మెరిట్ లిస్ట్ అంటే SGT,TGT వి కూడా రిలీజ్ చెయ్యలి కాదా 🫣ఏంటో wait చేయండి ప్రస్తుతం PGT కీ వచ్చింది. మిగిలినవి కూడా వస్తాయి. ఎవరు కంగారు పడకండి. .!
👍17❤3
టీచర్స్ కీ ఉండాల్సిన సహనాన్ని ఈ మెగా dsc 2025 పరీక్షస్తుంది 😅
❤31👌16👍9
First CTET 2025 నోటిఫికేషన్ ఆ తర్వాత నే KVS నోటిఫికేషన్ 2025..!
👍45❤3
180 questions 180 marks
paper medium english / hindi same సీ -టెట్ పేపర్ లాగానే ఉంటుంది
paper medium english / hindi same సీ -టెట్ పేపర్ లాగానే ఉంటుంది
👍22❤3
మీ అందరికీ నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు! మీ మద్దతు ఈ ప్రయాణానికి ఊపిరి పోసింది, ప్రతి లైక్, కామెంట్ మరియు షేర్, నేను చాలా కృతజ్ఞురాలుని 😊 ఒక ఎడ్యుకేషన్ ఛానల్ న్ని ఇంతలా సపోర్ట్ చేసినందుకు ప్రతీ ఒక్క రికీ పేరు పేరు నా ధన్యవాదములు..!
Thank you
Urs Unnisaa mam(ఉన్నిసా మేడం )
Telugu Tet Ctet Classes
Thank you
Urs Unnisaa mam(ఉన్నిసా మేడం )
Telugu Tet Ctet Classes
❤145👍22🙏10👌8
🤖మీ అందరికీ ఒక విషయం చెప్పాలి.
సెంట్రల్ గా CTET లో 82 మార్క్స్ వస్తే OBC [ BC - A,B,C,D ,), ST, SC, PH వాళ్లు Qualify అవుతారు. కానీ ఒక ముఖ్య మైన విషయం మీకు సెంట్రల్ లెవల్ కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. అప్పుడు మీకు CTET లో 82 వచ్చిన అది KVS, NVS, EMRS లో వాలీడ్ అవుతుంది. సెంట్రల్ క్యాస్ట్ లేకపోతే 82 వచ్చి kvs,. Nvs రిటన్ లో హై మార్క్స్ వచ్చిన వేస్ట్ so సెంట్రల్ క్యాస్ట్ లేని వారు CTET లో OC లకి సమానం గా 90 తెచ్చుకోవలెను 🤖🤖🤖
🤖🤖 నేను పైన BC-E కీ మెన్షన్ చెయ్యలేదు ముస్లిం లు kvs, nvs సెంట్రల్ జాబ్స్ కీ OC లోకి వస్తారు అండీ SO మీరు తప్పకుండా 90 మార్క్స్ రావాలి ముస్లిం కీ సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండదు 🤖
మిగిలిన వారు అప్ప్లై చేసుకుంటే ఇస్తారు.
Please Share to this every one🤖very IMP

👍43❤24🙏2
సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది సచివాలయం or తహసీల్దార్ కార్యాలయం లో ఇస్తారు. అది మీరు పర్పస్ ఏంటి అనేది క్లియర్ గా చెప్పాలి. Kvs, nvs అప్ప్లై చేస్తున్నపుడు అవసరం లేదు
🤖డాకుమెంట్స్ వెరిఫికేషన్ టైం కీ మీ దగ్గర ఉంటే చాలు.
🤖🤖 so first focus on exam
🤖డాకుమెంట్స్ వెరిఫికేషన్ టైం కీ మీ దగ్గర ఉంటే చాలు.
🤖🤖 so first focus on exam
👍29❤2