VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
First focus on clear cases.
In case of DOB  is not matched with Aadhar, edit in Sampoorna poshana App and it will reflect in
#SDG App.
𝐉𝐕𝐃 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: జగనన్న విద్యా దీవెన అప్డేట్

☞︎︎︎ ఫిబ్రవరి 28న జగనన్న విద్యా దీవెన అమౌంట్ విడుదల చేయనున్న ప్రభుత్వం.

☞︎︎︎ ఈ మేరకు ప్రిపరేటరి యాక్టివిటీస్ తో టైం లైన్స్ విడుదల.. సచివాలయం లో వెరిఫై కానీ వారికి ఫిబ్రవరి 9 నుంచి, తాత్కాలికంగా Ineligible అయిన వారికి ఫిబ్రవరి 18 నుంచి  నోటీసులు.
💥 Consistent Rhythm మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 7.1.6 కు అప్డేట్ అవ్వటం జరిగింది.

𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸 👇🏿
[ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ]
*ఆంధ్రప్రదేశ్ లో మొట్ట మొదటి తల్లి పాల బ్యాంక్ - ఈనెల 13న కాకినాడ జీజీహెచ్ లో ప్రారంభం*
💥 *ఫిబ్రవరి నెల లో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు*

☛ వైస్సార్ కళ్యాణ మస్తు/ షాది తోఫా - 10.02.2023

☛ వైస్సార్ లా నేస్తం - 17.02.2023

☛ రైతు భరోసా మరియు ఇన్పుట్ సబ్సిడీ - 24.02.2023

☛ జగనన్న విద్యా దీవెన - 28.02.2023

🔥 మార్చ్ నెలలో వైస్సార్ ఆసరా, EBC నేస్తం, జగనన్న వసతి దీవెన విడుదల చేయడం జరుగుతుంది.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
Press Note.jpg
59.9 KB
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల👆

● 8 స్థానిక సంస్థలు, 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

● టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు
కడప, అనంతపురం, కర్నూలు

● ఫిబ్రవరి 16న నోటిఫికేషన్
● మార్చి 13న పోలింగ్
● మార్చి 16న కౌంటింగ్
💥 𝗚𝗦𝗪𝗦 𝗙𝗮𝗰𝗶𝗮𝗹 𝗔𝘁𝘁𝗲𝗻𝗱𝗲𝗻𝗰𝗲 𝗔𝗽𝗽 2.1.0𝘃 కు ఈరోజు తేదీ 09.02.2023న అప్డేట్ అవ్వడం జరిగింది.👇

[ 𝗟𝗶𝗻𝗸 - https://bit.ly/3DQD6VM ]

[ 𝗦𝗢𝗣 - https://bit.ly/3DLVPSf ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
💥 𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - 𝐏𝐌𝐉𝐀𝐘 మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.59 కు ఈ రోజు తేదీ 09-02-2023 న అప్డేట్ అవ్వటం జరిగింది.
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
*Undispersed Pensioner Remarks మరియుPension Transfer options WEA/ WWDS యొక్క #YSRPensionKanuka App నందు అందుబాటులో కలవు.*
*జగనన్న గోరుముద్దలో చేరిన రాగిజావ*
JVD Circular instructions.pdf
1.7 MB
Schedule and time lines of 2022-23 First quarter Releases.
☛ పీఎం కిసాన్ ఈ కేవైసీ కొరకు రేపే చివరి తేదీ. రేపు అనగా ఫిబ్రవరి 10 లోపు ఈ కేవైసీ పూర్తయిన వారికే ఈనెల విడుదల కానున్న 𝗣𝗠 కిసాన్ అమౌంట్ జమ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

☛ రైతులు మీ ఆధార్ ఓటిపి ఉపయోగించి మొబైల్ లోనే PM KISAN e-KYC పూర్తి చేసుకోవచ్చు. దానికి గాను కేవలం ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ ఉంటే సరిపోతుంది. ఈ విధానం లో 𝗲𝗞𝗬𝗖 కు ఎటువంటి ఫీజు ఉండదు.

☛ గ్రామ వార్డు సచివాలయం లో పీఎం కిసాన్ eKYC చేసుకునే అవకాశం ఉంది. దానికి గాను రుసుము 15/-. సచివాలయం లో eKYC కు లబ్ధిదారుని బయోమెట్రిక్ తప్పనిసరి.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
V10.8-BOP.apk
12 MB
🔥 𝗦𝗗𝗚 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 𝗨𝗽𝗱𝗮𝘁𝗲

☛ *Beneficiary Outreach (BOP) అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 10.8 కు అప్డేట్ అవ్వటం జరిగింది.👆 ఇందులో కొత్తగా SDG సర్వే కు సంబందించి కొత్తగా OTP ఆప్షన్ ఇవ్వటం జరిగింది మరియు స్టేటస్ ఆప్షన్ ఇవ్వటం జరిగింది.*

☛ SDG Survey కు సంబందించిన ఏ టెక్నికల్ సమస్యలు ఉన్న 7337027999 & 7337028111 నెంబర్ లకు కాంటాక్ట్ అవ్వండి.

