VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *ఫిబ్రవరి 7 నుండి 10 వరకు గ్రామ వార్డు సచివాలయాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు*

💥 *సచివాలయం లో అందించు ఆధార్ సేవలు* ::

1. ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్
2. ఆధార్ కు ఇమెయిల్ ఐడి లింక్
3. బయోమెట్రిక్ (ఫోటో, ఐరిష్, ఫింగర్ ప్రింట్) అప్డేట్
4. పేరు మార్పు ( Proof తప్పనిసరి )
5. DOB మార్పు ( Proof తప్పనిసరి )
6. జెండర్ మార్పు
7. ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ( POI & POA ఒరిజినల్ తప్పనిసరి)
8. చిరునామా మార్పు ( Proof తప్పనిసరి )
9. కొత్తగా ఆధార్ నమోదు
10. ఆధార్ డౌన్లోడ్

🔴 *Service Charge* : 1,2,4,5,6,7,8 = 50/- 3 = 100/- 9, Mandatory Biometric Update = = Free || 3+ Anyone Service = 100👆
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
30_లోపు_గృహ_సారథులు_ఎంపిక.jpg
146.8 KB
30 లోపు గృహ సారథులు ఎంపిక ప్రక్రియ వేగవంతం: సజ్జల 1 నుంచి మండల స్థాయిలో శిక్షణ
💥 *ELDER LINE - జాతీయ వృద్ధుల హెల్ప్ లైన్ నెంబర్* - 14567
👇
☛ వృద్ధాశ్రమాలు, సంరక్షణ కేంద్రాలు, కార్యాచరణ కేంద్రాలు, హాస్పిటల్స్ మరిన్ని వివరాల కోసం సమాచారం అందిస్తాము.
☛ వృద్ధులను హింసించినా, ఇంటి నుండి బయటకు గెంటివేయబడిన వారికి రక్షణ ఏర్పాటు చేస్తాము.
☛ పెన్షన్ మరియు చట్టపరమైన సమస్యలపై సలహాలు మరియు సూచనలు అందిస్తాము.
☛ భావోద్వేగమైన విషయాలను మాతో పంచుకొనుటకు మీకోసం మేము అందుబాటులో ఉంటాము.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*ఉద్యోగుల జీతాల సమాచారం :*

జీతాల బిల్లులు ప్రాసెస్ చేయి సమయంలో "Workflow configuration not mapped for the DDO CFMS ID" అని వస్తున్న సమస్య క్లియర్ అవ్వటం జరిగింది. అందరు DDO వారు  Payroll Herb లొ  బిల్లులను ప్రాసెస్ చెయ్యగలరు.
Beneficiary Outreach 9.9.apk
11.9 MB
బెనెఫిషరీ ఔట్రీచ్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 9.9 కు అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా *జగనన్న చేదోడు (రజక, నాయి బ్రాహ్మణ, టైలర్) మోడ్యూల్* ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

⚠️ App Cannot be Installed అని Install చేసుకునే తప్పుడు వస్తె ఒకసారి మీ mobile లో Old version ఉంటే దాన్ని Uninstalle చేసి Install చేసుకోండి.

● WEA-WWDS వాళ్లకి మాత్రమే ఈ ఆప్షన్ కలదు.👆
■ *బెనెఫిషరీ ఔట్రీచ్ 9.9v - WEA-WWDS లాగిన్ యాప్* :
👇
[ https://bit.ly/3ZZgax0 ]

■ *చేదోడు 20-23 - WEA - WWDS చేయువిధానము* :
👇
[ https://bit.ly/3R6KcdZ ]

● చేదోడు వేరఫికేషన్ ఆప్షన్ ను వాలంటీర్లు లాగిన్ లో తీసివేయడం జరిగినది.👆
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
💥 *జగనన్న చేదోడు* సంబంధించి BOP యాప్ లో పేర్లు కనిపించకుంటే BOP యాప్ WEA/WWDS యొక్క Login లోనే Serch by Aadhaar option లో RISE చేయాలి.

💥 BOP యాప్ లో ekyc complete అయిన Old applications Documents Update కోసం NBM Portal WEA/WWDS యొక్క Login లో enable అవుతాయి.

💥 ఆ తరువాత కొత్త మరియు పాత లబ్ధిదారులకు అప్లై చేసే Caste, Income, Labour సర్టిఫికెట్  NBM portal లో Upload చేయాల్సి ఉంటుంది.

