Forwarded from TeluguTET CTET Classes
YouTube
English methodology classesl English methodology important Questions in Telugu ll TET &Dsc ll C-TET
English methodology important Questions in Telugu part-3About this video:-In this video we discussed about English methodology important Questions for TET DS...
Forwarded from Deleted Account
కలుపు మొక్కలను తొలగించడానికి ఉపయోగపడేది ఏది?
Anonymous Quiz
16%
నాగలి
18%
చదును పలక
31%
గుంటక
35%
మడ్ల గొర్రు
Forwarded from Deleted Account
నెల్లూరు జిల్లాలో పండే వరి రకం ఏది?
Anonymous Quiz
24%
సోనా
20%
అమృత సారి
37%
మొలగొలుకులు
19%
పొట్టి బాసంగి
Forwarded from Deleted Account
ఢిఫెన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ అనేది ఎవరి రచన?
Anonymous Quiz
21%
ఆడమ్ స్మిత్
28%
అనీ బీసెంట్
38%
జగదీశ్ భగవతి
12%
దలైలామా
Forwarded from Deleted Account
బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు అనే నినాదం ఇచ్చిన వారు ఎవరు?
Anonymous Quiz
23%
నేతాజీ సుభాష్ చంద్ర బోస్
32%
అబుల్ కలామ్ ఆజాద్
24%
భగత్ సింగ్
21%
మహాత్మా గాంధీ
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
సియామ్ అనేది ఏ దానికి పాత పేరు?
Anonymous Quiz
18%
యంగూన్
20%
ఢాకా
42%
స్విట్జర్లాండ్
20%
థాయ్ లాండ్
Forwarded from Deleted Account
బాలల హక్కులలో 13 వ ఆర్టికల్ దేనిని సూచిస్తుంది?
Anonymous Quiz
8%
ఏకాంతవాస హక్కు
39%
వాక్ స్వాతంత్ర్యపు హక్కు
44%
తల్లిదండ్రుల సంరక్షణ హక్కు
9%
ఏది కాదు
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
అగార్ అగార్ అనే కలుపు మొక్కను దేని కొరకు ఉపయోగిస్తారు?
Anonymous Quiz
10%
ఆహారంగా
27%
పెట్రోలియం తయారీ
60%
పరిశ్రమలలో ఫైకో కొల్లాయిడ్ గా
3%
ఏది కాదు
Forwarded from Deleted Account
సమ్మిళిత చేపల పెంపకం లో పరిగణనలోకి తీసుకోవల్సిన ముఖ్యమైన అంశం?
Anonymous Quiz
10%
చేపల రకం
35%
చేపల ఆహార అలవాట్లు
42%
చేపలు పెరిగే ప్రదేశం
13%
చేపల ఆర్ధిక ప్రాముఖ్యత
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
ఈ క్రింది వానిలో ద్వితీయ కాలుష్య కారకం కానిది ఏది?
Anonymous Quiz
17%
పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్
27%
ఫార్మల్డెహైడ్
28%
సీసం
27%
ఓజోన్
Forwarded from Deleted Account
ఒక ఇంజన్ ఆయిల్ చుక్క ఎన్ని లీటర్ల నీటిని కలుషితం చేస్తుంది?
Anonymous Quiz
16%
10 లీటర్లు
48%
25 లీటర్లు
27%
15 లీటర్లు
9%
20 లీటర్లు
Forwarded from Deleted Account
సూక్ష్మ జీవ నాశికకు ఉదాహరణ ఏది?
Anonymous Quiz
33%
2, 4-డి
26%
పారాసిటమాల్
16%
వార్ఫిన్
25%
పెన్సిలిన్
Forwarded from Deleted Account
మార్షల్ మరియు వారెన్ లు దేనిపై పరిశోధన జరిపారు?
Anonymous Quiz
12%
ఊపిరితిత్తులు
14%
గుండె
59%
జీర్ణాశయ అల్సర్
15%
మూత్రపిండాలలో రాళ్లు