VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔥 *Ap Constable Preliminary Results Released*

✅️ *Check Result* : 👇


[ https://slprb.ap.gov.in/UI/PCResults ]
💥 *VROs Information* :

☛ VRO epds లాగిన్ నుండి *"Send Volunteer Derails To ePOS"*  ఆప్షన్ ద్వారా వాలంటీర్ డీటైల్స్ ePOS కి సెండ్ చేసి సక్సెస్ అయ్యి, వారి మ్యాపింగ్ లో ఉండి రైస్ తీసుకొనుటకు వేలిముద్రలు పడని వారికి epos నందు వరుసగా మూడు సార్లు వేలిముద్ర తీసుకొని అప్పటికి పడక పోతే వాలంటీర్ డీటైల్స్ display అవుతాయి. అలా అవ్వని వారు ఎవరైనా ఉంటే ఆ వాలంటీర్ యొక్క డీటైల్స్ రైస్ కార్డ్ డీటైల్స్ పెట్టండి వంటివి టెక్నికల్ టీం వారికి పంపించి సమస్య పరిష్కారం చేయుదురు.

● 𝗡𝗼𝘁𝗲 :
VRO లాగిన్ నుండి వాలంటీర్ డీటైల్స్ epos కి సెండ్ చేసినపుడు సక్సెస్ అని వచ్చిన వాలంటీర్ డీటైల్స్ మాత్రమే epos లో ఓపెన్ అవుతాయి.

𝗙𝗼𝗹𝗹𝗼𝘄 :
https://t.me/VolunteerConnection
💥 *చేదోడు కి సంబందించిన New Application Grevience option ద్వారా raise చేసిన applications అన్ని WEA యొక్క BOP APP login నందు వచ్చాయి.*
VOLUNTEER 🤝 CONNECTION pinned «💥 *//SDG సర్వేపై సూచనలు//* ☛ పోషకాహార లోపం ఉన్న పిల్లలు, రక్తహీనత ఉన్న కౌమార బాలికలు, రక్తహీనత ఉన్న గర్భిణీ స్త్రీలు మరియు డ్రాపౌట్‌ల సామాజిక-ఆర్థిక మరియు ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో 8 సూచికలకు…»
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*గృహ సారథులు మరియు సచివాలయ కన్వీనర్లు విధులు*👆
💥 *ఫిబ్రవరి 7 నుండి 10 వరకు గ్రామ వార్డు సచివాలయాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు*

💥 *సచివాలయం లో అందించు ఆధార్ సేవలు* ::

1. ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్
2. ఆధార్ కు ఇమెయిల్ ఐడి లింక్
3. బయోమెట్రిక్ (ఫోటో, ఐరిష్, ఫింగర్ ప్రింట్) అప్డేట్
4. పేరు మార్పు ( Proof తప్పనిసరి )
5. DOB మార్పు ( Proof తప్పనిసరి )
6. జెండర్ మార్పు
7. ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ( POI & POA ఒరిజినల్ తప్పనిసరి)
8. చిరునామా మార్పు ( Proof తప్పనిసరి )
9. కొత్తగా ఆధార్ నమోదు
10. ఆధార్ డౌన్లోడ్

🔴 *Service Charge* : 1,2,4,5,6,7,8 = 50/- 3 = 100/- 9, Mandatory Biometric Update = = Free || 3+ Anyone Service = 100👆
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
🏠 𝐇𝐎𝐔𝐒𝐄 𝐇𝐎𝐋𝐃 𝐌𝐀𝐏𝐏𝐈𝐍𝐆 𝐒𝐏𝐋𝐈𝐓 : హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కుటుంబ విభజనకు సంబంధించి గుడ్ న్యూస్

👉  ఆధార్ కార్డు, పాస్పోర్ట్, ఫ్యామిలీ సర్టిఫికెట్, ఆరోగ్య శ్రీ కార్డు, బియ్యం కార్డు, పెళ్లి పత్రికల్లో ఏ ఒక్కటి ఉన్నా అనుమతిస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రకటించింది.

👉  దీనిపై ఎక్కడైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కరిస్తామని పేర్కొంది.
◾️*YSR Pension Kanuka disbursement closed yesterday*

◾️ *Please remit the undisbursed amount by way of Challan by 07.02.2023 EOD*
💥 *Chedodu : Today is the last day for verification of chedodu applications, please complete verification at all levels before 5PM*
*Pl request all WEAs; WEDPSs to complete the five steps verification of JVD applications for 2022-23 pending in their login in navasakam login. since HCM program for release of first quarter fee is scheduled to be held in 3rd week of this month. Still, 64k applications are pending for verification.*
💥 మూడు రాజధానుల వ్యవహారం పై ఈనెల 23న సుప్రీంకోర్టు విచారణ

💥 రాజధాని కేసు పై త్వరగా విచారణ జరపాలని సుప్రీంను కోరిన ఏజీ
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*చంద్రబాబు అధికారంలోకి వస్తే మొదట తుపాకీ పేల్చేది వాలంటీర్ల మీదనే..! - ధర్మాన ప్రసాద్ రావు, రెవిన్యూ శాఖ మంత్రి*
‼️ *కడప జిల్లా అంగన్వాడీ శాఖలో టీచర్ మరియు హెల్పర్ పోస్టు లకు జాబ్ నోటిఫికేషన్ 2023 విడుదల*

▶️ మొత్తం పోస్టులు : 115
▶️ *విద్యా అర్హత : 7వ తరగతి,10వ తరగతి*
▶️ వయస్సు  : 18 - 35 Years
▶️ రిక్రూట్మెంట్ టైపు : Ap గవర్నమెంట్ జాబ్స్
▶️ *చివరి తేదీ  :* 06-02-2023

✅ *పూర్తి వివరాలు కొరకు*👇

[ PDF - https://bit.ly/3YvZawN ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
💥 *ఆధార్ డ్రైవ్ సమాచారం:*

☛ ఈ నెల ఆధార్ స్పెషల్ క్యాంపు లు *తేదీ 7 నుంచి 10వరకు* జరుగును.

