TeluguTET CTET classes
15.6K subscribers
1.15K photos
3 videos
498 files
1.28K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
Forwarded from Deleted Account
ఎల్లప్పుడు అతిథేయి కణాలలో జీవించేవి?
Anonymous Quiz
19%
బాక్టీరియా
34%
ప్రోటోజోవా
24%
హెల్మింథిస్
23%
వైరస్
Forwarded from Deleted Account
పౌష్టిక ఆహారం దొరకక పోవడం వ్యాధి కారకతలో ఎన్నవ దశకు చెందిన కారణం?
Anonymous Quiz
21%
ప్రథమ దశ
36%
రెండవ దశ
38%
మూడవ దశ
5%
నాల్గవ దశ
Forwarded from Deleted Account
ఈ క్రింది వానిలో అసాంక్రమిక వ్యాది ఏది?
Anonymous Quiz
9%
జలుబు
15%
కలరా
69%
గుండె పోటు
7%
క్షయ
Forwarded from Deleted Account
తల్లి నుండి బిడ్డకు సోకకుండా చేసిన వ్యాది ఏది?
Anonymous Quiz
7%
కలరా
57%
ఎయిడ్స్
23%
మెదడు వాపు
13%
టైఫాయిడ్
Forwarded from Deleted Account
రొట్టెలో కనిపించే శిలీంద్రం ఏది?
Anonymous Quiz
15%
ఆస్పర్జిల్లస్
14%
అగారికస్
25%
పెన్సిలియమ్
46%
రైజోపస్
Forwarded from Deleted Account
నునుపు కండర కణం ఏ ఆకారంలో ఉంటుంది?
Anonymous Quiz
19%
ఆవ గింజ ఆకారం
36%
గుండ్రం గా
35%
దోస గింజ ఆకారం
11%
వంకరగా
Forwarded from Deleted Account
హీటరు లోని కాయిల్ దేనితో తయారు చేయబడింది?
Anonymous Quiz
16%
టంగ్ స్టన్
64%
నిక్రోమ్
18%
రాగి
2%
ఇనుము
Forwarded from Deleted Account
క్రింది ఆటలలో దేనితో మైకేల్ ఫెరీలా పేరు ముడిపడి ఉంది?
Anonymous Quiz
22%
గోల్ఫ్
17%
చదరంగం
35%
ఫుట్ బాల్
26%
స్నూకర్
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
ఒక వస్తువు యొక్క స్థితి పరివర్తనం ను ఏమని పేర్కొంటారు?
Anonymous Quiz
4%
వేగము
44%
స్థానభ్రంశం
17%
త్వరణం
36%
1&2
Forwarded from Deleted Account
అశోకుని బౌద్ధ మతం వైపు ప్రభావితం చేసిన సన్యాసి ఎవరు?
Anonymous Quiz
17%
విష్ణు గుప్త
35%
బ్రహ్మ గుప్త
15%
రామ గుప్త
33%
ఉప గుప్త
Forwarded from Deleted Account
క్రింది క్రీడాకారులలో పొయ్యోలీ ఎక్స్ ప్రెస్ అని ఎవరిని పేర్కొంటారు?
Anonymous Quiz
4%
షైనీ అబ్రహం
31%
జ్యోతిర్మయీ స్పిక్దర్
59%
పి.టి.ఉష
6%
కె.ఎం. బీనమోల్
Forwarded from Deleted Account
క్రింది వాటిలో ఏది జీవాణుక్రిముల ద్వారా సంక్రమించే వ్యాధి?
Anonymous Quiz
18%
తట్టు
37%
కుష్టు
32%
డయాబెటీస్
13%
స్కర్వీ
Forwarded from Deleted Account
రాష్ట్రపతి రాజీనామా సమర్పించదలుచుకుంటే తన రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వవలసి ఉంటుంది?
Anonymous Quiz
38%
భారత ప్రధాన న్యాయమూర్తి
9%
లోకసభ కార్యదర్శి
13%
ప్రధాన మంత్రి
40%
ఉపరాష్ట్రపతి
Forwarded from Deleted Account
ఒక నక్షత్రం తన ఏ దశలో ఎరుపు రంగులో కనిపిస్తుంది?
Anonymous Quiz
15%
మొదటి దశ
44%
మూడవ దశ
32%
నాల్గవ దశ
10%
రెండవ దశ
Forwarded from Deleted Account
క్రింది వాటిలో ఏది ఏదైనా విభాజనముకు చేర్చుకోలేదు?
Anonymous Quiz
10%
అణువు
35%
పరమాణువు
22%
సమ్మేళనం
33%
పైవన్నీ
Forwarded from Deleted Account
క్రింది లోహేతరములలో ఏది ద్రవము?
Anonymous Quiz
5%
కార్బన్
28%
ఫాస్ఫరస్
49%
బ్రోమిన్
18%
గంధకం
Forwarded from Deleted Account
2001 జనాభా లెక్కల సేకరణ ఎన్నవది?
Anonymous Quiz
38%
11 వది
28%
14 వది
26%
12 వది
8%
13 వది