VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
జగనన్న చేదోడు 2023 పథకానికి సంబంధించి తుది అర్హుల & అనర్హుల జాబితా NBM పోర్టల్ WEA/WWDS/DA/WEDPS  వారి లాగిన్ లో ఇవ్వడం జరిగినది.

● *NOTE* :: NPCI status inactive అని వున్న లబ్ధిదారులు వెంటనే వారి యొక్క Bank అకౌంట్ నకు NPCI link active చేయించుకోవాలని తెలియజేయగలరు.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల రిటైల్మెంట్ వయసు 62 నుండి 65  సంవత్సరములకు పెంచినట్లు ఒక ఫేక్ GO షేర్ అవుతుంది. అటువంటి వదంతులు, అవాస్తవ సమాచారం నమ్మకండి, షేర్ చేయకండి.
🧶 *ఆధార్ తో - ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకొనుటకు(NPCI)* ::
                    👇
[ http://bit.ly/2ZNNSL8 ] #JVD
VOLUNTEER 🤝 CONNECTION pinned «🔥 *జనవరి 30, 31 తేదీల్లో నిర్వహించబడే - GSWS COP (సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం) 2.7v* ఈరోజు అప్డేట్ చేయబడింది. అందరూ సెక్రటరీలు మరియు వాలంటీర్లు ఈ క్రింది PLAY STORE లింక్ ద్వారా అప్డేట్ చేసుకొనగలరు. ◾️ *APP Link*            👇 [ http://bit.ly/GSWS-COP…»
*జగనన్న చేదోడు 2023 లాంచింగ్ సమాచారం :*

జనవరి 27 తారీకు 5PM గంటల వరకు చేసిన వెరిఫికేషన్ వారికి మాత్రమే రేపు 30వ తారీకు మనీ క్రెడిట్ అవుతాయి. మిగిలిన ఫిబ్రవరి 4 తారీఖు వరకు చేసేవి ఫిబ్రవరి 11వ తారీకు  క్రెడిట్ అవుతాయి.
🔥 *సిటిజెన్ ఔట్రీచ్ జనవరి 30,31 తేదీల్లో*👇👇

కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు పొందుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి సంవత్సరాల వారీగా వివరములు చూపించడం జరుగుతున్నది. వాటిని లబ్ధిదారులకు తెలియజేస్తూ లబ్ధిదారుని ఫోటో తీయవలసి ఉంటుంది. ఫోటో తీయు సమయంలో లొకేషన్ ఆన్ చేసుకొని ఫోటో తీయవలెను.

*ఆ సంక్షేమ పథకాలు :*

a
. YSR Aasara

b. YSR Cheyutha

c. YSR EBC Nestham

d. YSR Kapu Nestham.

e. Jagananna Ammavodi

f. YSR Sunna Vaddi SHIG

పై పథకముల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కొరకు, జీవన ప్రమాణాలను పెంపొందించుట కొరకు, ఆదాయ పెంపుదల, ఆదాయం సంబంధించి మార్గముల విషయాలు. మరియు జీవన ప్రమాణాల పెంపుదల గురించి వివరించవలెను.

🔥 *సిటిజెన్ ఔట్రీచ్ సర్వే చేయు విధానం:* 👇

👉 సిటిజన్ ఔట్టీస్ ప్రోగ్రాం ను COP అనగా Citizen Outreach అనే మొబైల్ అప్లికేషన్ లో చేయవలెను. ప్రతీ ఉద్యోగి పాత GSWS యూసర్ నేమ్ తో లాగిన్ అవ్వాలి User ID వద్ద సచివాలయం కోడ్ - హోదా ను ఎంటర్ చేయాలి ఉదా. సచివాలయం కోడ్ 10180302, ఉద్యోగి పంచాయతీ కార్యదర్శి అయితే వారు 10180302-PS ఎంటర్ చేయాలి.

👉 లాగిన్ లొ Biometric / Irish / Face అనే మూడు ఆప్షన్ లొ ఎదో ఒక ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వొచ్చు. Face ద్వారా లాగిన్ అవ్వాలి అంటే Aadar Face RD అనే మొబైల్ -అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలెను.

👉 Home Page లొ Survey By Cluster మరియు Survey By Aadar అనే రెండు ఆప్షన్ లు ఉంటాయి. క్లస్టర్ వారీగా చేయాలి అనుకుంటే Survey By Cluster అని సిటిజెన్ ఆధార్ ద్వారా చేయాలి Survey By Aadar అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.

