VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
☛ పీఎం కిసాన్ ఈ కేవైసీ కొరకు రేపే చివరి తేదీ. రేపు అనగా ఫిబ్రవరి 10 లోపు ఈ కేవైసీ పూర్తయిన వారికే ఈనెల విడుదల కానున్న 𝗣𝗠 కిసాన్ అమౌంట్ జమ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

☛ రైతులు మీ ఆధార్ ఓటిపి ఉపయోగించి మొబైల్ లోనే PM KISAN e-KYC పూర్తి చేసుకోవచ్చు. దానికి గాను కేవలం ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ ఉంటే సరిపోతుంది. ఈ విధానం లో 𝗲𝗞𝗬𝗖 కు ఎటువంటి ఫీజు ఉండదు.

☛ గ్రామ వార్డు సచివాలయం లో పీఎం కిసాన్ eKYC చేసుకునే అవకాశం ఉంది. దానికి గాను రుసుము 15/-. సచివాలయం లో eKYC కు లబ్ధిదారుని బయోమెట్రిక్ తప్పనిసరి.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
V10.8-BOP.apk
12 MB
🔥 𝗦𝗗𝗚 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 𝗨𝗽𝗱𝗮𝘁𝗲

☛ *Beneficiary Outreach (BOP) అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 10.8 కు అప్డేట్ అవ్వటం జరిగింది.👆 ఇందులో కొత్తగా SDG సర్వే కు సంబందించి కొత్తగా OTP ఆప్షన్ ఇవ్వటం జరిగింది మరియు స్టేటస్ ఆప్షన్ ఇవ్వటం జరిగింది.*

☛ SDG Survey కు సంబందించిన ఏ టెక్నికల్ సమస్యలు ఉన్న 7337027999 & 7337028111 నెంబర్ లకు కాంటాక్ట్ అవ్వండి.

☛ 0-5 మరియు 6-19 Age survey నందు Children యొక్క status కొరకు Live మరియు Death options ఇవ్వడం జరిగినది.

☛ Pregnent Women survey నందు Pregnant Women యొక్క status కొరకు Live, Death , Currently Not Pregnent మరియు Delivery Completed options ఇవ్వడం జరిగినది. #SDG
🔥 *మీ ఆధార్ ఓటిపి ఉపయోగించి మొబైల్ లోనే 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 EKYC పూర్తి చేయండి*
                     👇
( http://bit.ly/PMK-Aadhar-eKYC )

( http://bit.ly/PMK-Aadhar-eKYC )
👆
☛ ఆధార్ కి మొబైల్ లింక్ కాని వారు సచివాలయం/ మీసేవ సెంటర్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు.
☛ చివరి తేదీ - 10.02.2023
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
👰‍♀💍 *నేడే రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కళ్యాణమస్తు మరియు షాదీ తోఫా మొదటి విడత అమౌంట్ విడుదల*

☞︎︎︎ *అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వివాహమైన 4536 మంది లబ్ధిదారులకు ఈరోజు 38.18 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.*
*//SDG Survey @ RCH ID//*

*SDG సర్వే నందు under 0-5 yrs age వున్న children కి సంబందించి.....*

*🔴 Under 0-2 yrs age వున్న childrens కి మాత్రమే RCH ID (mandatory) కచ్చితంగా enter చెయ్యాలి.*

*🟡 Above 2 yrs age వున్న childrens కి RCH ID (Not mandatory) కచ్చితంగా enter చెయ్యాల్సిన అవసరం లేదు.*

*✅ Above 2 yrs age వున్న childrens కి RCH ID optional (Not Mandatory). గమనించగలరు.*

*🔴 NOTE :: Under 0-5 yrs age వున్న childrens లో ఎవరైనా ఆధార్ కలిగి ఉండకపోతే అటువంటి వారు వెంటనే Aadhar Services కలిగి వున్న సచివాలయం కి వెళ్లి "బాల ఆధార్" తీసుకోవాలని తెలియజేయాలి.*

*✅️ Incharge :: Regular WEAs ఎవరైనా అందుబాటులో లేకపోతే WEA incharge గా వున్న employee యొక్క details ని GSWS portal DA/PS login నందు "Edit Employee details" tab నందు update చేస్తే incharge గా వున్న వారికి..... BOP app నందు WEA login కూడా enable అవుతుంది.*


🔴 𝗡𝗢𝗧𝗘 :  WEA / WWDS వారికి  వాలంటీర్లు, ఆశ, అంగన్వాడి వర్కర్లు, మహిళ పోలీస్ మరియు ANMలు సహాయకులు. #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
YSR PENSION KANUKA.jpg
120.2 KB
అందరికీ నమస్కారం. పెన్షన్ పంపిణి పూర్తయినప్పటికీ పెన్షన్ పంచని పెన్షన్ దారుల రిమార్కు మరియు  పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ను వైయస్సార్ పెన్షన్ కానుక మొబైల్ అప్లికేషన్లో ఇవ్వడం జరిగినది.

