💥 *సిటిజెన్ ఔట్రీచ్ - జనవరి నెలకు సంబంధించిన సర్వే సెక్రటరీ లాగిన్ లో GSWS COP యాప్ లో ఓపెన్ అవుతుంది కానీ ఈరోజు(27,28) సర్వే చేయమని సెక్రటరీలకు అధికారికంగా ఆర్డర్స్ ఇంకా ఇవ్వబడలేదనే సమాచారం కలదు. అందరూ గమనించగలరు*
Dear All, Today(27.01.2023 - Up to 01.00PM) is the last day for verification of Jagananna Chedodu, Please complete verification in BOP app and NBM portal for Both new and old applications. - *GSWS Department*
■ *ఈ నెల 30th మరియు 31st Citizen Outreach program నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశం*
*Team is working on both APseva issue and Remove server issue in NBM.. we will update in the group once done*
Dear All,
👉 Jagananna Chedodu -
New application taking process will be stopped by 03 PM in BoP app.
👉 verification time in BoP and NBM for all applications extended till 05 PM today.
👉 Please take necessary action and close all pending verifications.

💥 *జగనన్న చేదోడు - BoP యాప్లో మధ్యాహ్నం 3 గంటలకు కొత్త అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ ఆపివేయబడుతుంది.*
💥 *అన్ని అప్లికేషన్ల కోసం BoP మరియు NBMలో వెరిఫికేషన్ సమయం ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు పొడిగించబడింది.*
💥 *దయచేసి అవసరమైన చర్య తీసుకోండి మరియు పెండింగ్లో ఉన్న అన్ని ధృవీకరణలను మూసివేయండి.*

🔥 *జనవరి 30, 31 తేదీల్లో నిర్వహించబడే - GSWS COP (సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం) 2.7v* ఈరోజు అప్డేట్ చేయబడింది. అందరూ సెక్రటరీలు మరియు వాలంటీర్లు ఈ క్రింది PLAY STORE లింక్ ద్వారా అప్డేట్ చేసుకొనగలరు.
◾️ *APP Link*
👇
[ http://bit.ly/GSWS-COP ]
[ http://bit.ly/GSWS-COP ]
● *What's New* : New release with January month survey
◾️ *Dashboard Link*
👇
[ http://bit.ly/3D2HK10 ]
[ http://bit.ly/3D2HK10 ]
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]

💥 *జగనన్న చేదోడు సమాచారం | 27-01-2023*
☛ ఏ లబ్దిదారులైతే వైయస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, మత్స్యకార భరోసా పొందుతున్నారో వారు అర్హులు.
☛ 60 సంవత్సరాలు పైబడి పెన్షన్ పొందని (తీసుకోని) లబ్ధిదారులు కూడా అర్హులు.
☛ HOLD లొ పెట్టిన అప్లికేషన్ లు, NBM వెరిఫికేషన్ లొ అనర్హులుగా (Not Recommended) గుర్తించిన లబ్ధిదారులు,BOP అప్లికేషన్ లొ అనర్హులుగా (Not Recommended) గుర్తించిన లబ్ధిదారుల అప్లికేషన్ లు మరలా WEA వారి NBM లాగిన్ కు వెరిఫికేషన్ కొరకు పంపించటం జరుగుతుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం పైవారిని రివెరిఫికేషన్ చేయవలసి ఉంటుంది.
☛ 27-01-2023 సాయంత్రం 5 వరకు వెరిఫికేషన్ చేసిన అప్లికేషనులను పరిగణలోకి తీసుకొని అర్హుల జాబితాను 28-01-2023 నాడు విడుదల చేయడం జరుగుతుంది.
☛ 27-01-2023 సాయంత్రం 5 గల తరువాత వెరిఫికేషన్ చేసిన లబ్ధిదారుల వివరాలను తుది జాబితాలోకి వచ్చేవారం తీసుకోవడం జరుగును. రీ-వెరిఫికేషన్ ప్రక్రియను ఫిబ్రవరి 4 2023 లోపు పూర్తి చేయవలెను.