👉 Survey By Cluster ఎంచుకుంటే క్లస్టర్ ఏనుకొని అందులో లబ్ధిదారునిని Search ఆప్షన్ ద్వారా ఎన్నికోవాలి. పేరు పై క్లిక్ చేసాక ఆ కుటుంబం లొ House Hold మాపింగ్ ప్రకారం అందరి పేర్లు సంవత్సరాల వారీగా వారికి వివిధ పథకాల ద్వారా అందిన లబ్ది వివరాలు చూపించును. అని లబ్దిదారులకు వివరించాలి.

👉 గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు జీవనోపాధి అవకాశాలు, ఆదాయం పెంపొందించడం సంపద సృష్టించడం మరియు జీవన ప్రమాణాలు మెరుగుపరుచుటకు ప్రభుత్వం ఏటా ఆయా పథకాలను అమలు చేయుచున్నది.

1⃣. SC,ST,BC మహిళల కొరకు వైఎస్సార్ చేయూత, కాపు మహిళల కొరుకు వైఎస్సార్ కాపు నేస్తం, ఈబీసి మహిళల కొరకు వైఎస్సార్ ఈబీసి నేస్తం.

2⃣. అన్నీ వర్గాల మహిళల కొరకు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డి(SHGS), మరియు జగన్న ఆమ్మబడి, ''మీ కుటుంబానికి పై పథకాల ద్వారా అందిన లబ్ది వివరాలు సంవత్సరాల వారీగా పైన ఇవ్వబడినవి.

👉 Capture వద్ద లబ్ధిదారుని ఫోటో తీసి, Location ON చేసి Lat, Long వివరాలు కాప్చర్ చేసి Submit చేస్తే Data Saved Successfilly అని వస్తే ఆ కుటుంబానికి సర్వే పూర్తి అయినట్టు.
🔵 *GSWS COP APP | 30,31 JAN 2023*👇🏿

[ http://bit.ly/GSWS-COP ]

🔴 *Dashboard Link*👇🏿

[ http://bit.ly/3D2HK10 ]

🔵 *Survey User Manual*
                  👇
[ https://bit.ly/3RgQK9R ]

🔅 *Username : Secretary Login*
🔅 *సచివాలయం ఉద్యోగులు అందరు వాలంటీర్ల తో టీం గా ఏర్పడి పాల్గొనవలసి ఉంటుంది.*
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
■ *ఫిబ్రవరి 2023 నెలకు సంబందించిన Pensioner's names ( payment option )  మరియు Pension Amount ( Reports option ) YSR Pension Kanuka app నందు update చేయడం జరిగింది.*
Secretariat_wise_and_Bank_Wise_Physical_and_financial_Jan_2023.xlsx
1.9 MB
Secretariat wise and Bank Wise Physical and financial Jan-2023.
● పెన్షన్ అమౌంట్ 31.01.2023  ఉదయం 10:00 గంటల  కల్లా  సచివాలయం వారి బ్యాంక్ అకౌంట్స్ లో జమ చేయడం జరుగుతుంది. 

● దయచేసి మీ బ్యాంకు వారికి ముందుగానే తెలియజేసి అమౌంట్ ను సచివాలయం వారు విత్ డ్రా చేసుకొనుటకు ఎటువంటి ప్రాబ్లెమ్ లేకుండా చూడగలరు.
🔴 *సిటిజెన్ ఔట్రీచ్ - జనవరి నెలకు సంబంధించిన డాష్బోర్ లింక్*
👇
[ http://bit.ly/3D2HK10 ]

[ http://bit.ly/3D2HK10 ]
💥 *జగనన్న చేదోడు సంబంధించి Eligible/Approved స్టేటస్ లో ఉన్న వారికి ఒకటి లేదా రెండు రోజుల్లో అమౌంట్ జమ అవుతుంది. అమౌంట్ జమ అయిన తర్వాత స్టేటస్ లో SUCCESS గా మారుతుంది.*

🔍 *ఆధార్ OTP తో మీ చేదోడు పేమెంట్ స్టేటస్ ఈ విధంగా తెలుసుకోండి*👇

[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]

👆 *బ్యాంక్ అకౌంట్ ఆక్టివ్ లో ఉండాలి. NPCI లింక్ అయి ఉండాలి.*

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
10.4v Beneficiary Outreach.apk
12 MB
బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 10.4 లొ దరఖాస్తు దారులకు రీ వెరిఫికేషన్ చేయిటకు కొత్తగా ఆప్షన్ అవ్వటం జరిగింది.