💥 DA/WEDPS కు అప్లికేషన్ చేయడం లో ఎటువంటి పాత్ర లేదు.

💥 అన్ని లాగిన్స్ లో అప్లికేషన్లు వేరఫికేషన్ చేయుటకు చివరి తేదీ 26.01.2023

💥 జగనన్న చేదోడు అమౌంట్ 30.01.2023న రిలీజ్ అవుతుంది.

💥 WEA/WWDS 👉 MPDO/MC 👉 ED BC 👉 Collecter.

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
Beneficiary Outreach 10.0v.apk
11.9 MB
బెనెఫిషరీ ఔట్రీచ్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 10.0 కు అప్డేట్ అవ్వటం జరిగింది. *కొత్తగా జగనన్న చేదోడు (రజక, నాయి బ్రాహ్మణ, టైలర్) మోడ్యూల్ లొ లబ్ధిదారుని స్టేటస్ ( బ్రతికున్నారు/మరణించారు)  ఆప్షన్ ఇవ్వటం జరిగింది. అనర్హుల ఆప్షన్ (Not Recommended) త్వరలో ఇవ్వటం జరుగును.*

𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸 👇🏿👆

https://bit.ly/3kE4HCw
*//జగనన్న చేదోడు FAQs in  field level and Answers//*

1️⃣ *CAST &INCOME CERTIFICATE ఏ తేది నుండి జారీ చేసినవి ACCEPT చేస్తారు?*

Ans: Sachivalayam లో Ap Seva portal ది అయ్యి ఉంటే చాలు. Ap Seva portal 2022 January లో start అయ్యింది.

2️⃣ *LABOUR CERT కు సంబంధించి కొన్నిటికి DATE OF VALIDITY లేదు అలాంటి వాటిని స్వీకరించ వచ్చ, కోన్ని LABOUR CERTIFICATES విషయంలో  ఏ తేది లోపు DATE OF VALIDITY ఉన్న వాటిని స్వీకరించవచ్చు? LABOUR CERTIFICATE మీ సేవ నుండి పొందిన వాటిని స్వీకరించవచ్చ?*

Ans: Sachivalayam లో Ap Seva portal లో apply చేసిన వాటికి date of validity వస్తోంది.

3️⃣ *కొందరు టైలర్ SHOP ను ఇంట్లోనే నిర్వహిస్తున్నరు వారు అర్హులు/అనర్హులు?ముఖ్యముగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంట్లోనే నిర్వహిస్తున్నరు?*

Ans: Shop compulsary for tailors అది ఇంట్లో దగ్గర ఉన్న పర్వాలేదు

4️⃣ *వివిధ సంక్షేమ పథకాలులో YSR వాహనమిత్ర/కాపు నేస్తం/చేయూత/పెన్షన్/రైతు భరోసా/నేతన్న నేస్తం వంటి సంక్షేమ పథకాలులో లబ్ధిపొందుతున్న వారు అర్హులు/అనర్హులు?*

Ans: Clarity రావలసి ఉంది. రాగానే update చేయడం జరుగుతుంది

5️⃣ *కొందరు ఈ పథకం యొక్క లబ్ధి కోసమే అప్పటి కప్పుడు షాప్ ఏర్పాటు చేస్తున్నారు అలాంటి వారిని అర్హులుగా గుర్తించ వచ్చ?*

Ans: Eligible

6️⃣ *రజకులకు సంబంధించి కొందరు ఒకేచోట వృత్తి నిర్వహిస్తున్నారు,
కొందరు MOBILE LAUNDRY నిర్వహిస్తున్నారు ఈ విషయంలో ఎవరిని అర్హులుగా నిర్ధారించాలి.*

Ans: Shop permanent లేదా mobilable కూడా eligible

7️⃣ *దీని మీద పూర్తిగా ఆధార పడిన వాళ్లు మాత్రమే అర్హుల? లేదా వేరే పని చేసుకుంటూ ఈ వృత్తి కూడా చేసే వారు కూడా అర్హుల?*

Ans: Complete dependent అనే నిబంధన ఉంది

8️⃣ *అంగన్వాడీ వర్కర్స్/ఆశా కార్యకర్తలు అర్హుల?*

Ans: Monthly income of the family should not exeed more than 10K in Village and 12K in Touns.