"Unpaid Pension Remarks" & "Pension Transfer" option enabled in YSR Pension Kanuka app.
#SDG కి సంబంధించి👆
🐄🐄 *అమూల్ పాల ధరల పెరుగుదల* :

♂️ *పాల సేకరణ ధరలు భారీగా పెంచిన అమూల్ గరిష్టంగా గేదెపాలపై 3.30*

🥛*ఆవుపాలపై 3.08 చొప్పున పెంపు

🥛*వెన్న, గణపదార్థాలలో కూడా..

♂️* నేటి నుంచి రాయలసీమ కోస్తా ఆంధ్రాలో వర్తింపు.

♂️*పాడి రైతన్నలకు మరింత లబ్ధి.

🥛*గేదె పాలు ఫ్యాట్ 5.5,11
Fss 9 పాత ధర,40.75, నుంచి 82.50
కొత్త ధర 42.40  నుంచి, 85.80
పెరిగిన ధర 1.65 నుంచి ,3.30

🥛*అవు పాల ఫ్యాట్ 3.2నుంచి 5.4

Fss 8.7 ,నుంచి 8.7
పాత ధర 31.73 నుంచి 39.48
కొత్త ధర 34.20 నుంచి 42.56 పెరిగిన ధర 2.47 నుంచి 3.08 గా పెరినట్టు అమూల్ సంస్థ ప్రకటించింది

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*//YSR Aarogyasri Update//*

☛ Aarogyasri Service Status కొరకు AP SEVA Portal ని మాత్రమే ఉపయోగించాలి.

☛ NAVASAKAM login లో data Update అవ్వడం ఆపివేయడం జరిగినది.

☛ Hospital లో ఎవరైనా data update అవ్వలేదు అనే సమస్య తెలియజేస్తే సంబంధిత ఆరోగ్య మిత్ర ను DC YSRAHCT లాగిన్ ద్వారా check చేయమని సమాచారం తెలియజేయండి.

☛ ఇంకా ఆరోగ్య శ్రీ లో ఏమైనా సమస్యలు ఉంటే 104 కు call చేసి సమస్యను register చేయవచ్చు. లేదా aarogyasrihealthcards@ysraarogyasri.ap.gov.in కు mail పంపవచ్చు.

☛ ఆరోగ్య శ్రీ సర్వీస్ APSEVA Portal లో చేయడం లో ఏమైనా ఇబ్బందులు ఉంటే GSWS RTT ద్వారా complaint raise చేయాలి.

☛ ఆరోగ్య శ్రీ service data Household data పై ఆధారంగా ఉంటుంది.

☛ Household data లో ఏమైనా తప్పులు ఉంటే EKYC ద్వారా update చేసుకోవాలి.

☛ EKYC data update అయ్యాక AP SEVA portal కు update అవ్వడానికి ఒకరోజు, AP SEVA PORTAL లో చేసిన ఆరోగ్య శ్రీ service, ఆరోగ్య శ్రీ server లో update అవ్వడానికి ఒకరోజు సమయం పడుతుంది.

☛ మీ పరిధిలో ఆరోగ్య శ్రీ కార్డులలో ఏవైనా తప్పులు ఉంటే ముందే update చేసుకోవడం వలన ప్రజలు అత్యవసర సమయం లో ఇబ్బందులు పడకుండా ఉంటారు.

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
📌 *ఈ రోజు (13.02.2023) GSWS VOLUNTEER 6.1.9 న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది. అందరూ వాలంటీర్లు PLAY STORE నుండి మాత్రమే INSTALL చేసుకొనగలరు*.
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
*Enabled OTP based EKYC process*
💥 *Jagananna Chedodu Payment Status Available in NBM Login*
💥 *జగనన్న చేదోడు* - *PAYMENT STATUS UPDATED IN NBM WEA/WWDS LOGIN UNDER CONSOLIDATED REPORT*
☛ 20 మంది ఎమ్మెల్యేలపై సీఎం జగన్ సీరియస్

☛ గ్రామాల్లోకి వెళ్లని ఎమ్మెల్యేలపై సీఎం జగన్ ఆగ్రహం

☛ బుగ్గన, కొడాలి నాని, సామినేని ఉదయబాను, వసంత కృష్ణ ప్రసాద్ తదితరులపై ఆగ్రహం
ఈ నెల జీతాల బిల్ కి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. మీరు టాక్స్ పరిధి లో లేనప్పటికీ కూడా మీరు పన్ను పరిధి లో లేరు అనే సమాచారం ప్రభుత్వం కు ఇవ్వవలసి ఉంటుంది.