☛ 0-5 మరియు 6-19 Age survey నందు Children యొక్క status కొరకు Live మరియు Death options ఇవ్వడం జరిగినది.

☛ Pregnent Women survey నందు Pregnant Women యొక్క status కొరకు Live, Death , Currently Not Pregnent మరియు Delivery Completed options ఇవ్వడం జరిగినది. #SDG
🔥 *మీ ఆధార్ ఓటిపి ఉపయోగించి మొబైల్ లోనే 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 EKYC పూర్తి చేయండి*
                     👇
( http://bit.ly/PMK-Aadhar-eKYC )

( http://bit.ly/PMK-Aadhar-eKYC )
👆
☛ ఆధార్ కి మొబైల్ లింక్ కాని వారు సచివాలయం/ మీసేవ సెంటర్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు.
☛ చివరి తేదీ - 10.02.2023
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
👰‍♀💍 *నేడే రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కళ్యాణమస్తు మరియు షాదీ తోఫా మొదటి విడత అమౌంట్ విడుదల*

☞︎︎︎ *అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వివాహమైన 4536 మంది లబ్ధిదారులకు ఈరోజు 38.18 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.*
*//SDG Survey @ RCH ID//*

*SDG సర్వే నందు under 0-5 yrs age వున్న children కి సంబందించి.....*

*🔴 Under 0-2 yrs age వున్న childrens కి మాత్రమే RCH ID (mandatory) కచ్చితంగా enter చెయ్యాలి.*

*🟡 Above 2 yrs age వున్న childrens కి RCH ID (Not mandatory) కచ్చితంగా enter చెయ్యాల్సిన అవసరం లేదు.*

*✅ Above 2 yrs age వున్న childrens కి RCH ID optional (Not Mandatory). గమనించగలరు.*

*🔴 NOTE :: Under 0-5 yrs age వున్న childrens లో ఎవరైనా ఆధార్ కలిగి ఉండకపోతే అటువంటి వారు వెంటనే Aadhar Services కలిగి వున్న సచివాలయం కి వెళ్లి "బాల ఆధార్" తీసుకోవాలని తెలియజేయాలి.*

*✅️ Incharge :: Regular WEAs ఎవరైనా అందుబాటులో లేకపోతే WEA incharge గా వున్న employee యొక్క details ని GSWS portal DA/PS login నందు "Edit Employee details" tab నందు update చేస్తే incharge గా వున్న వారికి..... BOP app నందు WEA login కూడా enable అవుతుంది.*


🔴 𝗡𝗢𝗧𝗘 :  WEA / WWDS వారికి  వాలంటీర్లు, ఆశ, అంగన్వాడి వర్కర్లు, మహిళ పోలీస్ మరియు ANMలు సహాయకులు. #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
YSR PENSION KANUKA.jpg
120.2 KB
అందరికీ నమస్కారం. పెన్షన్ పంపిణి పూర్తయినప్పటికీ పెన్షన్ పంచని పెన్షన్ దారుల రిమార్కు మరియు  పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ను వైయస్సార్ పెన్షన్ కానుక మొబైల్ అప్లికేషన్లో ఇవ్వడం జరిగినది.

"Unpaid Pension Remarks" & "Pension Transfer" option enabled in YSR Pension Kanuka app.
#SDG కి సంబంధించి👆
🐄🐄 *అమూల్ పాల ధరల పెరుగుదల* :

♂️ *పాల సేకరణ ధరలు భారీగా పెంచిన అమూల్ గరిష్టంగా గేదెపాలపై 3.30*

🥛*ఆవుపాలపై 3.08 చొప్పున పెంపు

🥛*వెన్న, గణపదార్థాలలో కూడా..

♂️* నేటి నుంచి రాయలసీమ కోస్తా ఆంధ్రాలో వర్తింపు.

♂️*పాడి రైతన్నలకు మరింత లబ్ధి.

🥛*గేదె పాలు ఫ్యాట్ 5.5,11
Fss 9 పాత ధర,40.75, నుంచి 82.50
కొత్త ధర 42.40  నుంచి, 85.80
పెరిగిన ధర 1.65 నుంచి ,3.30

🥛*అవు పాల ఫ్యాట్ 3.2నుంచి 5.4

Fss 8.7 ,నుంచి 8.7
పాత ధర 31.73 నుంచి 39.48
కొత్త ధర 34.20 నుంచి 42.56 పెరిగిన ధర 2.47 నుంచి 3.08 గా పెరినట్టు అమూల్ సంస్థ ప్రకటించింది

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]