9️⃣ *గతంలో భర్త లబ్ధి పొందేవారు. కానీ అనివార్య కారణాల వలన వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు ఇప్పుడు భర్తను అనర్హుడుగా చేసి భార్యకు దరఖాస్తు చేయాలి అంటే ఏ విధంగా చేయాలి?*

Ans: Diverse ఉన్న వాళ్లకు Household split ద్వారా graviance rise చేసి Household update అయ్యాక చేయండి.

1️⃣0️⃣ *కొంత మంది టైలర్లు కేవలం BAGS/SEAT COVERS వంటివి మాత్రమే కూడతారు అలాంటి వారు అర్హుల/అనర్హులు?*

Ans: Tailors అంటే బట్టలు కుట్టే వారు.

1️⃣1️⃣ *SHOP ఉన్న చోట దరఖాస్తు చేయాలా లేదా HH MAPPING ఉన్న చోట దరఖాస్తు చేయాలా?*

Ans: HH mapping ఉన్నచోట చేయాలి.

1️⃣2️⃣ *Last year-No Shop-అని అనర్హులుగా చేసినవారికి కూడా అమౌంట్ పడింది,, ఈ సారి వారిని మళ్లీ వెరిఫికేషన్ చేయాలా?*

Ans: చేయాలి

1️⃣3️⃣ *Tailoring -Shop Mandatory గా ఉండాలా లేదా Dependency అయితే సరిపోతుందా దాదాపుగా సచివాలయం పరిధిలో ఉండే, ప్రతి ఇంట్లో టైలరింగ్ మిషన్ ఉంటుంది, వారు అందరూ అప్లై చేసుకుంటారు వారు అంతా పార్ట్ టైం ఫుల్ టైం టైలరింగ్ చేసేవాల్లు eliginle ఆ?*

Ans: Shop mandatory for every one.

1️⃣4️⃣ *Mobile App లో New application,apply చేసినవారి నేమ్స్ Bi Annual Sanction లిస్టులో రాలేదు, లిస్టులో నేమ్స్ వస్తాయా లేదా కొత్తగా అప్లై చెయ్యాలా?*

Ans: Mobile app లో చేసిన వారివి రావు. కొత్తగ apply చేయండి.

1⃣5⃣ *Labour Certificate కొత్త మారియు పాత వాళ్ళు చేసుకోవాలా?*

Ans: Yes

1⃣6⃣ *Caste మరియు Income కొత్త మారియు పాత వాళ్ళు చేసుకోవాలా?*

Ans: Yes

1⃣7⃣ *BOP App లో ఎక్కడ cast మరియు income గురించి అడగలేదు.చేయించడం అవసరమా?*

Ans: BOP app లో names కేవలం eKYC కొరకు మాత్రమే, verification NBM లో ఇస్తారు.

1⃣8⃣ *ఒక ఇంట్లో ఇద్దరికీ apply చేయవచ్చా?*

Ans: No
జగనన్న చేదోడు👆
చేదోడు లబ్ధిదారుల పేర్లు BOP యాప్ లో కనిపించకపొతే👆
💥 *వివాహం జరిగిన స్త్రీ మరియు పురుషుడు ఇప్పటివరకు వేరు వేరు హౌస్ హోల్డ్ మాపింగ్ లో ఉన్న యెడల, ఇద్దరిని కలిపి ఒకే హౌస్ హోల్డ్ మాపింగ్ లో కలుపుటకు  దరఖాస్తు ఫారం.*👇

[ https://bit.ly/3DxbfK7 ] #Migration
■ *Chedodu verification Dashboard*
👇
[ https://bit.ly/3kGAPW7 ]
chedodu application form.pdf
188.1 KB
Chedodu Application Form
*CHEDODU verification option enabled in NBM WEA/WWDS LOGIN*
*జగనన్న చేదోడు వేరఫికేషన్ ఆప్షన్ WEA-WWDS BOP యాప్ లాగిన్ మాత్రమే కలదు. సచివాలయం సిబ్బంది వేరఫికేషన్ చేయవలెను. ఈ ఆప్షన్ వాలంటీర్లు లాగిన్ లో REMOVE చేయబడింది. అందరూ గమనించగలరు.*

● 𝐁𝐎𝐏 10.0𝗏 👇🏿
[ https://bit.ly/3kE4HCw ]