💥 మీకు టాక్స్ ఫైల్ తయారు చేయడం కొరకు👇

పేరు
పని చేసే ఆఫీస్ వివరాలు
హోదా
DDO కోడ్
HRMS ID
CFMS ID
PAN NO
PAY SLIP లు అవసరం అవుతాయి. మీరు టాక్స్ ఫైల్ చేసే విషయం లో మీకు సందేహాలు ఉంటే అంతిమ సమాచారం కొరకు మీ STO గారిని సంప్రదించండి.
☛ *0-5 ; 6-19 Year's Children's కు సంబంధించి MOTHER LIVE లో ఉంటే MOTHER తో మాత్రమే EKYC తీసుకోవాలి.*

[ FIRST PRIORITY MOTHER ]

☛ *MOTHER DEATH లేదా ABOARD ఉంటే కనుక అలాంటి CASES లో FATHER/ GUARDIAN పేరు మరియు ఆధార్ ఎంటర్ చేసి CHILDERN తో RELATION ఏమి అవుతారు అనేది సరిగ్గా ఎంచుకొని EKYC పూర్తి చేయాలి.*


🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
💍 *వైస్సార్ కళ్యాణమస్తు /షాది తోఫా లబ్ధి సంబధిత నామినీ ఆధార్ కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి*
💥 *//SDG SURVEY లో ఉన్న 4 కేటగిరీలలో UNKNOWN PERSONS ను TRACE చేయడానికి ఉన్న ఆప్షన్స్//*

PREGNENT WOMEN (WOMEN &CHILD WELFARE DEPT) డేటా లో BENEFICIARY పేరు ఓపెన్ చేసిన తర్వాత *"BENEFICIARY CODE OF THE PREGNENT WOMEN"* అనే  ఆప్షన్ లో ఉన్న CODE (మొదటి 7 సంఖ్యలు) అంగన్వాడీ సెంటర్ యొక్క కోడ్..దాని ద్వారా అంగన్వాడీ వివరాలు తెలుసుకుని సంబధిత అంగన్వాడి సిబ్బంది ద్వారా  సంబధిత సిటిజెన్ యొక్క వివరాలు తెలుసుకుని సర్వే పూర్తి చేయవచ్చు.


🔵 PREGNENT WOMEN (HEALTH DEPT) డేటా లో BENEFICIARY పేరు ఓపెన్ చేసిన తర్వాత *"RCH (RE-PRODUCTIVE CHILD HEALTH) ID OF THE PREGNENT WOMEN"* అనే ఆప్షన్ లో ఉన్న CODE ద్వారా కింద సూచించిన విధంగా వివరాలు తెలుసుకోవచ్చు.

[ https://rch.nhm.gov.in/RCH/Login.aspx ]

పైన 👆 ఇచ్చిన లింక్ ద్వారా ANM/WHS గారు దగ్గర ఉన్న లాగిన్ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత RCH ID ఎంటర్ చేసి వారు వివరాలు తెలుసుకుని సర్వే పూర్తి చేయవచ్చు.

🔵 0-5 year's age లో ఉన్న వారికి సంబంధించి ఉన్న డేటా లో *"CHILD BENEFICIARY CODE"* అనే ఆప్షన్ లో ఉన్న కోడ్ అంగన్వాడీ సెంటర్ యొక్క కోడ్ (మొదటి 7 సంఖ్యలు) దాని ద్వారా అంగన్వాడీ వివరాలు తెలుసుకోవచ్చు. మొదటి పాయింట్ లో సూచించిన విధంగా సర్వే పూర్తి చేయవచ్చు.

🔵 6-19 year's కు సంబంధించి ఉన్న డేటా లో *CHILD UDISE CODE* అనే ఆప్షన్ లో ఉన్న CODE ద్వారా CHILD యొక్క వివరాలు మరియు CHILD యొక్క ఆధార్ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.

[ https://studentinfo.ap.gov.in/ ]

పైన 👆 ఉన్న లింక్ ఓపెన్ చేసి school H.M యొక్క లాగిన్ వివరాలు తో లాగిన్ అయిన తర్వాత *CHILD SEARCH* అనే ఆప్షన్ లో UDISE CODE/AADHAR ఎంటర్ చేసి ప్రస్తుతం CHILD ఎక్కడ చదువుతున్నరు అనే వివరాలు తెలుసుకోవచ్చు.
తద్వారా సర్వే పూర్తి చేయవచ్చు.

🔴 *Pls note* : SDG SURVEY లో "NOT TRACED" వాళ్ళ కోసం సర్వే పూర్తి చేయడానికి ఇధి  ఒక చిన్న ప్రయత్నం మాత్రమే.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
💥 *SDG SURVEY లో 0-5 YEAR'S Children's కు సంబంధించి ఆధార్ లేకపోతే ఏమి చేయాలి?*
👇
*Answer*

*If child doesn't have Aadhar, ask the citizen to enroll for aadhar and after getting the aadhar complete survey*

🛑 *CHILD AADHAR (baal aadhar) వచ్చిన తర్వాత మాత్రమే వారికి సర్వే చేయాలి.*

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]