "Green టిక్" మార్క్ update అవ్వటం Disable చెయ్యాల్సి వచ్చింది
👉 Green Tick mark కరెక్ట్ గా (సర్వర్ slow అవ్వకుండా ) పనిచేయటానికి కొత్త వెర్షన్ రిలీజ్ avthundhi

10:30 నుంచి సర్వేస్ తీసుకోవటానికి ఆటంకము ఏమీ లేదని భావిస్తున్నాం. ఈ Green Tick mark సరిగ్గా చూపించక పోవుట మూలాన field level లో కంఫూజ్ అయ్యారు. ఒక గంట లో వచ్చే అప్డేట్ లో ఈ కన్ఫ్యూషన్ కూడా క్లియర్ అవుతుంది

ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం.

ఏవైతే households కి "No Data" అని వస్తుందో ఆ సమస్య కూడా పరిష్కరించటానికి ప్రయత్నిస్తునాం. దీని మీద ఇవ్వాళ సాయంత్రం update ఇస్తాం.

ధన్యవాదాలు! 🙏
■ *GSWS - Consistent Rhymes 7.0.7 Updated to Version 20.11.2022*

■ *Bug Fixes*
𝗟𝗶𝗻𝗸 : https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app
💥 *𝗖𝗥 యాప్ లో 𝗦𝗗𝗚 𝗛𝗛 సర్వే కి సంబంధించి వాలంటీర్లు వారీగా డాష్బోర్డ్ లింక్*
👇🏿
[ https://cr.vsws.co.in/check-sdg-inspections ] #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*CR  SDG  HH  సర్వే లో  ఏవైనా technical issues కొరకు దయచేసి ఈ గూగుల్ ఫారాన్ని నింపండి.*

[https://docs.google.com/forms/d/e/1FAIpQLSeGuLyYyS0f9ZGrTrZiLyIVzluZsVcnwrtSuNOfbqhR_ClhZQ/viewform]

*SDG-Volunteer logins Issue Form - Consistent Rhythms*
■ *నేను ఈ ఇంటిని సందర్శించాను, వ్యక్తులు ఎవరికీ సర్వే అవసరం లేదు అని సబ్మిట్ చేసినవి ఇప్పుడు డ్యాష్బోర్డు లో యాడ్ అవ్వటం జరిగింది*

𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 𝗟𝗶𝗻𝗸 ☟
[ https://cr.vsws.co.in/check-sdg-inspections ] #SDG
■ *For out of the state school children (upto 12) kindly use this link to find out UDISE code*
👇
[ https://src.udiseplus.gov.in/home ]
👆
ఈ లింకు ద్వారా మన రాష్ట్రంలో కాకుండా ఏ ఇతర రాష్ట్రంలో చదువుతున్న స్టూడెంట్స్ యొక్క  స్కూల్ ఐడి తెలుసుకోవచ్చు. #SDG
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక  :*

☛ *ఆయుష్మాన్ భారత్ - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.13 కు ఈ రోజు తేదీ 20-11-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]

◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
                     👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
VOLUNTEER 🤝 CONNECTION pinned «■ *నేను ఈ ఇంటిని సందర్శించాను, వ్యక్తులు ఎవరికీ సర్వే అవసరం లేదు అని సబ్మిట్ చేసినవి ఇప్పుడు డ్యాష్బోర్డు లో యాడ్ అవ్వటం జరిగింది* 𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 𝗟𝗶𝗻𝗸 ☟ [ https://cr.vsws.co.in/check-sdg-inspections ] #SDG»