VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Ysr cheyutha provisional eligible and ineligible enabled in nbm login. #YSRCheyutha
🔎 *YSR చేయూత (18750/-) పథకానికి సంబంధించి తాత్కాలిక అర్హుల జాబితా మరియూ అనర్హుల జాబితా NBM లాగిన్ నందు విడుదల చేయడం జరిగింది* #YSRCheyutha
🛑 *YSR చేయూత గ్రీవెన్స్ అప్డేట్* ≈ *NBM WEA/WWDS లాగిన్ లో "REVERIFICATION LIST" లో వచ్చిన వారిలో అర్హులు అయిన వారికి DA/ WEDPS NBM లాగిన్ లో గ్రీవెన్స్ నమోదు చేయడానికి చివరి తేది 28-01-2024* #YSRCheyutha
✓ ఫిబ్రవరి 16 నుంచి వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధుల విడుదలకు ఆమోదం
✓ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు
రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం #YSRCheyutha
*Dear All*

*YSR Cheyutha NPCI Inactive beneficiaries list enabled in NBM portal. Please verify and take necessary* #YSRCheyutha
‼️🔰 *Dear All, Caste Edit option enabled for the wrong caste cases in the  EBC nestham Welfare NBM login. Kindly inform to others* #YSRCheyutha
‼️🔰 *చేయూత 2023-24* ‼️

*Dear All,*

🟡 *చేయూత పథకం  2023-24 సంవత్సరానికి సంబందించి,, అర్హులైన మరి కొంతమంది లబ్ధిదారుల పేర్లు eKYC verification కొరకు BOP app నందు add చేయడం జరిగింది.*

☑️ *Pls check once & complete eKYC verification*

🔰 *YSR Cheyutha 2023-24 eKYC  Dashboard link upto cluster wise*👇👇👇

http://36.255.253.208/Distysrcheyutha_2324.aspx

https://egsws.ap.gov.in/eKYC.html #YSRCheyutha
*వైఎస్సార్ చేయూత అప్‌డేట్*

*🚫ప్రభుత్వ సూచనల ప్రకారం కొత్త వితంతు పింఛనుదారులందరూ అనర్హులే*
#YSRCheyutha
YSR_Cheyutha_EKYC_Not_done.pdf
12.3 MB
*YSR_Cheyutha_EKYC_Not_done.pdf* #YSRCheyutha
VOLUNTEER 🤝 CONNECTION
YSR_Cheyutha_EKYC_Not_done.pdf
‼️🔰 *Please find District, Mandal / ULB, secretariat and beneficiary wise YSR Cheyutha EKYC pending list*👆👆

☑️☑️ *Please inform all Volunteers and Welfare and Education asst/Ward welfare development secretaries to complete the EKYC by tomorrow(Feb 20th) evening* #YSRCheyutha
💢 *వైయస్సార్ చేయూత నిధుల విడుదల కార్యక్రమం ఫిబ్రవరి 26వ తారీకుకు వాయిదా పడినది. వైయస్సార్ చేయూత లబ్ధిదారులు అందరూ గమనించగలరు.* #YSRCheyutha
🔸 𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : *ఫిబ్రవరి 26న విడుదల చేయాల్సి ఉన్న వైయస్సార్ చేయూత మరోసారి వాయిదా పడింది. కొత్త డేట్ త్వరలో ప్రకటించనున్న ప్రభుత్వం* #YSRCheyutha
𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 𝐃𝐚𝐭𝐞 : మార్చి 7న అనకాపల్లి పర్యటనలో భాగంగా చేయూత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి. #YSRCheyutha
🔴 *వైఎస్ఆర్ చేయూత పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి తుది అర్హుల, అనర్హుల జాబితా లిస్ట్ WEA/WWDS వారి NBM లాగిన్ లొ ఇవ్వటం జరిగింది.* #YSRCheyutha
*వైయస్సార్ చేయూత తుది అర్హుల జాబితా అప్డేట్ అవ్వడం జరిగినది అందరూ చెక్ చేసుకోగలరు.* #YSRCheyutha
వరుసగా నాలుగో ఏడాది..*"వైఎస్సార్ చేయూత"*

రాష్ట్రవ్యాప్తంగా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.5,060.49 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు(07.03.2024) వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ గారు

నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటి వరకు 33,14,916 మంది పేద అక్కచెల్లెమ్మలకు తద్వారా దాదాపు కోటి మంది జనాభాకు మేలు కలిగిస్తూ.. మన ప్రభుత్వం ఈ ఒక్క పథకం వైయస్సార్ చేయూత ద్వారానే అందించిన మొత్తం సాయం రూ.19,189.60 కోట్లు.. #YSRCheyutha
💰 *వైయస్సార్ చేయూత నాలుగో విడత అమౌంట్ విడుదల* ≈ చేయూత పేమెంట్ స్టేటస్ ≈ ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి👇
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP #YSRCheyutha
‼️ వైఎస్సార్ చేయూత 4 వ విడత పెండింగ్ అమౌంట్ లబ్ధిదారుల ఖాతాల్లో క్రెడిట్ అయ్యాయి. #YSRCheyutha