VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*CHEDODU verification option enabled in NBM WEA/WWDS LOGIN*
*జగనన్న చేదోడు వేరఫికేషన్ ఆప్షన్ WEA-WWDS BOP యాప్ లాగిన్ మాత్రమే కలదు. సచివాలయం సిబ్బంది వేరఫికేషన్ చేయవలెను. ఈ ఆప్షన్ వాలంటీర్లు లాగిన్ లో REMOVE చేయబడింది. అందరూ గమనించగలరు.*

● 𝐁𝐎𝐏 10.0𝗏 👇🏿
[ https://bit.ly/3kE4HCw ]
💥 BOP యాప్ WEA-WWDS లాగిన్ లో  EKYC పూర్తియ్యాక Old Applications Documents Update కోసం NBM Portal WEA/WWDS యొక్క Login లో Enable అవుతాయి.👆

💥 కొత్త మరియు పాత లబ్ధిదారులకు అప్లై చేసే Caste, Income, Labour సర్టిఫికెట్  NBM Portal లో Upload చేయాల్సి ఉంటుంది.👆👆

💥 ఇది వాలంటీర్ లాగిన్/పని కాదు
Beneficiary Outreach 10.1v.apk
11.9 MB
💥 *BOP 10.1v*👇🏼👆
In this version add Not recommended sanction field add in application status drop down
💥 *ఫిబ్రవరి నుండి రేషన్ కార్డులపై సబ్సిడీ గోధుమపిండి*

తొలుతగా 5 జిల్లాల మున్సిపాలిటీల్లోని కార్డుదారులకు రాయితీపై పంపిణీ ఒక్కో కార్డుపై *నెలకు 2 కిలోల గోధుమపిండిని..కిలో రూ.16కే* అందించనున్నారు. ట్రయల్ రన్ పూర్తైన తర్వాత మిగతా ప్రాంతాల్లో పంపిణీ.
💥 *చేదోడు అప్లికేషన్ ఫారం*
[ https://bit.ly/3kEiSaX ]

💥 *లేబర్ సర్టిఫికెట్ కొరకు దరఖాస్తు ఫారం*
[ https://bit.ly/3IVIwlp ]
🔵 *Chedodu scheme కి సంబందించి BOP app verification list నందు as per field verification, ఎవరైనా లబ్ధిదారులు ineligible అయితే , అటువంటి వారిని ineligible చేయుటకు BOP app లోనే "Not Recommended" option provide చేయడం జరిగింది.*

🔴 *NOTE :: BOP App నందు ఈ విధంగా ineligible/not recommended చేసిన లబ్ధిదారుల యొక్క వివరాలు NBM portal WEA login లోకి verification కి enable అవ్వవు.*
💥 *CHEDHODU In-Charge  Login Related :*

జగనన్న చేదోడు WEA/WWDS అప్ లాగిన్ వేరే వారికి ఇంచార్జి ఇవ్వాలనుకుంటే, GSWS పోర్టల్ DA/WEDPS లాగిన్ లో,
"Edit Employee / Volunteer Details" Option లో  Edit Employee Details లో Details Update చేస్తే  Incharge ఇచ్చిన వారికి Details Update అవుతుంది.
☛ BOP APP లో NOT RECOMEND చేసిన పేర్లు NBM WEA/WWDS లాగిన్ నుండి తొలగించబడినవి.

☛ వెరిఫికేషన్ చేయు వారికి ఎటువంటి అప్లికేషన్ ఫారం అవసరం లేదు. NBM పోర్టల్ లొ Verification లొ అప్లికేషన్ నెంబర్ పై టిక్ చెసినచో దరఖాస్తు దారుని వివరాలతో వెరిఫికేషన్ ఫారం డౌన్లోడ్ అవుతుంది.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
డా॥_వైఎస్సార్_సంచార_పశు_ఆరోగ్య_సేవ.jpg
320.3 KB
నేడు రెండవ దశలో రూ. 111.62 కోట్ల వ్యయంతో మరో 165 వాహనాలను సీ. ఎం. క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించనున్న
సీఎం జగన్ గారు
*Chedodu Verification in NBM login - Labour Certificate Number :*

Dear All, Pls Note

*చేదోడు పథకానికి సంబందించి NBM portal WEA login లో వెరిఫికేషన్ చేసేటప్పుడు Enter Labour Certificate Number అనే option దగ్గర applicant యొక్క labour certificate నందు వున్న Registration Number (LIN) enter చెయ్యాలి.*

*కొంతమంది WEA/WWDS  security paper / Application Number యొక్క number enter చేస్తున్నారు. అందువలన Data fetch అవ్వట్లేదు.గమనించగలరు.*

*కావున WEAs/ WWDs అందరూ కూడా labour certificate number నందు వున్న "Registration Number" enter చేసి verification చెయ్యగలరు.*
గణతంత్ర_దినోత్సవ_వేడుకలు_గ్రామ_వార్డు_సచివాలయములలో_నిర్వహించుటను.pdf
90.2 KB
26.01.2023 నాడు గ్రామ వార్డు సచివాలయాల్లో గణతంత్ర వేడుకలు నిర్వహించుట గూర్చి👆
💥 *జగనన్న చేదోడు పథక సమాచారం :*

పల్నాడు జిల్లాలోని ఎంపీడీవోలు/ మున్సిపల్ కమీషనర్లకు కు తెలియజేయునది జగనన్న చేదోడు పధకము క్రింద ఎంపిక కాబడిన లబ్దిదారులకు ది.30-01-2023 న గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా వినుకొండ మండలం నందు నగదు పంపిణి కార్యక్రమం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విదానం ద్వారా ఖరారు కాబడినది కావున ఈ విషయమునకు అధిక ప్రాదాన్యత ఇచ్చి ది.26-01-2023 సాయంకాలం 6.00 గం. ల లోపు ఎంపిక కాబడిన లబ్దిదారుల జాబితాను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారి లాగిన్ కు పంపించవలసినదిగా కోరడమైనది.

For Collector, Palnadu.
DC - GVWV & VSWS
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
💥 *జగనన్న చేదోడు అప్లికేషన్ మరియు వేరఫికేషన్ చివరి తేదీ 26.01.2023*
💥 *e-Crop Booking సమాచారం :*

2022-23 సంవత్సరానికి గాను రబి సీజన్ కు సంబంధించి ఫిబ్రవరి 20 లోపు ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు.
వాలంటీర్లందరికీ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు 🇮🇳
● *NBP Portal Direct Login Link :*👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login ]
🔵 NBM login లో approve చేసిన applications ఏ stage లో ఉన్నాయో మరియు ఆ applications యొక్క వివరాలు NBM login నందు అందుబాటులో కలవు.

🔵 NBM Login > Reports Module > NBM Reports > Scheme Year (2022-23) > Scheme Name (Jagananna Chedodu) > Select Type (Secratariate) > Application Status Report.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]