☛ ఈ ఆధార్ క్యాంపు లు ముఖ్యంగా *జూనియర్ కాలేజీ* లో చెయ్యటం జరుగును.

☛ కాలేజీ విద్యార్థులకు ముఖ్యంగా *Mandatory Biometric Update (MBU)* చేయటం జరుగును. ఈ సర్వీస్ ఎవరు అయితే ఆధార్ పొంది,  5 మరియు 15 సంవత్సరాల వయసు దాటి ఉంటారో, ఒక సారి కూడా బయోమెట్రిక్ అప్డేట్ చెయ్యకుండా ఉంటారో వారు వినియోగించుకోగలరు. ఈ సర్వీస్ కు *ఎటువంటి ఫీజు అవసరం లేదు.* ఆధార్ కార్డు ఒరిజినల్ / జిరాక్స్ ఉంటే సరిపోతుంది.

☛ MBU సర్వీస్ ద్వారా అప్డేట్ చేసుకోని ఆధార్ మార్చ్ నెల తరువాత De-Activate అవుతాయి. కావున అందరు ఈ సెర్వుస్ ను ఉపయిగించుకోవలెను.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
💥 *SDG సర్వే అప్డేట్*

  *రేపటి(07.02.2023) నుంచి ప్రారంభం కానున్న SDG సర్వే*

☛ కొత్తగా Beneficiary Outreach మొబైల్ అప్లికేషన్ లో SDG Update అనే ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

☛ ఈ సర్వే ను WEA/WWDS వారు చేయవలసి ఉంటుంది. సచివాలయం లో మహిళా పోలీస్, ANM మరియు అంగన్వాడీ వర్కర్ లతో టీం గా ఏర్పడి సర్వే పూర్తి చేయాలి.

☛ వాలంటీర్లు, టీం వారు వారి క్లస్టర్ కు వచ్చినప్పుడు వారికి సహాయం చేయవలసి ఉంటుంది.

💥 *సర్వే చేయువిధానం*👇

[ https://bit.ly/3HWM9Xr ] #SDG

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
■ *Pregnant Women HD Dashboard*
[ https://bit.ly/3laNMrF ]

■ *Pregnant Women WCD Dashboard*
[ https://bit.ly/3RAx1m0 ]

■ *Children 0 To 5 Years Dashboard*
[ https://bit.ly/3X5u0v5 ]

■ *Children 6 To 19 Years Dashboard.*
[ https://bit.ly/3HULXYQ ] #SDG
BOP 10.7.jpg
69.5 KB
*DA/WEDPS LOGIN లో "NEW APPLICATION"అనే ఆప్షన్ ద్వారా  GREV RAISE చేసినవి BOP APP లో రాలేదు అనీ అన్నారు,*👆

*అలాంటి వాటిని సెర్చ్ option ద్వారా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వారికి సంబధిత WEA/WWDS EKYC పూర్తి చేయవచ్చు.*
🔴 *చేదోడు కు సంబంధించి ఇంకా BOP APP లో కానీ  లేదా NBM లో కానీ పెండింగ్ ఉంటే 07-02-2023,12:00PM లోపు పూర్తి చేయండి*👇

◾️ *12:00PM తర్వాత SERVER CLOSE చేస్తారు* .
👩‍✈️ *𝗠𝗮𝗵𝗶𝗹𝗮 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 : కొత్తగా వచ్చిన SDG ( SUSTAINABLE DEVELOPMENT GOALS) లో మహిళా పోలీసులు చేయవలసిన పనులు బాల బాలికలు 0 AGE నుంచి 5  సంవత్సరముల వయసు లోపల ఉన్న ప్రతి ఒక్కరి డేటా సిటిజన్ ఔట్రీచ్ మొబైల్ యాప్ లో వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా తీసుకొని డేటా ఆన్లైన్లో ఎంటర్ చేయాలి*

👩‍🔬 *𝗔𝗡𝗠 : కొత్తగా వచ్చిన SDG ( SUSTAINABLE DEVELOPMENT GOALS) లో ఏ ఎన్ ఎం లు చేయవలసినది (pregnant women) రియు హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డేటా వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా లాగిన్ తీసుకొని సిటిజెన్ ఔట్రీచ్ మొబైల్ యాప్ లో డేటా ఎంటర్ చేయవలసి ఉంటుంది*

👨‍💻 *𝗪𝗘𝗔 : కొత్తగా వచ్చిన SDG (SUSTAINABLE DEVELOPMENT GOALS) లో వెల్ఫేర్ అసిస్టెంట్లు చేయవలసిన పనులు సిటిజన్ ఔట్రీచ్ యాప్ లో చిల్డ్రన్స్ డేటా వయస్సు 6 years to 19 years వివరాలు వాళ్ల డీటెయిల్స్ మొబైల్ అప్లికేషన్లు డేటా ఎంటర్ చేయవలసి ఉంటుంది*
#SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]