10.3v-Beneficiary Outreach.apk
11.9 MB
BOP(బెనెఫిషరీ ఔట్రీచ్) 𝐯10.3ⁿᵉʷ రిలీజ్ అయింది.👆
జగనన్న చేదోడు 2023 పథకానికి సంబంధించి తుది అర్హుల & అనర్హుల జాబితా NBM పోర్టల్ WEA/WWDS/DA/WEDPS వారి లాగిన్ లో ఇవ్వడం జరిగినది.
● *NOTE* :: NPCI status inactive అని వున్న లబ్ధిదారులు వెంటనే వారి యొక్క Bank అకౌంట్ నకు NPCI link active చేయించుకోవాలని తెలియజేయగలరు.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల రిటైల్మెంట్ వయసు 62 నుండి 65 సంవత్సరములకు పెంచినట్లు ఒక ఫేక్ GO షేర్ అవుతుంది. అటువంటి వదంతులు, అవాస్తవ సమాచారం నమ్మకండి, షేర్ చేయకండి.
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🧶 *ఆధార్ తో - ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకొనుటకు(NPCI)* ::
👇
[ http://bit.ly/2ZNNSL8 ] #JVD
👇
[ http://bit.ly/2ZNNSL8 ] #JVD
VOLUNTEER 🤝 CONNECTION pinned «🔥 *జనవరి 30, 31 తేదీల్లో నిర్వహించబడే - GSWS COP (సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం) 2.7v* ఈరోజు అప్డేట్ చేయబడింది. అందరూ సెక్రటరీలు మరియు వాలంటీర్లు ఈ క్రింది PLAY STORE లింక్ ద్వారా అప్డేట్ చేసుకొనగలరు. ◾️ *APP Link* 👇 [ http://bit.ly/GSWS-COP…»
*జగనన్న చేదోడు 2023 లాంచింగ్ సమాచారం :*
జనవరి 27 తారీకు 5PM గంటల వరకు చేసిన వెరిఫికేషన్ వారికి మాత్రమే రేపు 30వ తారీకు మనీ క్రెడిట్ అవుతాయి. మిగిలిన ఫిబ్రవరి 4 తారీఖు వరకు చేసేవి ఫిబ్రవరి 11వ తారీకు క్రెడిట్ అవుతాయి.

