VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *వాలంటీర్లకు గమనిక  :*

𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - 𝐏𝐌𝐉𝐀𝐘 *మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.31 కు ఈ రోజు తేదీ 13-12-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.వాలంటీర్ వారీగా రిపోర్ట్ చూసుకునే ఆప్షన్ కలదు.*

👇🏿👇🏿

[ http://bit.ly/AB-PMJAY-APP ]
VOLUNTEER 🤝 CONNECTION pinned «💥 *వాలంటీర్లకు గమనిక  :* 𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - 𝐏𝐌𝐉𝐀𝐘 *మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.31 కు ఈ రోజు తేదీ 13-12-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.వాలంటీర్ వారీగా రిపోర్ట్ చూసుకునే ఆప్షన్ కలదు.* 👇🏿👇🏿 [ http://bit.ly/AB-PMJAY-APP ]»
నేడు ఆర్ధికశాఖపై సీఎం జగన్ గారు సమీక్ష

ఆర్ధిక పరిస్థితి, సంక్షేమ పథకాలకు నిధులపై చర్చ
Scheme Beneficiary Verification 3.2.apk
5.9 MB
*Scheme Beneficiary Verification 3.2v*
➠ ఈ నెల 27 న నవరత్నాలు ద్వైవార్షిక -  Biannual చెల్లింపుల అమౌంట్ విడుదల

➠  వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి పేమెంట్ ఫెయిల్ అయిన వారికి లేదా గ్రీవెన్స్ క్లియర్ అయి కొత్తగా అర్హత పొందిన 2.51 లక్షల మందికి డిసెంబర్ 27న అమౌంట్ విడుదల

➠ అదనంగా 2.43 లక్షల మందికి కొత్తగా మంజూరైన పెన్షన్లు, 44543 బియ్యం కార్డులు,14441 ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేయనున్న ప్రభుత్వం.
Dear all
Attendence app working fine.Pls check
☛ *ఆయుష్మాన్ భారత్ eKYC కు చివరి తేదీ డిసెంబర్ 20*
☛ *ఒక్కో లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ కు 5/- చెప్పున వాలంటీర్ల బ్యాంకు ఖాతా లొ జమ*
Media is too big
VIEW IN TELEGRAM
వేగులం కాదు.. ప్రజా సేవకులం.. !!

ఏపీ ప్రభుత్వ వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు అవాక్కులు, ఈనాడు రామోజీ తప్పుడు రాతలను నిరసిస్తూ .. నిరసన ర్యాలీ చేపట్టిన పార్వతీ పురం వాలంటీర్లు.
💥 *వాలంటీర్లకు గమనిక  :*

𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - 𝐏𝐌𝐉𝐀𝐘 *మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.33 కు ఈ రోజు తేదీ 15-12-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

👇🏿👇🏿

[ http://bit.ly/AB-PMJAY-APP ]
💥 *ఏపీలో SIX STEP VALIDATION (ఆరు దశల ధ్రువీకరణ) క్లియర్ అయిన వారికే రేషన్(బియ్యం) కార్డులు జారీ చేస్తామని: పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. six step సంబంధించి ఏమైనా సవరణలు ఉంటే గ్రామ/వార్డు సచివాలయాలలో సంప్రదించి correction కి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.*
1 Day Salary Deduction to DAs Procdgs (1).pdf
1.3 MB
*గ్రామ సచివాలయ వ్యవస్థ - మండల ప్రజా పరిషత్, అవుకు ప్రజలకు సేవలు అందించుటలో మరియు లక్ష్యాలను సాధించుటలో అలసత్వం మరియు వైఫల్యం - పంచాయితి కార్యదర్శి (గ్రేడ్ - VI) (డిజిటల్ సహాయకులు) లకు ఒకరోజు జీతమును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులను జారీ చేయుట గురించి.*
Ayushman Bharat Volunteer Incentives Copy .pdf
1.2 MB
I am sharing 'Ayushman Bharat Volunteer Incentives Copy' with you
ఈ - శ్రమ లబ్ధిదారుల క్లెయిమ్ చేయుటకు లింక్

👇🏿👇🏿

https://gms.eshram.gov.in/gmsportal/#/portal/Home
PS Gr-VI(DA) / WEDPS :

Update Arogya Sri Card Option Added in Health & Family Welfare Department.
💥 *ఏపీ జిల్లా కోర్టులలోJunior Assistant,Office Subordinate, Examiner etc పోస్టు లకు జాబ్  నోటిఫికేషన్ 2022 హల్ టికెట్లు విడుదల*

▶️ Total Vacancy : 3432
✅ *Admit Card Download* : 👇
[ https://cdn3.tcsion.com/EForms/configuredHtml/2381/78972/login.html ]
💥 *వాలంటీర్ వారీగా ఆయుష్మాన్ భారత్ eKYC చేసిన వారి జాబితా తెలుసుకునే విధానము* :
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
𝗦𝗧𝗘𝗣 1: మొదట కింద ఇవ్వబడిన PMJAY వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయాలి.
👇
[ https://dashboard.pmjay.gov.in/pmj/#/ ]
👆
𝗦𝗧𝗘𝗣 2: Login అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. చేసిన వెంటనే login పేజీ ఓపెన్ అవుతుంది.

అందులో Password మరియు OTP అనే ఆప్షన్ లు ఉంటాయి అందులో Password అనే ఆప్షన్ ను టిక్ చేసి User ID & Password Enter చేయాలి. Sign పై క్లిక్ చేయాలి.

● 𝗨𝘀𝗲𝗿 𝗜𝗗 : 28stateuser
● 𝗣𝗮𝘀𝘀𝘄𝗼𝗿𝗱 : 28stateuser@1234

𝗦𝗧𝗘𝗣 3: BIS eKYC Request Status Report పేజీ లో *"eKYC Andhra Pradesh - with Secretariat"* అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. వెంటనే ఈ రోజు వరకు జిల్లా వారీగా సమాచారం చూపిస్తుంది.

🔺(క్రోమ్ బ్రౌజర్ లో పైన త్రీ డాట్స్ క్లిక్ చేసి Desktop Site ను ఆన్ చేస్తే క్లియర్ గా కనిపిస్తాయి)👆

𝗦𝗧𝗘𝗣 4: జిల్లా, మండలం, సచివాలయం, తేదీ లు ఎంచుకోవాలి. అప్పుడు వాలంటీర్ పేర్లతో మొత్తం ఎన్ని eKYC కు వచ్చాయి, ఎన్ని ఆమోదం పొందాయి, ఎన్ని రిజెక్ట్ అయ్యాయో చూపిస్తుంది.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
📚 స్కూళ్లలో సెమిస్టర్ విధానం 📚

పాఠశాల విద్య పై ప్రభుత్వం కీలక నిర్ణయం. ప్రభుత్వ పాఠశాలల్లో 1-9 తరగతి వరకు సెమిస్టర్ విధానం తెస్తూ ఉత్తర్వులు జారీ. 2023-24 విద్యా సంవత్సరం నుంచి వర్తింపు. 2024-25 నుంచి పదో తరగతి కూడా సెమిస్టర్ విధానం అమలు చేయనున్నారు.