TeluguTET CTET classes
15.6K subscribers
1.14K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
KVS కీ CTET పాస్ అయిన వారు మాత్రమే అర్హులు. గమనించగలరు 🤖

KVS PRT - CTET paper 1

KVS TGT - CTET paper 2

KVS PGT కీ CTET అవసరం లేదు
👍36
నేను షేర్ చేస్తున్న ఇమేజెస్ రీసనింగ్ ఇంపార్టెంట్ బిట్స్

RRB ( 15 మార్క్స్ Reasoning ఉంటుంది 🤖). Same for All PRT, TGT & PGT
👍19🙏2👌1
CBSE & NCERT all most same లెసన్స్ వున్నాయి. మీరు ఎదో ఒకటి ఫాలో అవుతే చాలు 🤖 RRB కీ up to 10th class అనీ వాళ్లు నోటిఫికేషన్ లో ఇచ్చారు
👍10
CTET డిసెంబర్ సర్టిఫికెట్స్ Digilocker యాప్. లోఅందుబాటులోగలవు😊 అందరూ. తమ. సర్టిఫికెట్స్. డౌన్లోడ్. చేసుకొండి😊

link https://youtu.be/w_96PDLfRF0?si=xl6JV6h7fuoCrOlv
👍9🔥1
Good News
EMRS నోటిఫికేషన్ COMING SOON 🥳
👍48🔥9❤5
👍13❤1