Forwarded from Deleted Account
బాంధవ్ ఘడ్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది?
Anonymous Quiz
19%
రాజస్థాన్
23%
ఒరిస్సా
50%
మధ్య ప్రదేశ్
7%
బీహార్
Forwarded from Deleted Account
NASDAQ-100 సూచీ అనబడు ప్రపంచపు సూచీలో చేర్చబడిన మొదటి భారతీయ సంస్థ?
Anonymous Quiz
24%
ఇన్ఫోసిస్
34%
విప్రో
22%
సత్యం
20%
టి.సి.ఎస్
Forwarded from Deleted Account
రాజీవ్ గృహకల్ప పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది?
Anonymous Quiz
25%
2004
34%
2006
22%
2003
18%
2005
Forwarded from Deleted Account
అజ్మీర్ లో ఏ సన్యాసి యొక్క ఘోరీ కలదు?
Anonymous Quiz
10%
బద్రుద్దీన్ జకారియా
25%
క్వాజా వలీముల్లా
59%
మొయినుద్దీన్ చిస్తీ
6%
అబ్దుల్ పతారీ
Forwarded from Deleted Account
'సత్యమేవ జయతే 'అనే సూక్తి ఎక్కడ నుండి గ్రహింపబడింది
Anonymous Quiz
7%
అమరావతి
65%
ముండకోపనిషత్
25%
సాంచి
3%
ఏది కాదు
Forwarded from Deleted Account
గీత్ సేథీ ఈ క్రీడకు సంబందించినవాడు?
Anonymous Quiz
4%
క్రికెట్
54%
బిలియర్డ్స్
32%
బాడ్మింటన్
10%
బాస్కెట్ బాల్
Forwarded from Deleted Account
మధ్య ప్రదేశ్ నుండి సృష్టించబడిన కొత్త రాష్ట్రం?
Anonymous Quiz
13%
జార్ఖండ్
47%
ఛత్తీస్ ఘర్
15%
పూర్వాంచల్
24%
1&2
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
అంబుడ్స్ మన్ అనగా అర్థం ఏంటి?
Anonymous Quiz
11%
రాజ్యంలోని పెద్ద మనిషి
42%
రాజ్యాధికారులపై ఫిర్యాదులు పరిశీలన చేసేవాడు
35%
రాజ్యంలోని లెక్కలను చూచి సమస్యలు పరిష్కరించే వాడు
12%
పైవేవీ కావు
Forwarded from Deleted Account
భారత దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అణు విద్యుత్ కేంద్రం ఏది?
Anonymous Quiz
10%
నరోరా
22%
రావత్ బట
46%
తారాపూర్
21%
కల్పక్కం
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
గోదావరి జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ అధ్యక్షులుగా వ్యవహరించిన వారు?
Anonymous Quiz
29%
బ్రిజేష్ కుమార్
40%
ఆర్.ఎస్. బచావత్
18%
ఎం.పి.సింగ్
12%
ఆర్.ఎస్. సర్కారియా
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
3 వ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయిన వ్యక్తి ఎవరు?
Anonymous Quiz
8%
అనిబిసెంట్
45%
డా. బి. ఆర్. అంబేద్కర్
16%
ఎమ్.కె. గాంధీ
31%
1&2
Forwarded from Deleted Account
అభయహస్తం పథకం యొక్క ఉద్దేశం ఏమిటి?
Anonymous Quiz
51%
మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలు
11%
నిరుద్యోగ నిర్మూలన
15%
వ్యవసాయ కూలీలకు భీమా
23%
వృద్ధులకు ఫించన్
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
పగలు మరియు రాత్రి ఇక్కడ సమానంగా ఉండును?
Anonymous Quiz
19%
ధ్రువాలు
59%
భూమధ్య రేఖ
13%
అంటార్కిటిక్
9%
ప్రధాన మధ్యాహ్న రేఖ
Forwarded from Deleted Account
టామిఫ్లూ మందు ఈ వ్యాధిని గుణపరుచుటకు?
Anonymous Quiz
35%
బర్డ్ ఫ్లూ
16%
ఎయిడ్స్
43%
స్వైన్ ఫ్లూ
6%
కాన్సర్
Forwarded from Deleted Account
ప్రశీతనమునకు ఉపయోగపడు వాయువు ఏది?
Anonymous Quiz
23%
అమ్మోనియా
34%
ఫాస్పిన్
39%
క్లోరిన్
4%
ఏది కాదు