🔥 *సిటిజెన్ ఔట్రీచ్ జనవరి 30,31 తేదీల్లో*👇👇
కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు పొందుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి సంవత్సరాల వారీగా వివరములు చూపించడం జరుగుతున్నది. వాటిని లబ్ధిదారులకు తెలియజేస్తూ లబ్ధిదారుని ఫోటో తీయవలసి ఉంటుంది. ఫోటో తీయు సమయంలో లొకేషన్ ఆన్ చేసుకొని ఫోటో తీయవలెను.
*ఆ సంక్షేమ పథకాలు :*
a. YSR Aasara
b. YSR Cheyutha
c. YSR EBC Nestham
d. YSR Kapu Nestham.
e. Jagananna Ammavodi
f. YSR Sunna Vaddi SHIG
పై పథకముల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కొరకు, జీవన ప్రమాణాలను పెంపొందించుట కొరకు, ఆదాయ పెంపుదల, ఆదాయం సంబంధించి మార్గముల విషయాలు. మరియు జీవన ప్రమాణాల పెంపుదల గురించి వివరించవలెను.
🔥 *సిటిజెన్ ఔట్రీచ్ సర్వే చేయు విధానం:* 👇
👉 సిటిజన్ ఔట్టీస్ ప్రోగ్రాం ను COP అనగా Citizen Outreach అనే మొబైల్ అప్లికేషన్ లో చేయవలెను. ప్రతీ ఉద్యోగి పాత GSWS యూసర్ నేమ్ తో లాగిన్ అవ్వాలి User ID వద్ద సచివాలయం కోడ్ - హోదా ను ఎంటర్ చేయాలి ఉదా. సచివాలయం కోడ్ 10180302, ఉద్యోగి పంచాయతీ కార్యదర్శి అయితే వారు 10180302-PS ఎంటర్ చేయాలి.
👉 లాగిన్ లొ Biometric / Irish / Face అనే మూడు ఆప్షన్ లొ ఎదో ఒక ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వొచ్చు. Face ద్వారా లాగిన్ అవ్వాలి అంటే Aadar Face RD అనే మొబైల్ -అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలెను.
👉 Home Page లొ Survey By Cluster మరియు Survey By Aadar అనే రెండు ఆప్షన్ లు ఉంటాయి. క్లస్టర్ వారీగా చేయాలి అనుకుంటే Survey By Cluster అని సిటిజెన్ ఆధార్ ద్వారా చేయాలి Survey By Aadar అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
👉 Survey By Cluster ఎంచుకుంటే క్లస్టర్ ఏనుకొని అందులో లబ్ధిదారునిని Search ఆప్షన్ ద్వారా ఎన్నికోవాలి. పేరు పై క్లిక్ చేసాక ఆ కుటుంబం లొ House Hold మాపింగ్ ప్రకారం అందరి పేర్లు సంవత్సరాల వారీగా వారికి వివిధ పథకాల ద్వారా అందిన లబ్ది వివరాలు చూపించును. అని లబ్దిదారులకు వివరించాలి.
👉 గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు జీవనోపాధి అవకాశాలు, ఆదాయం పెంపొందించడం సంపద సృష్టించడం మరియు జీవన ప్రమాణాలు మెరుగుపరుచుటకు ప్రభుత్వం ఏటా ఆయా పథకాలను అమలు చేయుచున్నది.
1⃣. SC,ST,BC మహిళల కొరకు వైఎస్సార్ చేయూత, కాపు మహిళల కొరుకు వైఎస్సార్ కాపు నేస్తం, ఈబీసి మహిళల కొరకు వైఎస్సార్ ఈబీసి నేస్తం.
2⃣. అన్నీ వర్గాల మహిళల కొరకు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డి(SHGS), మరియు జగన్న ఆమ్మబడి, ''మీ కుటుంబానికి పై పథకాల ద్వారా అందిన లబ్ది వివరాలు సంవత్సరాల వారీగా పైన ఇవ్వబడినవి.
👉 Capture వద్ద లబ్ధిదారుని ఫోటో తీసి, Location ON చేసి Lat, Long వివరాలు కాప్చర్ చేసి Submit చేస్తే Data Saved Successfilly అని వస్తే ఆ కుటుంబానికి సర్వే పూర్తి అయినట్టు.

🔵 *GSWS COP APP | 30,31 JAN 2023*👇🏿
[ http://bit.ly/GSWS-COP ]
🔴 *Dashboard Link*👇🏿
[ http://bit.ly/3D2HK10 ]
🔵 *Survey User Manual*
👇
[ https://bit.ly/3RgQK9R ]
🔅 *Username : Secretary Login*
🔅 *సచివాలయం ఉద్యోగులు అందరు వాలంటీర్ల తో టీం గా ఏర్పడి పాల్గొనవలసి ఉంటుంది.*
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
[ http://bit.ly/GSWS-COP ]
🔴 *Dashboard Link*👇🏿
[ http://bit.ly/3D2HK10 ]
🔵 *Survey User Manual*
👇
[ https://bit.ly/3RgQK9R ]
🔅 *Username : Secretary Login*
🔅 *సచివాలయం ఉద్యోగులు అందరు వాలంటీర్ల తో టీం గా ఏర్పడి పాల్గొనవలసి ఉంటుంది.*
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
■ *ఫిబ్రవరి 2023 నెలకు సంబందించిన Pensioner's names ( payment option ) మరియు Pension Amount ( Reports option ) YSR Pension Kanuka app నందు update చేయడం జరిగింది.*