TeluguTET CTET classes
15.6K subscribers
1.15K photos
3 videos
498 files
1.28K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
Forwarded from Deleted Account
భారత దేశంలో పేపర్ కరెన్సీ ని మొదట ప్రవేశ పెట్టిన వారు?
Anonymous Quiz
14%
అక్బర్
16%
బాబర్
45%
బ్రిటిష్ ప్రభుత్వం
24%
మహమ్మద్ బీన్ తుగ్లక్
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
ఇండియా రాజధాని ఇతని కాలంలో కలకత్తా నుండి ఢిల్లీ కి మార్చబడింది?
Anonymous Quiz
11%
మింటో
51%
హార్డింగ్ -2
32%
కర్జన్
7%
చేమ్స్ ఫర్డ్
Forwarded from Deleted Account
కూకా ఉద్యమం ఎక్కడ ప్రారంభించబడింది?
Anonymous Quiz
20%
ఉత్తర ప్రదేశ్
29%
బీహార్
40%
మలబార్
12%
పంజాబ్
Forwarded from Deleted Account
పూనా సార్వజనిక సభ ని ఎవరు స్థాపించారు?
Anonymous Quiz
10%
ఫిరోజ్ షా మెహతా
33%
ఎం.జి. రనడే
21%
దాదాబాయ్ నౌరోజి
36%
1&2
Forwarded from Deleted Account
ఢిల్లీ నుండి పరిపాలించిన ఆఖరి హిందూరాజు ఎవరు?
Anonymous Quiz
27%
హర్ష వర్ధనుడు
16%
హరీష్ చంద్రా
34%
హేమచంద్రా
24%
మొదటి హర్ష వర్ధనుడు
Forwarded from Deleted Account
విజయనగర సామ్రాజ్య అవశేషములు ఎక్కడ ఉన్నాయి?
Anonymous Quiz
10%
బీజాపూర్
21%
గోల్కొండ
64%
హంపి
5%
ఏది కాదు
Forwarded from Deleted Account
జహంగీర్ ఈ క్రింది వారిలో ఎవరికి" ఖాన్"అని బిరుదు ఇచ్చాడు?
Anonymous Quiz
34%
థామస్ రో
18%
న్యూబెరి
37%
మెకాలే
12%
రాల్ఫ్ పిచ్
Forwarded from Deleted Account
భారత దేశంలో ఎన్ని హెక్టార్ వరకు భూమి ఉన్న వారిని ఉపాంత రైతులు అంటారు?
Anonymous Quiz
34%
2
33%
3
20%
1
13%
4
Forwarded from Deleted Account
బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రముఖ ఇండో గ్రీకు రాజు ఎవరు?
Anonymous Quiz
7%
స్ట్రాటో -1
33%
డెమోక్రటస్
41%
అలెగ్జాండర్
20%
మినాండర్
Forwarded from Deleted Account
2010 వ సంవత్సరంలో భారత కరెన్సీ "రూపాయి "కి చిహ్నం తయారు చేసింది ఎవరు?
Anonymous Quiz
13%
కృష్ణ కుమార్
60%
ఉదయ్ కుమార్
17%
రామ్ కుమార్
10%
రోషన్ కుమార్
Forwarded from Deleted Account
ఎడారి నేలల్లో అధికంగా దొరికే మూలకం?
Anonymous Quiz
19%
నైట్రేట్స్
20%
తగరం
43%
జిప్సం
17%
ఫాస్ఫరస్
Forwarded from Deleted Account
ఈ క్రింది వానిలో అతి తొందరగా పెరిగే చెట్టు?
Anonymous Quiz
15%
దేవదారు
23%
సుబాబుల్
23%
యూకలిఫ్టస్
39%
1&3
Forwarded from Deleted Account
ట్యూబర్ క్లోసిస్ వ్యాధి దేని వలన వస్తుంది?
Anonymous Quiz
14%
వైరస్
49%
బాక్టీరియా
25%
ప్రోటోజోవా
12%
పోషకాహార లోపం
Forwarded from Deleted Account
ముంబాయి తీవ్రవాదుల దాడులు ----గా ప్రస్తావించుదురు?
Anonymous Quiz
20%
9/11
18%
7/7
58%
26/11
4%
ఏది కాదు
Forwarded from Deleted Account
1939 లో మలేరియల్ పారసైట్ ను ఇక్కడ సర్ రోనాల్డ్ రాస్ కనుగొన్నారు?
Anonymous Quiz
19%
కోల్ కతా
48%
సికింద్రాబాద్
25%
లండన్
8%
బెంగళూరు
Forwarded from Deleted Account
గ్రే హౌండ్స్ అనునది ఈ రాష్ట్రములోని పోరాడు శక్తి?
Anonymous Quiz
13%
మధ్య ప్రదేశ్
35%
మహారాష్ట్ర
24%
తమిళనాడు
28%
ఆంధ్రప్రదేశ్
Forwarded from Deleted Account
"బాల కార్మికత "అనునది ఈ వయస్సుకు కింద పని చేయు వారికి వర్తించును?
Anonymous Quiz
11%
13
14%
15
63%
14
12%
16
Forwarded from Deleted Account
"అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ "కేంద్రం ప్రస్తుతం ఎక్కడ ఉన్నది?
Anonymous Quiz
9%
లార్డ్స్
59%
దుబాయి
24%
న్యూఢిల్లీ
9%
సిడ్నీ
Forwarded from Deleted Account
ప్రకృతిలో అతి దృఢమైన పదార్ధం ఏది?
Anonymous Quiz
57%
వజ్రం
26%
ప్లాటినం
6%
బంగారం
12%
2 మాత్రమే