👉 WEA/WWDS కి మాత్రమే ఈ option కలదు.
👉 వాలంటీర్లు చేయకూడదు.
Chedodu2023-Beneficiary-Outreach-Help-Document.pdf
801.6 KB
WEA-WWDS లు చేదోడు రీ వేరఫికేషన్ చేయు విధానం
💥 *జగనన్న చేదోడు అప్డేట్ :*

🔥BOP అప్లికేషన్ లొ రీ వెరిఫికేషన్ కోసం కింద తెలిపిన అప్లికేషన్ లు రావటం జరుగును :

1. BOP అప్లికేషన్ లొ Not Recommended చేసిన కొత్త మరియు పాత లబ్ధిదారులు.

2. వయసు 60 సంవత్సరాలు కన్నా ఎక్కువ ఉన్నందున రిజెక్ట్ చేసినవి.వీరికి వెరిఫికేషన్ చేసి అర్హులు అయితే eKYC చేయవలెను, అనర్హులు అయితే Not Recommend సెలెక్ట్ చేసి Submit చేయాలి.

🔥 NBM పోర్టల్ లొ దిగువ తెలిపిన అప్లికేషన్ లు రీ వెరిఫికేషన్ కోసం వస్తాయి 

1. గతం లొ NBM పోర్టల్ లొ Hold లొ ఉంచిన కొత్త మరియు పాత లబ్దిదారుల అప్లికేషన్ లు.

2. NBM పోర్టల్ లొ Not Recommend అని సెలెక్ట్ చేసిన కొత్త మరియు పాత లబ్ధిదారులు.వారు అర్హులు అయితే కుల,ఆదాయ, షాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లు అప్లోడ్ చేయాలి. అనర్హులు అయితే Hold లొ పెట్టాలి.


🔥  NBM పోర్టల్ లొ చేదోడు పథకం కు సంబందించి అర్జీ [ Grievence ] ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

🔥 కొత్త దరఖాస్తు లను NBM పోర్టల్ లొ Grievance లొ పెట్టవలెను.
VOLUNTEER 🤝 CONNECTION
💥 *జగనన్న చేదోడు అప్డేట్ :* 🔥BOP అప్లికేషన్ లొ రీ వెరిఫికేషన్ కోసం కింద తెలిపిన అప్లికేషన్ లు రావటం జరుగును : 1. BOP అప్లికేషన్ లొ Not Recommended చేసిన కొత్త మరియు పాత లబ్ధిదారులు. 2. వయసు 60 సంవత్సరాలు కన్నా ఎక్కువ ఉన్నందున రిజెక్ట్ చేసినవి.వీరికి వెరిఫికేషన్…
💥 *Grievence Option Enbaled In DA/WEDPS NBM login*

🔥 అర్హత కలిగి ఉన్న వారిలో ఎవరికి అయితే దరఖాస్తు చేయలేదో వారి అందరికీ DA/WEDPS వారి NBM లాగిన్ లో "NEW APPLICATION" అనే ఆప్షన్ ఎంచుకుని గ్రీవెన్స్ RAISE చేయాలి.

🔥 వివిధ కారణాల వలన అనర్హులు అయిన వారికి అంటే INELIGIBLE LIST లో ఉన్న వారికి సంబధిత గ్రీవెన్స్ నమోదు చేయాలి

🔥 ఈ ప్రక్రియ అంత 04-02-2023 తేది నాటికి పూర్తి చేయాలి.

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
Startek డివైస్ Subscription Expire ఐనవారు ACPL యాప్ ఓపెన్ చేసి టాప్ లో రైట్ సైడ్ మూడు డాట్స్ మీద క్లిక్ చేసి Re-Register మీద క్లిక్ చెయ్యండి👆
[ Subscription up to: 31-Jan-2024 ]
🔴 *ఈబీసీ నేస్తం - క్లస్టర్ వారీగా EKYC డాష్బోర్డ్ లింక్*
👇🏿
[ https://bit.ly/3jhOyCx ]
గ్యాస్_సిలిండర్_కు_అదనంగా_డెలివరీ_చార్జీలు_గూర్చి.jpg
104.9 KB
గ్యాస్ సిలిండర్ కు అదనంగా డెలివరీ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ తెలిపింది.ఎవరైనా అదనపు చార్జీలు వసూలు చేస్తే 1967 నంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని ప్రకటించింది.
🔴 *సిటిజెన్ ఔట్రీచ్ - జనవరి నెలకు సంబంధించిన డాష్బోర్ లింక్*
👇
[ http://bit.ly/3D2HK10 ]

[ http://bit.ly/3D2HK10 ]